Wednesday 19 July 2023

*Ayurveda_remedies_that_can_help_you_with_kidney_stones**కిడ్నీలో_రాళ్ల_నివారణ_కోసం_ఆయుర్వేదం_లో_నవీన్_నడిమింటి_సలహాలు_అవగాహనా_కోసం

*Ayurveda_remedies_that_can_help_you_with_kidney_stones*
*కిడ్నీలో_రాళ్ల_నివారణ_కోసం_ఆయుర్వేదం_లో_నవీన్_నడిమింటి_సలహాలు_అవగాహనా_కోసం*
        
     కిడ్నీలో రాళ్లుఅనేవి చాలా సాధారణ సమస్య. ప్రస్తుతం వయసుతో పనిలేకుండా కిడ్నీ స్టోన్స్ సమస్యతో ఇబ్బంది పడేవారు సర్వసాధారణంగా మారిపోయింది.
బ్లడ్ లో ఎక్కువ కాల్షియం ఉండడం లేదా..కాల్షియం, విటమిన్ డీ సప్లిమెంట్లని ఎక్కువ రోజులు తీసుకోవడం, పాలకూర, నట్స్, చాకొలేట్ వంటి ఆక్సలేట్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ని తీసుకోవడం, తగినంత నీరు తాగకపోవడం, అధిక బరువుని కలిగి ఉండడం, ఫైబర్, మెగ్నీషియం తక్కువగా, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం వంటి అనేక రీజన్స్ కిడ్నీ లో రాళ్లు ఏర్పడడానికి కారణం కావొచ్చు. అయితే ఎటువంటివారైనా సరే

#కిడ్నీలో_రాళ్ల_సమస్యనుంచి_బయట_పడాలంటే ఆయుర్వేదంలో చెప్పిన వంటింటి సలహాలు పాటిస్తే.. ఉపశమనం పొందవచ్చని నవీన్ రోయ్ ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

1.-కిడ్నీ లో స్టోన్స్ కరగాలంటే ఒక స్పూన్ నిమ్మ రసం, తేనె మిశ్రమాన్ని క్రమం తప్పకుండా ఆరు నెలలు తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్ళు నివారించబడటమే కాకుండా తిరిగి కిడ్నీలో రాళ్ళు వచ్చే సమస్యే ఉండదు.
2.-నిమ్మ రసంలో సైంధవ లవణం కలుపుకొని తాగడం వలన మూత్ర పిండాల్లో రాళ్ళు కరిగిపోతాయి.
3.- పుచ్చకాయలో నీరు, పొటాషియం ఎక్కువగా ఉండటం వలన పుచ్చకాయ జ్యూస్ లేదా ముక్కల రూపంలో ప్రతి రోజూ తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయి.
4.-నీరు, నిమ్మరసం మిశ్రమంలో కొద్దిగా తేనె లేదా బెల్లం కలుపుకుని ప్రతి రోజూ ఉదయం సాయంత్రం తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయట.
5.-కిడ్నీ లో స్టోన్స్ నివారణకు వారంలో ఒకసారి ఖాళీ కడుపుతో దానిమ్మ జ్యూస్ కాని, దానిమ్మ గింజలు కాని తీసుకోవడం చాలా బెస్ట్ రెమిడీ అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
6.-ప్రతి రోజూ ఉదయాన్నే కొబ్బరి నీళ్ళు తాగితే కిడ్నీ స్టోన్స్ తో పాటు ఇతర వ్యర్ధాలు తొలిగిపోతాయి.
7.-కొత్తిమీరను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పది నిమిషాల పాటు మరిగించాలి. ఆ రసాన్ని ఒడకట్టి ఒక సీసాలో పోసి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ప్రతి రోజూ తీసుకుంటే కిడ్నీలో రాళ్ళు యూరియన్ రూపంలో బయటకు పోతాయి. కిడ్నీలను శుభ్రపరచడానికి కొత్తిమీర సహజమైన ఔషధమని నవీన్ రోయ్ నడిమిటి వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
8.-అలోవేర జ్యూస్ తాగితే మూత్ర సమస్యలు తగ్గుతుంది 
9.- Apple cider vinegar ప్రతిరోజూ ఉదయం ఒక టేబుల్ స్పూను 200 ml లో కలుపుకొని తాగితే మంచిది. ఆపిల్ లో వుండే మాలిక్ ఆసిడ్ ఈ పేరుకొని వున్న క్యాల్షియం ని శరీరం నుండి బయటకు పంపించి వేస్తుంది. ( It acts like a hammer to the stone). ఇది అత్యం త ప్రభావవంతం అయినది.

10.- పప్పు దినుసులు, జీడి పప్పు, బాదం పప్పు, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, అరటి పండ్లు, ఆకు కూరల్లో మెగ్నీషియం అధికంగా లభిస్తుంది.
వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలోని అదనపు క్యాల్షియమ్ బయటకి పంపబడుతుంది.

11.- నేల ఉసిరి ఆకు పొడి రోజుకి 4 గ్రాములు నీటిలో కలుపుకొని తాగడం వల్ల కిడ్నీ ల్లో, అన్ని మృదు కణజాలం లో పేరుకొని వున్న క్యాల్షియం శరీరం నుండి బయటకు పంపించి వేయ బడుతుంది.

12.-కిడ్నీలను ప్రభావితం చేసే ఆహార పదార్థాలు నవీన్ రోయ్ సలహాలు

A.-అతిగా మద్యం సేవించడం వలన కిడ్నీలు దెబ్బతింటాయి.

B.- అధికమైన ఉప్పును ఆహారంలో తీసుకుంటే అది అధిక ఒత్తిడి, మూత్రపిండాలకు హాని కలిగించే ద్రవం మొత్తాన్ని పెంచుతుంది.

C.- పాలు వెన్న జున్ను లాంటి పాల ఉత్పత్తులను అధికంగా తీసుకోవడం మూత్రపిండాలకు మంచిది కాదు.

D.- మాంసాహారంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండటం వలన మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది.

E .- చేప తినడం వల్ల పెద్దగా హాని ఉండదు.

F.- టమాటాల వినియోగం కూడా అదుపులో ఉంచాలి.

G.- శీతల పానీయాలు మూత్రపిండాల తీవ్రమైన హాని చేస్తాయి.

H.- ఆహారంలో చక్కెర శాతాన్ని తగు మోతాదులో మాత్రమే తీసుకోవాలి.

*13.-కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్లు తినకూడని పదార్థాలు ఏవి ?*
నాకు తెలిసినవి 
పాలకూర,
 టమాటో, 
క్యాబేజి

     పైన చెప్పిన సలహాలు ఏవి అందుబాటులో ఉంటె వాటిని పాటిస్తూ.. రోజూ ఐదు లీటర్లకు తక్కువ కాకుండా నీటిని తీసుకోవడం వలన కిడ్నీ స్టోన్స్ ఖచ్చితంగా కరిగిపోతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ధన్యవాదములు 🙏
*మీ Naveen Nadiminti*
*ఫోన్ -9703706660*
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
https://m.facebook.com/story.php?story_fbid=pfbid0utgVnHgRpmnfDxg5Fp47reUfAW491xbj6oLxT8feerXQm8m8CspSSSTJyDVRELUcl&id=1536735689924644&mibextid=Nif5oz
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen

https://t.me/joinchat/L0NFDxIWFfKwzpAYwRV5sA

No comments:

Post a Comment