*కిలాయిడ్స్_అంటే_ఏమిటి_తీసుకోవాల్సిన_జాగ్రత్తలు..!!*
*అవగాహనా_కోసం Naveen Nadiminti సలహాలు*
#Keloids: కిలాయిడ్స్.. ఇది ఒక చర్మ సమస్య. దీనిని ఈ రోజుల్లో చాలా మందిలో చూస్తున్నాము.. కిలాయిడ్స్ అనేవి చిన్న బొడిపిలా మొదలై క్రమంగా పెరుగు పెద్దగా అవుతుంది.. ఏదైనా సర్జరీ జరిగినప్పుడు స్కిన్ కట్ చేసిన ప్రదేశంలో, అలాగే శరీరం పై ఎక్కడ కట్ అయినప్పుడు, దెబ్బలు తగిలినప్పుడు, చికెన్ పాక్స్ వచ్చినప్పుడు, యాక్నే ఉన్న పింపుల్ పై దాని చుట్టుపక్కల పెద్దదిగా పెరుగుతూ వస్తుంది.. శరీరాన్ని గట్టి పరుస్తూ ఉంటుంది.. కిలాయిడ్స్ కు శస్త్ర చికిత్స చేస్తారు.. అయినప్పటి కొంత మంది లో కాస్మెటిక్ సర్జరీ చేసినప్పుడు కూడా మళ్ళీ ఈ సమస్య వస్తుంది.. కిలాయిడ్స్ కు మన వంటగదిలో లభించే ఈ వస్తువులతో చెక్ పెట్టవచ్చు..!!
*1.-#బేకింగ్_సోడా_తో_కిలాయిడ్స్_కు చెక్..!!*
మన వంటగదిలో లభించే బేకింగ్ సోడాలో కొద్దిగా హైడ్రోజన్ పెరాక్సైడ్ నీ కలిపి ఎక్కడైతే కిలాయిడ్స్ ఉన్నాయో అక్కడ రాస్తే త్వరగా తగ్గుతుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోవబోయే ఏ రెమిడీ ని అయినా ఖచ్చితంగా ఆరు నెలలు ఓపిగ్గా ప్రయత్నిస్తేనే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయని గుర్తుంచుకోవాలి. ఇవి కిలాయిడ్స్ పెరగకుండా చేయడంతో పాటు వాటి పరిమాణాన్ని కూడా తగ్గించడానికి సహాయపడు.
2.-#ఆస్పిరిన్_టాబ్లెట్_సహజంగా_నొప్పుల_నివారణకు
మనం ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. అయితే ఈ టాబ్లెట్స్ ను నాలుగు తీసుకుని వాటిలో కొంచెం వాటర్ కలిపి ముద్దగా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉన్నచోట పై పూతగా రాయాలి. ఇలా రాస్తూ ఉంటే కిలాయిడ్స్ త్వరగా తగ్గుతాయి.
3.-వెల్లుల్లి రసం తీసి కిలాయిడ్స్ పై రాస్తే అవి తగ్గుతాయి. అలాగే
4.-నిమ్మరసం కొద్దిగా వాటిపై రాస్తే ఇందులో ఉండే సిట్రస్ యాసిడ్ అవి పెరగకుండా నివారిస్తుంది. లేదంటే
5.-వెల్లుల్లి రసం నిమ్మకాయ రసం రెండు కలిపి ఈ మిశ్రమాన్ని కిలాయిడ్స్ పై పూతగా రాయాలి. ఇలా రాసిన మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నాలుగు నవీన్ రోయ్ సలహాలు ఖచ్చితంగా ఆరునెలలు పాటిస్తేనే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఇవి తగ్గేంత వరకు వీటిని రాసుకోవాలి.
ధన్యవాదములు 🙏
*మీ Naveen Nadiminti,*
*ఫోన్ - 097037 06660,*
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
https://fb.me/vl1E1Z9g
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen
No comments:
Post a Comment