Wednesday, 21 June 2023

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) Utha చేయడానికి ఆయుర్వేదం లో వైద్య నిలయం సలహాలు

*పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) Utha చేయడానికి ఆయుర్వేదం లో వైద్య నిలయం సలహాలు*

PCOS/D సమస్యకు ప్రధాన కారణాలు:

అధిక బరువు కలిగి ఉండడం,

హార్మోన్ల అసమతుల్యత,

సరైన వ్యాయామం లేకపోవడం,

మితిమీరిన ఆహారపుఅలవాట్లు.

కావున మీరు మీ సమస్యను పూర్తిగా తగ్గించుకునేందుకు పై కారణాలను పోల్చి చూడండి.

మీ కారణం ఏదైతే వుందో దాన్ని పరిష్కరించండి. ప్రతిరోజు ఒకే సమయంలో వ్యాయామం చేయడం, ఆహార వేళలు పాటించడం , సరైన ఆహారం తీసుకోవడం, 7–8 గంటలు నిద్రవల్ల బరువు అదుపు లో ఉంటుంది.

బరువు అదుపులో వుంటే హార్మోన్ల సమతుల్యత కలుగుతుంది.

*Pcos ను నయం చెయ్యడానికి ప్రదానం గా వ్యాయామం అవసరం యోగ అయితే ఇంకా మంచిది .యోగ చెయ్యడం వల్ల పొత్తి కడుపులో వుండే కొవ్వు కరిగి అండాశయం మీద ఒత్తిడి తగుతుంది ఆతరువాత ఆయుర్వేదం మందులు వాడుకుంటే మంచిది . ముఖ్యం గా ఎక్కువ సేపు ఒకే చోట కూర్చుని ఉండకూడదు ప్రతి గంటకు. 5నిమిషాకు నడుస్తూ ఉండాలి*

*PCOD మూలికా చూర్ణం తయారు చేసుకునే విధానం రుతుక్రమాన్ని సరి చేసే విధానం......*

పిసిఓడి మూలిక  చూర్ణం తయారు చేసుకుంటే ఇలాంటి సమస్యలన్నీ తొలగిపోవడం జరుగుతుంది.
*తయారు చేసుకునే విధానం...*
 మొలకలు వచ్చిన 50 గ్రాముల బాదం పప్పును బాగా ఎండబెట్టి చూర్ణం చేసుకోవాలి.
# గచ్చకాయల లోపల పప్పు, ఎండు ఖర్జూర, వాల్నట్, అశ్వగంధ, శతావరి, అశోక, తులసి, మందార పువ్వు, అతిమధురం ఒక్కొక్కటి 20 గ్రాములు,మాండుార బస్మం, శిలాజిత్, ఇంగువ 5 గ్రాములు, 50 గ్రాముల పటిక బెల్లం
 #పైన చెప్పిన అన్నిటినీ బాగా కలుపుకోవాలి కలుపుకున్న చూర్ణాన్ని ఒక డబ్బాలో నిలువ చేసుకోవాలి
*చూర్ణం తీసుకునే విధానం......*
 ఉదయం ఒక గ్లాసు పాలల్లో రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలల్లో చెంచాడు చూర్ణాన్ని కలుపుకొని తీసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా ఒక నాలుగు నెలల పాటు తీసుకోవడం ద్వారా పిసిఓడి సమస్యలు తొలగి పోవడం జరుగుతుంది.
 
మీ PCOD సమసి పోతుంది ఎలాంటి మెడిసిన్ లేకుండానే…
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://chat.whatsapp.com/KKANXNrFlo37hx9xLJlqb4
టెలిగ్రామ్ లింక్స్ 👇
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment