Sunday 30 July 2023

మధుమేహం రొట్టె

K.Hanmanthrao panthulu Ayurvedic physician .cell.9949363498:
*మధుమేహం రొట్టె*
""""""""""""''''''''''""""""""”"""
కావలసిన పదార్థాలు :---
1 కొర్రలు200 గ్రాములు,
2. శనగలు 50 గ్రాముల,
3. నువ్వులు 100 గ్రాములు
6,flax సీడ్స్ 100 గ్రాములు
5,జీలకర్ర 25 గ్రా
6,వాము(ఓమ)25 గ్రా
 7,సైంధవ లవణం తగినంత
మొత్తం కలుపుకొని పిండివిసిరి, ఉంటే కొద్దిగా ఆవునెయ్యి/ గానుగ నూనె
వేసి రొట్టె కాల్చుకుని తినండి.

గమనిక :-- మధుమేహం ఉన్నవాళ్లు జీవితంలో ఎన్ని రోజులు గోధుమలు తిన్నా కూడా, అంత ఉపయోగం లేదు. దీనిలో పీచు పదార్థం1.2 % మాత్రమే ఉన్నది. గోధుమలలో కార్బోహైడ్రేట్స్ మరీ ఎక్కువగా ఉన్నాయి. గోధుమలు తినటంవల్ల మీకు ఎప్పటికీ షుగర్ కంట్రోల్ లో ఉండదు.
 ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది.  తరచుగా అల్లోపతి డాక్టర్ దగ్గరకు వెళ్ళవలసి వస్తుంది . 
మధుమేహం ఉన్నవాళ్లు అన్నము, గోధుమలు, ఇడ్లీ ,దోశ తినడం ఆపివేసి సిరి ధాన్యాల తిన్నారంటే మీ షుగర్ తగ్గిపోతుంది. 
రోజూ ఒకగంట వాకింగ్ చేయండి. యోగాసనాలు చేయండి. ఆహారము ద్వారానే మధుమేహం తగ్గించుకోవాలి. కానీ మందుల ద్వారా తగ్గదు .లేదంటే..బ్రతికున్నన్ని రోజులు  టాబ్లెట్స్ వాడవలసి వస్తుంది.
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
మీ సమస్యలకి తగిన మందు తయారు చేసి పంపాగలము call  9949363498

No comments:

Post a Comment