Saturday 3 June 2023

మనిషి_యొక్క_టెస్టోస్టెరాన్_స్థాయిలను_పెంచే_కొన్ని_పూర్తిగా_సహజమైన_ఆయుర్వేదం లో Naveen Nadiminti* #సలహాలు_పనులు ఉన్నాయా (మీరు ఏమి తింటారు మరియు ఎలా వ్యాయామం చేస్తారు)?#Testoterone_Booster

*మనిషి_యొక్క_టెస్టోస్టెరాన్_స్థాయిలను_పెంచే_కొన్ని_పూర్తిగా_సహజమైన_ఆయుర్వేదం లో Naveen Nadiminti* #సలహాలు_పనులు ఉన్నాయా (మీరు ఏమి తింటారు మరియు ఎలా వ్యాయామం చేస్తారు)?
#Testoterone_Booster

#వాడే_విధానం:-1cap-ఉదయం రాత్రి భోజనం తర్వాత నీటితో వేయాలి.
* ఎన్ని రోజులు వాడాలి: మూడు నెలలు
* ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆయుర్వేదిక్ ఔషధం

#లాభాలు.గా 50 సంవత్సరాలు వయసు దాటిన పురుషులకు టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గుతుంది. కాబట్టి వారికి హార్మోన్ పెంచుతుంది
* టెస్టోస్టిరాన్ హార్మోన్ పెరగడం వల్ల సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది.
* సెక్స్ చేయడంలో ఎక్కువ సమయం చేయగలుగుతారు.
* అంగం వద్ద ఉండే రక్తనాళాలు నాడులు ఆరోగ్యవంతంగా చేస్తుంది.
* ఈ టాబ్లెట్ వాడటం వల్ల పురుషులలో సీరం టెస్టోస్టిరాన్ 600 పాయింట్లు ఉంటుంది.
* నపుంసకత్వంను దూరం చేసింది.
* వీర్యాన్ని వృద్ధి చేస్తుంది.
* అధికంగా టెస్టోస్టిరాన్ ఉండటం వల్ల 80 సంవత్సరాల వయసు వారు కూడా ఉత్సాహంగా ఉంటారు.

టెస్టోస్టెరోన్ పెరగడం అనేది మగ వాళ్లకి మాత్రమే జరగాలి. ఆడవాళ్ళకి జరిగితే హార్మోన్ల ఇంబ్యాలన్సు జరిగి లేని పోని సమస్యలు వస్తాయి.

మగవారిలో టెస్టోస్టిరాన్ తగినంత స్థాయిలో ఉండాలి .

ప్రతిరోజు మనం తీసుకునే ఆహారం సమతుల్యంగా ఉండాలి.

టెస్టోస్టిరాన్ స్థాయి పెరగాలి అనుకునేవారు తప్పక తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు:

కోడిగుడ్డు పచ్చసొన

ఆలివ్ నూనె

అల్లం

కొబ్బరి నూనె

క్యాబేజీ, కాలీఫ్లవర్

దానిమ్మ గింజలు

పుట్టగొడుగులు

బీట్ రూట్ ,

పెరుగు మజ్జిగ మొదలగునవి.

ప్రతి రోజు ఆహారంలో పైన పేర్కొన్న కొన్ని పదార్థాలు నైనా తీసుకోండి.

దీంతో పాటు క్రమం తప్పక బరువులు ఎత్తే వ్యాయామం చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది.

#టెస్టోస్టెరోన్_పెంచుకోవడానికి_ముఖ్యంగా_కావాల్సినవి.

1. ఎక్సరసైజ్ - ఇందులో బాగా వెయిట్స్ లిఫ్ట్ చెయ్యాలి ఎంతో కొంత మజిల్స్ పెంచాలి కనీసం బైసెప్స్ మరియు ట్రైసెప్స్ .

2. నిద్ర - కనీసం 6 నుంచి 7 గంటలు రోజు పడుకోవాలి

3. స్మోకింగ్ - తగ్గించాలి లేదా మానెయ్యాలి

4. బాడీ ఫాట్ - బాడీ లో ఫాట్ ఎక్కువ పెరగకుండా చూసుకోవాలి ఎందుకంటె బాడీ ఫాట్ ఎక్కువయ్యే కొద్దీ టెస్టోస్టెరోన్ లెవెల్స్ తగ్గుతాయి

5. ఫుడ్ - ఎగ్స్ , ఫిష్ , సన్ ఫ్లవర్ సీడ్స్, డార్క్ చాక్లెట్ , అవొకాడో ఇలాంటి ఫుడ్స్ తీసుకోవాలి

6. సూర్యరశ్మి - కనీసం రోజూ ఒక 10 లేదా 20 నిమిషాలు మన శరీరానికి తగలాలి.

7. ఆల్కహాల్ - మితంగా తీసుకోవాలి, అడ్డ దిడ్డంగా తాగడం వల్ల లెవెల్స్ తగ్గే ప్రమాదం వుంది.

 ధన్యవాదములు🙏,
మీ Naveen Nadiminti 
ఫోన్-  097037 06660,
      This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://m.facebook.com/story.php?story_fbid=693300552596778&id=100057505178618&mibextid=Nif5oz
https://t.me/HelathTipsbyNaveen

No comments:

Post a Comment