Thursday 27 July 2023

Easy Way to replenish Essential Electrolytes

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*Easy Way to replenish Essential Electrolytes:*

Boil 1/2 teaspoon sea salt in about one liter of water.

*After the water cools down add the following:*
1. Baking Soda: 1 Teaspoon

2. Dissolve 10 tablets of mag phos 6x in the same water. Available in all homeo shops.

3. Potklor Syrup: 5 ml

Mix well and drink around 250 ml twice a day. You can use the remaining next day.

It will replenish all essential electrolytes. *No more cramps, muscle sprains/pains, cravings.*
https://t.me/vaidayanilayamNaveen
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*అవసరమైన ఎలక్ట్రోలైట్లను పొందటానికి సులభమైన మార్గం:* 

1/2 టీ స్పూన్ సముద్రపు ఉప్పును ఒక లీటరు నీటిలో మరిగించండి.

*నీరు చల్లారిన తర్వాత కింది వాటిని కలపండి:*
1. బేకింగ్/వంట సోడా: 1 టీ స్పూన్
2. Mag phos 6x..10 బిళ్ళలు ఆ నీళ్ళలో కలపండి. అన్ని హోమియో మందుల షాపు ల్లో దొరుకుతుంది.
 
3. పోట్‌క్లోర్ సిరప్: 5 మి.లీ

బాగా కలపండి మరియు రోజుకు రెండుసార్లు 250 ml త్రాగాలి. మిగిలిన ద్రవాన్ని మరుసటి రోజు ఉపయోగించవచ్చు.

ఇది అన్ని అవసరమైన ఎలక్ట్రోలైట్లను తిరిగి సమకూరుస్తుంది. *ఇక తిమ్మిర్లు, కండరాల బెణుకులు/నెప్పులు, క్రేవింగ్స్ ఉండవు.*
☘️☘️☘️☘️☘️☘️☘️

Weightloss కోసం diet చేస్తున్న వాళ్లు, ఒక చిన్న గ్లాస్ (100 ml ) మాత్రమే తాగాలి రోజుకు. అవసరం అయితేనే వాడాలి. కొంత మంది లో దీని వల్ల weight loss stall అవ్వవచ్చు.

No comments:

Post a Comment