Monday, 26 June 2023

మధుమేహం_నివారణకు_కరేలా_జామున్_జ్యూస్_మరియు_పవర్_ఉపయోగాలు_మరియు_ప్రయోజనాలు

*మధుమేహం_నివారణకు_కరేలా_జామున్_జ్యూస్_మరియు_పవర్_ఉపయోగాలు_మరియు_ప్రయోజనాలు*
*అవగాహనా_కోసం_నవీన్_నడిమింటి_సలహాలు*

 *ఉపయోగాలు :*
       డయాబెటిస్ ఇప్పుడు అందరి నోటా అదే మాట . డయాబెటిస్ అసలు ఎందుకు వస్తుంది ? కారణాలు ఏంటి ఇలాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం

డయాబెటిస్ మెల్లిటస్, సాధారణంగా డయాబెటిస్ అని పిలుస్తారు, ఇది రక్తంలో చక్కెరను కలిగించే జీవక్రియ వ్యాధి,  ,ఒక వ్యక్తి శరీరం లో ఇన్సులిన్ స్థాయిలు తక్కువ గా ఉన్నపుడు షుగర్ వ్యాధి గా నిర్థారిస్తారు .

మధుమేహం అనేది ఈ రోజ్జుల్లో సర్వసాధారణం అయిపోయింది. ప్రపంచం లో దాదాపు 13 నుండి 14 కోట్ల మంది డయాబెటిస్ కి గురి అవుతున్నారు అని పరిశోధనల్లో  తేలింది,

దాదాపు ప్రతి ఇంట్లో ఒకరు ,  ఇద్దరికీ ఈ షుగర్ వ్యాధి ఉంటుంది.

ఈ  షుగర్ వ్యాధి  రావడానికి ప్రధాన  కారణాలు  ఆహారపు అలవాట్లు,  వంశపారంపర్యం ,  అలాగే  ఒబేసిటీ.  శారీరిక శ్రమ లేకపోవడం ,

రక్తం లో చక్కర స్థాయిలు  పెరగడం వల్ల ఈ షుగర్ వ్యాధి వస్తుంది. మనం  తీసుకునే  ఆహరం  గ్లూకోస్ లా మారుతుంది ,పూర్తి ఆరోగ్యం సమస్య కోసం
https://www.facebook.com/1536735689924644/posts/3053463831585148/

ఇది అధిక శాతం ఉండటం  వల్ల  డయాబేటిస్ వస్తుంది .   ఇందులో  టైపు-1 , టైపు -2 ,  గెస్టేషనల్ డయాబెటిస్ అనే రకాలు ఉంటాయి .

దీనికి ముఖ్య కారణం క్లోమ గ్రంధి లో బీటా కణాలు పెరిగి గ్లూకోస్  అరికట్టడానికి సరిపడా ఇన్సులిన్ ఉత్పత్తి  చేయలేకపోవడం.

టైప్ -1 : బీటా కణాలను స్వయం గా మన శరీరం నాశనం చేయడం వల్ల వస్తుంది.
టైప్  -2 బీటా కణాలు ఇన్సులిన్ నిరోధకతను తట్టుకోలేనపుడు వస్తుంది.

#గెస్టేషనల్_డయాబెటిస్ : ఇది సాధారణం గా గర్భం ధరించిన స్త్రీలలో వస్తుంది. కొంత కాలానికి తగ్గిపోతుంది .

డయాబెటిస్ వలన అధిక మూత్ర విసర్జన,అధిక దాహం, కంటి చూపు మందగించడం ,బరువు తగ్గడం ,బద్ధకం గా ఉండటం వంటివి బాధిస్తాయి .

ఈ డయాబెటిస్ అన్ని వయసుల వారికి వచ్చే అవకాశం ఉంది.

*#ఈ_కరేలా_జామున్_జ్యూస్_లో*

    1. కాకరకాయ ,

    2. నేరేడు ,

    3.  ఉసిరి,

    4. మెంతి,

    5. అల్లం,

    6.అశ్వగంధ ,

     7.శతావరి            మొదలైనవి ఉన్నాయి .

కరేలా ని తెలుగు లో కాకరకాయ అంటారు , డయాబెటిస్ కి కాకరకాయ చక్కటి ఔషధం .

*#కాకరకాయ*

కాకరకాయ లో విటమిన్ ఏ , విటమిన్ సి , విటమిన్ ఈ , విటమిన్ కే ,ఐరన్ , మెగ్నీషియం , ఫాస్పారోస్ , పొటాషియమ్ ,

సోడియం ,జింక్ , పైబర్ తో పాటుగా అనేక పోషక పదార్దాలు ఉన్నాయి .కాకరకాయ లో ఉండే ఫైబర్ జీర్ణ శక్తీ ని మెరుగుపరుస్తుంది .
కాకరకాయ మీ కిడ్నీలు మరియు మూత్రాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది .

కాకరకాయ ని తీసుకోవడం వల్ల కిడ్నీ లో వచ్చే రాళ్లను కూడా కరిగించుకోవచ్చు .

కాకరకాయ గుండె ను ఆరోగ్యం గా ఉంచుతుంది . శరీరం లో ఉండే చెడు కొలెస్ట్రాల్ వలన రక్తాన్ని గుండెకి చేర్చే ధమనుల్లో ఏర్పడే అవరోధాలను నివారిస్తుంది

షుగర్ వ్యాధి తో బాధపడే వారికి కాకరకాయ ఒక వరం లాంటిది , కాకరకాయ లో ఇన్సులిన్ పోలి ఉండే రసాయనాలు ఉంటాయి . ఇవి రక్తం లో చక్కర స్థాయి ని తగ్గించడానికి సహాయపడతాయి .

*#నేరేడు* ఇష్టపడని వారంటూ ఉండరు , ఔషధపరం గానే కాకుండా మన భారతీయ సంస్కృతి తో కూడా ఎంతో ముడి పడిన నేరేడు .

అప్పట్లో రాముల వారు వనవాసం చేసేటపుడు ఈ నేరేడు పళ్ళ తోనే కడుపు నింపుకునే వారు .

అంతటి మహత్యం కలిగిన నేరేడు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది . అందుకే నేరేడు ను దైవఫలం అంటారు.

*నేరేడు*

మధుమేహాన్ని నియంత్రిస్తుంది . గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది .

దంత సంరక్షణకు దోహదపడుతుంది . చర్మాన్ని కాంతివంతం చేస్తుంది . డీ హైడ్రేషన్ ను తగ్గిస్తుంది.

రోగనిరోధక శక్తీ ని పెంచుతుంది . కళ్ళను ఆరోగ్యం గా ఉంచుతుంది.

ఎముకలను బలం గా ఉంచుతుంది. జ్ఞాపకశక్తి ని పెంచుతుంది . జీర్ణ సంబంధ వ్యాధులకు చక్కటి ఉపశమనం . కాలేయం, మూత్ర సంబంధిత సమస్యలు రాకుండా దూరపరుస్తుంది .

నేరేడు పండ్లలో అతి తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల ఇవి డయాబెటిక్ పేషంట్లకు చాలా మంచిది.

ఇది డయాబెటిక్ రోగుల్లో బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచడమే కాదు, సాధరణంగా వచ్చే డయాబెటిక్ లక్షణాలు తరచూ దాహం మరియు తరచూ యూరినేషన్ వంటి లక్షణాలను నివారిస్తుంది. ఇది మధుమేహ బాధితులకు వరంలా పనిచేస్తుంది

నేరేడు పండ్లులో పొటాషియం కంటెంట్ అత్యధికంగా ఉంటుంది . 100గ్రాముల పండ్లలో 55 mg ల పొటాషియం ఉంటుంది. అనారోగ్యకరమైన ఆహారం తీసుకొనే వారిలో కొన్ని పోషకాహారాల లోపం వల్ల గుండె జబ్బలకు కూడా దారి తీస్తుంది. కాబట్టి యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ముదురంగు ఆహారాలైన నేరేడు పండ్లు మరియు టమోటో వంటి పండ్లను తరచూ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి.

 నేరేడులో ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ సి అధికంగా లభిస్తుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వర్షాకాలంలో వచ్చే అనేక రోగాలను తట్టుకునే శక్తిని ఇది ఇస్తుంది.

నేరేడు ఇనుము పుష్కలంగా దొరుకుతుంది. శరీరానికి ఎంతో అవసరమైన హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి సాయం చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలోనూ దీని పాత్ర అధికం.

వీటిని తినడం వల్ల అజీర్తి సమస్యలు దూరమవుతాయి. ఆహారం బాగా జీర్ణం అవుతుంది. జీవక్రియల రేటు మెరుగుపడుతుంది.

అందాన్ని పెంచడంలోనూ ఇది ప్రత్యేక పాత్ర పోషిస్తుంది దీనిని తరచూ తినడం వల్ల చర్మంపై ముడతలు పడవు. వృద్ధాప్య ఛాయలు కూడా త్వరగా రావు.

తల వెంట్రుకల మొదలు కాలి గోల్లు వరకు ఉసిరి మానవ శరీరానికి అద్భుతంగా ఉపయోగపడే సర్వరోగ నివారిణి.

#ఉసిరి

ఉసిరిని సంస్కృతం లో ‘‘ఇండియన్ గూస్ బెర్రీ లేదా ఆమ్లా “అని అంటారు.
ఇందులో  విటమిన్ “సి” అధికంగా ఉంటుంది. అలాగే ఉసిరికాయ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల పెంచుతుంది. షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారికి ఇది షుగర్ నియంత్రణ లో ఉండటానికి ఇది సహాయపడుతుంది.
ఇందులో విటమిన్ సి అధికం గా ఉండటం వల్ల కంటి సమస్యల రాకుండా నివారిస్తుంది. మనకి రోజుకి 140 mg విటమిన్ సి అవసరం అవుతుంది
ఉసిరికాయ ఎలా ఉండే క్రోమియం అనే పదార్థం శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను నిరోధిస్తుంది
 

ఇది రోగనిరోధక శక్తిని, జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. జలుబు మరియు దగ్గుతో సహా వైరల్ మరియు బ్యాక్టీరియా వ్యాధులను నివారిస్తుంది.గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
ఉసిరికాయను తిన్నట్లతే అన్ని రకాల పైత్యాలు తగ్గుతాయి.ఉసిరికాయను తినడం వల్ల శారీరక బలం పెరుగుతుంది.
ఉసిరికాయను తీసుకుంటే మేధస్సు పెరుగుతుంది.
మన పూర్వం ఆయుర్వేద గ్రంధాలలో ” చరక సంహిత ” మరియు ” శుశ్రుత సంహిత ” అనేవి రెండు గ్రంధాలు ఉండేవి . ఈ రెండు గ్రంధాలను పునర్జీవమిచ్చే మూలిక గా పేర్కొ

పురాణాలలో ఉసిరిని విష్ణు మూర్తి యొక్క కన్నీటి బిందువు గా అభివర్ణిస్తారు . భారత దేశం లో శైవులకు రుద్రాక్ష ఎంత పవిత్రమో ,వైష్ణవులకు వారి సంప్రదాయాలలో ఉసిరి కాయ అంతే పవిత్రం . అంతటి పవిత్రత ఉండబట్టే భారత దేశం లో ఉసిరి పూజింపబడుతుంది.

ఉసిరి కి సంసృత నామం దత్రి ,అమలకా ,అమలకి.

ఉసిరి లో ఉండే కెరాటిన్ ,విటమిన్ ఏ కంటి చూపు మరియు జుట్టు పెరుగుదల కు దోహద పడతాయి . ఉసిరి లో ఉండే అధిక పీచు పదార్దాలు జీర్ణ క్రియ లో అద్భుతం గా పని చేస్తుంది .

*#మెంతి*

మెంతులలో విటమిన్ బి 1,విటమిన్ బి 2 ,క్యాల్షియం ఉంటుంది. , మెంతులలో ఐరన్ ఎక్కువ గా ఉంటుంది .
బరువు తగ్గేందుకు మెంతులు అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది . జీర్ణ సంబంధిత వ్యాధులకు మెంతులు చక్కటి పరిష్కారం .
బాలింతలకు మెంతులతో తయారు చేసిన పదార్థాలను తినిపించడం నానుడి .
మెంతులలో ఎల్ డి ఎల్ కొలెస్ట్రాల్ తగ్గించే గుణాలు ఉన్నాయి.

మెంతులు టైప్ 1 మరియు టైపు 2 డయాబెటిస్ వున్న వారికి ఔషధం గా పనిచేస్తుంది. షుగర్ నియంత్రణ కోసం మెంతులు సహజ ఔషధం . మలబద్ధకం సమస్య నివారణకు సహకరిస్తుంది .
జీర్ణ క్రియ లో సమస్యలు , అల్సర్ ,పొట్ట లో గ్యాస్ లాంటి సమస్యలకి మెంతులు చక్కటి పరిష్కారం . కాలేయ పని తీరును మెరుగుపరుస్తుంది .
జుట్టు రాలె సమస్య ఉన్న వారికీ కూడా చక్కగా పని చేస్తాయి .
మెంతులలో చాల తక్కువ క్యాలరీలు కలిగి ఉంటాయి కావున అధిక బరువు ఉన్న వారికి మెంతులు దివ్యౌషదం.
#అల్లం
మధుమేహ వ్యాధిగ్రస్తులకి అల్లం ని ఇవ్వడం ద్వారా రక్తం లో చక్కర స్థాయిలను తగ్గించవచ్చు అని అనేక అధ్యయనాల్లో తేలింది .
 రుమటాయిడ్ ఆర్థరైటిస్ ,మరియు ఆస్టియో ఆర్థరైటిస్ వంటి వ్యాధులకు అల్లం చక్కగా పనిచేస్తుంది .
అల్లం లో యాంటీ ఇన్ఫ్లమేటరీ చర్యలను ప్రేరేపించే గుణం ఉంది .
అల్లం లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండడం వల్ల శరీరం లో కొవ్వు ఆక్సీకరణనను నిరోధిస్తాయి .
అందువల్ల అథెరోస్క్లేరోసిస్ వంటి ప్రమాదం తగ్గుతుంది . గుండె పోటు ,గుండె సంబంధిత వ్యాధుల ప్రభావాన్ని ఈ లక్షణాలు తగ్గిస్తాయి .

అల్లం ఒక అద్భుతమైన యాంటీ మైక్రోబయల్ ,యాంటీ ఇన్ఫ్లోమేటరీ ,యాంటీ ఆక్సిడెంట్ కారకం గా పనిచేస్తుంది . ఈ 3 లక్షణాలు జుట్టు రాలడం , చర్మం పెళుసు బారడం , దురద వంటి సమస్యల ను తగ్గించడం లో సహాయపడతాయి .
స్ర్తి లలో అసౌకర్యానికి కారకమయ్యే రుతు క్రమ సంబంధిత సమస్యలకు తగ్గించడం లో అల్లం ముఖ్య పాత్ర వహిస్తుంది .
అశ్వగంధ లో ఎన్నో రకాల ఆయుర్వేద ప్రయోజనాలు ఉన్నాయి . ఇంఫ్లమేషన్ ని తగ్గించడం , ఒత్తిడి సమస్య దూర పరచడం లాంటి ఎన్నో విధాలు మేలు చేస్తుంది.
#అశ్వగంధ
అశ్వగంధ లో ఎన్నో రకాల ఆయుర్వేద ప్రయోజనాలు ఉన్నాయి . ఇంఫ్లమేషన్ ని తగ్గించడం , ఒత్తిడి సమస్య దూర పరచడం లాంటి ఎన్నో విధాలు మేలు చేస్తుంది.

ఆయుర్వేదం లో అత్యంత ప్రధాన మైన మూలికలతో అశ్వగంధ ఒకటి ,చక్కర వ్యాధి రోగులలో ఇన్సులిన్ శాతాన్ని పెంచేందుకు ,రక్తం లో చక్కర శాతాన్ని తగ్గించేందుకు అశ్వగంధ బాగా ఉపయోగపడుతుంది.
కీళ్ల నొప్పులు తగ్గించడం లో అశ్వగంధ బాగా పని చేస్తుంది . తామర ,దురద వంటి వాటిని నివారించేందుకు సహకరిస్తుంది . సోరియాసిస్ ,
చుండ్రు మరియు జుట్టు సమస్యలను దూర పరిచేందుకు సహకరిస్తుంది . అశ్వగంధ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తీ పెరుగుతుంది.
పురుషులలో సంతానోత్పత్తి శక్తీ ని పెంచడానికి అశ్వగంధ ని ఔషధం గా ఉపయోగిస్తారు.
#శతావరి
       అనేది చక్కర వ్యాధికి పని చేసే అద్భుతమైన యాంటీ డయాబెటిక్ ఏజెంట్ గా పిలవబడుతుంది . ఇది శరీరం లో ఇన్సులిన్ లెవెల్స్ ను         పెంచుతుంది .
“క్వీన్ ఆఫ్ హెర్బ్ ” గా పిలువబడే, శతావరి ని శతాబ్దాలుగా హార్మోన్ బ్యాలెన్సర్‌గా మరియు స్త్రీ ఆరోగ్యం ను ఉద్ధరించడానికి ఒక సాధారణ టానిక్‌గా ఉపయోగిస్తున్నారు.
ఇది శారీరక మరియు మానసిక ఒత్తిడి నుండి ఒకరిని ఉపశమనం చేయడమే కాకుండా, డయాబెటిస్ మెల్లిటస్‌ను కూడా నిర్వహిస్తుంది,
అధిక కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిలను నివారిస్తుంది .
బ్యాక్టీరియా మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్లు, వంధ్యత్వం, నిరాశ మరియు క్యాన్సర్ చికిత్సకు సహాయపడుతుంది.

సంస్కృతంలో శతావరి అంటే సహజ సిద్ద మైన ఔషధ లక్షణాలతో సమృద్ధిగా ఉన్న ఈ సహజ హెర్బ్ యొక్క మూలాల వల్ల
దీనికి  “వంద మూలాలు కలిగిన మొక్క” అని పేరు . మహిళల ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఈ శతావరి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మహిళల్లో లిబిడోను ప్రోత్సహిస్తుంది .
శరీరం లో రోగనిరోధక శక్తీ ని పెంచుతుంది . ఇది శరీరం లో తెల్ల రక్త కణాలను ఉత్తేజితం చేస్తుంది . రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో శతావరి యొక్క అద్భుతమైన హైపోగ్లైకేమిక్ పాత్ర పోషిస్తుంది .
ప్యాంక్రియాటిక్ β- కణాల నుండి ఇన్సులిన్ ఉత్పత్తి శతావరి తీసుకోవడం వలన చురుకుగా మారుతుంది.
కరేలా జ్యూస్ లో కలిగిన విటమిన్లు ,మినరల్స్ జాబితా :
          వివరాలు                                                              పరిమాణం
   విటమిన్ A 0.12%
    విటమిన్ C  1.32%
  కాల్షియమ్ 0.50%
 ఐరన్ 0.20%
ఎనర్జీ 1.85 cal
ప్రోటీన్  0.50%
   సోడియం 1.11%
   
*కరేలా_జామున్_జ్యూస్_తీసుకునే_విధానం :*
30 ఎం ఎల్  కరేలా జామున్ జ్యూస్ ని  100 ఎం ఎల్ నీళ్ల లో కలిపి తీసుకోవాలి .
దీనిని ఉదయం ఒక 30 ml  రాత్రి పూట ఒక  30 ml  కాళి కడుపుతో  తీసుకుంటే  మంచి ఫలితాలు ఉంటాయి.
కరేలా  జామున్ జ్యూస్   తాగితే లివర్ సమస్యలు నయమవుతాయి.  ఇలా 3  నెలలు  చేసినట్లైతే  ఫలితం కనిపిస్తుంది.
కరేలా జామున్ జ్యూస్  2 వ రకం షుగర్ వ్యాధిని నివారించడానికి ఉపయోగపడుతుంది. కరేలా  జామున్ జ్యూస్ బ్లడ్ లో షుగర్  లెవెల్స్ తగ్గించడానికి  సహాయపడే ఇన్సులిన్ వంటి కొన్ని రసాయనాలు కలిగి ఉన్నాయి.
               లావెన్ కరేలా  జామున్ జ్యూస్ డయాబెటిస్ ఉన్న వారికి  చక్కటి పరిష్కార
Laven Karela Jamun Juice 500ML
₹250
*ధన్యవాదములు 🙏*
మీ  Naveen Nadiminti
     This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment