*కాళ్ళ మడమల్లో నొప్పి తగ్గించుకోవడం వైద్య నిలయం సలహాలు*
మడమశూల మధ్యవయసులో వస్తుంది. షూలో మడమవద్ద సపోర్టుగా వేసుకొనే జెల్లీ లాగా వుండే మెటీరియల్ తో చేసిన సపోర్ట్ లు మార్కెట్ లో దొరుకుతాయి.వాడండి.
నిద్ర లేవగానే వేడినీళ్ళలో ఉప్పువేసి కాళ్ళు పెట్టుకోండి. నిద్ర లేవగానే కింద అడుగు పెట్టకపూర్వమే ఈ కాపటం పెట్టుకోండి. కొంతకాలానికి బాధ నివారణ అవుతుంది. సీరియస్ సమస్య కాదుకానీ పాటకచేరీలో వెనక తంబుర మీటుతున్నట్లు నొప్పి భావన ఎప్పుడూ వెంట వుంటుంది.నాగింగ్ పెయిన్.
మళ్లీ రావడం, పోవడం ఇట్లా సాగుతుంది. వైద్యుణ్ణి సంప్రదించినా ఇంతకన్నా ఏమీ జరగదు, ఉపశమనం అదనంగా ఉండదు. మనం రాజీపడిపోతాము.
https://t.me/vaidayanilayamNaveen
🌿🌴☘️🍁🎋🍀🪴
No comments:
Post a Comment