Friday, 30 June 2023

వైద్య_విధానంలో_అతిబల_కలుపు_మొక్కే_కిడ్నీ_సమస్య_పిచ్చి_కుక్క_కాటుకు_లైంగిక_సమస్యలకు_చక్కటి ఔషధం_వైద్య నిలయం Naveen Nadiminti సలహాలు

*వైద్య_విధానంలో_అతిబల_కలుపు_మొక్కే_కిడ్నీ_సమస్య_పిచ్చి_కుక్క_కాటుకు_లైంగిక_సమస్యలకు_చక్కటి ఔషధం_వైద్య నిలయం Naveen Nadiminti  సలహాలు*

                           ఈ మొక్కలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీహైపెర్లిపిడెమిక్, మూత్రవిసర్జన, హెపాటోప్రొటెక్టివ్, హైపోగ్లైసీమిక్, ఇమ్యునోమోడ్యులేటరీ, అనాల్జేసిక్, యాంటీమైక్రోబయల్, మలేరియా నిరోధక గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ అతిబలా ను కొన్ని ప్రాంతాల్లో దువ్వెన బెండ, తుత్తురు బెండ, దువ్వెన కాయలు అని కూడా అంటారు.  ఈరోజు ఈ మొక్క ఆరోగ్యానికి చేసే మేలు గురించి తెలుసుకుందాం..

1.-తుత్తురు_బెండ ఆకులు మృదువుగా జిగటగా ఉంటాయి. శరీరంలోని  మలినాలను బయటకు పంపి శుద్ధి చేస్తుంది.
*2.-ఈ మొక్క 4 లేక 5 ఆకులు నలిపి పావు లీటరు నీటిలో వేసి సగానికి మరిగించి వడపోసి చల్లార్చి ఒక చెంచా కండ చెక్కర కలిపి మూడు పూటలా తాగుతుంటే మూత్రంలో మంట తగ్గుతుంది. కిడ్నీలో రాళ్లు కరిగి మూత్రం ద్వారా పడిపోతాయి. అంతేకాదు ఇదే కషాయాన్ని కళ్ళు మూసుకుని కండ్లపై పోసి కడుగుతుంటే.. కంటి చూపు మెరుగుపడుతుంది.*
3.-జ్వరంతో బాధపడేవారు అతిబల ( ముద్రబెండ ) ఆకులను నీటిలో నానబెట్టి వడపోసి అందులొ కొద్దిగా కండ చెక్కర కలిపి కొద్ది కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఇదే నీరు మూడుపూటలా తాగితే మూత్రంలో మంట, చురుకు , మూత్రాశయం వాపు , దీర్ఘకాలిక దగ్గు నుంచి ఉపశమనం  లభిస్తుంది.
*4.-ఈ ఆకులను ముద్దగా చేసి పిచ్చికుక్క కరిచిన చోట గట్టిగా కట్టడం వలన విషానికి విరుగుడుగా పనిచేస్తుంది. పిచ్చికుక్క కరిచిన వెంటనే అతిబల ఆకురసం 70 గ్రా మొతాదుగా తాగించాలి.  ఇలా చేస్తుంటే విషం విరిగిపొతుంది.*
5.-ఈ చెట్టు మొత్తాన్ని కాల్చి బూడిద చేసి రెండు రెట్ల నీళ్లలో నానబెట్టి మూడు రోజుల పాటు అలా ఉంచాలి. రోజు ఒకసారి కర్రతో కలుపుతూ ఉండాలి. మూడవరోజు పైన తేలిన నీటిని మాత్రమే తీసుకొని ఎగిరిపోయే అంతవరకు మరిగించాలి. గిన్నెలో మిగిలిన బూడిదను మెత్తగా నూరి దీనిని రోజు అరచెంచా మోతాదులో తీసుకుంటూ ఉంటే శరీరంలో శ్వాస సంబంధ సమస్యలు తగ్గిపోతాయి
*6.-శీఘ్ర స్ఖలనం సమస్య ఉన్నవారు 100 గ్రాముల ఆకుల పొడి 100 గ్రాముల పట్టిక శతావరి పొడి 100 గ్రాములు మొత్తం మిక్స్ చేసి పాలతో తీసుకోవడం వలన పురుషులలో శీఘ్రస్కలనం సమస్య తగ్గుతుంది*
వైద్య సలహాలు కోసం లింక్స్
https://fb.me/SxgkU3t5
7.-అతిబల ఆకులను కూరలా వండి రెండు పుతలా తింటూ ఉంటే మొలల నుండి కారే రక్తం ఆగిపొతుంది.
*అతిబల వేరుని నిలువ చేసుకొని రోజు రెండు పూటలా కొంచం నీటితో సానరాయి పైన ఆ వేరుని అరగదీసి ఆ గంధాన్ని వాపుల పైన పట్టిస్తూ ఉంటే రొమ్ముల వాపు తగ్గిపొతుంది.
8.-అతిబల గింజలను నిప్పుల పైన వేసి ఆ పొగను పిల్లల గుదస్తానముకు తగిలేట్టు వేస్తే దాని ప్రభావమునకు లొపలి నులిపురుగులు నశించిపోతాయి .
9.-అతిబల వేర్లను దంచి పొడి చేసి జల్లించి నిలువచేసి , ఆ పొడిని మూడు, నాలుగు చిటికెల మొతాదుగా ఆవునేయ్యితో కలిపి రెండు పూటలా ఆహారానికి గంట ముందు సేవిస్తూ ఉంటే గుండెకి బలం కలగడమే కాకుండా ముఖం కాంతి వంతంగా అవుతుంది.
*ధన్యవాదములు 🙏*
*మీ Naveen Nadiminti,*
ఫోన్ 097037 06660,
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment