K.HanmanthraoPanthulu Ayurvedic physician.
cell.9949363498:
Piles/మొలలు/ఆర్షలు
********************
మన అలవాట్లు జీవన విధానం ను బట్టి వచ్చి అనేకులు అనుభవిస్తున్న వ్యాధుల్లో మలబద్దకం, మూల వ్యాధులు కొన్ని. అందరికీ చెప్పుకోలేక, బాధను భరించలేక ఇబ్బందిపడుతుంటారు.
వీటికి ఆయుర్వేదం మంచి ఔషధాలు చెప్పింది.
కందగడ్డను ఎండబెట్టి పొడి చేసి 80 గ్రాములు,
ముల్లంగి పొడి 80 గ్రా
అతిబల ఆకుల పొడి. 80 గ్రా
చిత్రమూలం 40 గ్రాములు,
కరక చూర్ణం 40 గ్రాములు,
శొంఠి 20 గ్రాములు,
మిరియాలు 10 గ్రాములు
అన్నిటిని మెత్తగా చూర్ణం చేసి, స్పూన్ రెండు పూటలా భోజనం తర్వాత సేవించవలెను.
మూలవ్యాది తప్పక నశిస్తుంది. ఉదర సంబంధ వ్యాధులు తొలగుతాయి, మలబద్ధకం పోతుంది.
ఎక్కువగా మజ్జిగ ఉల్లి గడ్డ రసం మిశ్రి కలిపి సేవించవలెను.
దీనిని సేవిస్తూ విముక్తి పొందగలరు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
Call 9949363498
No comments:
Post a Comment