ఓవర్ బ్లీడింగ్తగ్గటానికి వైద్య నిలయం సలహాలు
*+++++++++++++++++*
*ఆడబిడ్డలకు అమృత యోగం*:
*కొంతమంది ఆడవాళ్ళలో కొన్ని కారణాల వలన నెలవారి బహిష్టు రోజుల తరబడి అవుతూనే ఉంటుంది. ఎన్ని మందులు వాడినా కంట్రోల్ కాదు. రక్తం తగ్గిపోతూ ఉండడం వల్ల రక్తం కూడా ఎక్కించాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితులలో ఒక గుప్పెడు ఉత్తరేణి ఆకులు తీసుకుని శుభ్రంగా కడిగి, నూరి రసం తీసి, అరకప్పురసంలో గ్లాసు మజ్జిగ కలిపి ఉదయం పరగడుపున త్రాగాలి. అదేవిధంగా తయారు చేసుకుని మధ్యాహ్నం త్రాగాలి. సాయంత్రం కూడా మళ్లీ ఒకసారి తాగాలి. ఈ విధంగా చేయడం వలన ఒక్కరోజులోనే రుతుక్రమం ఆగిపోతుంది. పూర్తిగా తగ్గకపోతే రెండవ రోజు*, *మూడవరోజు కూడా త్రాగవచ్చు. ఉత్తరేణి ఆడవాళ్లకు మంచే చేస్తుంది. చెడు చేయదు*.
Note: *రుతుక్రమం ఆగే వరకు కేవలం చప్పిడి ఆహారం మాత్రమే తీసుకోవాలి. కారం, మసాలాలు, మాంసాహారం, పచ్చళ్ళు మొదలగునవి ఆపివేయాలి*.
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen
No comments:
Post a Comment