☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*VRK Diet is now 6 Pillars:* Initially VRK Sir proposed Diet with 4 pillars. With Recent Updates, 2 more pillars were added making it as 6 Pillars.
*Pillar 1:* 70-80gms Direct Fat (10-15gms each time)
*Pillar 2:* 3+ Lemons or 90ml Lemon juice for Vitamin-C
*Pillar 3:* 4+ Litres Water/Liquids
*Pillar 4:* 2 Multivitamin Capsules in Liquid Diet, 1 Capsule in Solid Diet
*Pillar 5:* 1000mg Dosage Omega-3 Fatty Acid Capsules (Earlier part of 4th Pillar now as 5th Pillar)
*Pillar 6:* Take 15-20gms Direct Fat and Expose yourself 30-60 minutes to Sunlight for Vitamin-D (Newly added Pillar)
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*VRK డైట్ ఇప్పుడు 6 పిల్లర్స్:* ప్రారంభంలో VRK సార్ 4 పిల్లర్స్ తో డైట్ ప్రతిపాదించారు. ఇటీవలి కొన్ని మార్పులు చేసి అదనంగా మరో 2 పిల్లర్స్ చేర్చి, మొత్తం 6 పిల్లర్స్ గా మార్చారు.
*పిల్లర్ 1:* 70-80 గ్రాములు డైరెక్ట్ ఫ్యాట్ (10-15 గ్రాముల చప్పున)
*పిల్లర్ 2:* 3+ నిమ్మకాయలు లేదా 90ml నిమ్మకాయ రసం విటమిన్ సి కోసం
*పిల్లర్ 3:* 4+ లీటర్స్ మంచినీరు/ద్రవాలు
*పిల్లర్ 4:* లిక్విడ్ డైట్ లో 2 మల్టివిటమిన్ క్యాప్సూల్స్, సాలిడ్ డైట్ లో ఒక క్యాప్సూల్
*పిల్ఫర్ 5:* 1000mg మోతాదు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ క్యాప్సూల్ (పూర్వం 4వ పిల్లర్ గా ఉన్నది ఇప్పుడు 5వ పిల్లర్ గా మార్చబడింది)
*పిల్లర్ 6:* విటమిన్- D కొరకు 15-20 gms ఫ్యాట్ తీసుకొని, 30-60 నిమిషాలు సూర్యకాంతిలో గడపటం (కొత్తగా చేర్చబడిన పిల్లర్)
☘☘☘☘☘☘☘☘☘☘☘
*Liquids that can be included in 4 Litres:*/ *4 లీటర్ల నీళ్లుగా వాడుకోతగినవి:*
1. *Diluted Buttermilk*/పల్చటి మజ్జిగ✅
2. *Lemon Water*/నిమ్మకాయ నీళ్లు✅
3. *Green Tea*/గ్రీన్ టీ ✅
4. *Jeera Water*/జీరా నీళ్లు ✅
5. *Lukewarm Water*/వేడి నీళ్లు✅
☘☘☘☘☘☘☘☘☘☘☘
*Liquids that are allowed in diet but not counted in 4 Litres:*/ *4 లీటర్ల క్రింద రానివి కానీ డైట్ లో అనుమతి ఉన్నవి:*
1. Plain Soda/ సాదా సోడా 0-500ml
2. Clear Soups/క్లియర్ సూప్స్ (Unlimited)
3. Bullet-Proof Coffee/బుల్లెట్ ప్రూఫ్ కాఫీ (1 or 2 cups a day)
☘☘☘☘☘☘☘☘☘☘☘
*5 FATs Suggested by VRK Diet:/VRK డైట్ లో సూచించబడిన 5 ఫ్యాట్స్*
1. *Best:* Pure Cold Pressed round Copra Coconut Oil (గానుగ కురిడి కొబ్బరినూనె)
2. Pure Ghee (ఆవు నెయ్యి)
3. Unsalted Butter (వెన్న)
4. Cream on top of Curd (పెరుగు మీది మీగడ)
5. *Least:* Pure Extra Virgin Olive Oil (ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ నూనె)
*Unless specified for specific cases(Psoriasis, Kidney/Gall-bladder Stones etc.,) where only Coconut oil is suggested as Direct Fat, Remaining All Dieters can use any of the Fats suggested during the Diet.*
*ఏదైనా ప్రత్యేక కారణం చేత (సోరియాసిస్, కిడ్నీ/గాళ్బ్లాడర్ రాళ్ళు, ఫ్యాటీ లివర్ లాంటివి) డైట్ లో కొబ్బరినూనె మాత్రమే వాడవలసి ఉంటుంది. మిగిలిన వారు అందరు సూచించిన 5 ఫ్యాట్స్ లో ఏదైనా వాడుకోవచ్చు.*
☘☘☘☘☘☘☘☘☘☘☘
https://youtu.be/96D4WvdbzII
☘☘☘☘☘☘☘☘☘☘☘
No comments:
Post a Comment