*వరిబీజము_వాపు_నొప్పి_నివారణకు_నవీన్_నడిమింటి_సలహాలు_అవగాహనా_కోసం*
*వరిబీజము --- నివారణ*
కరక్కాయల పొడి -- 60 gr
పిప్పళ్ల పొడి ----- 30 gr
సైంధవ లవణం ---- 15 gr
నీళ్ళు ---- తగినన్ని
వంటాముదం ---- 100 gr
అన్నింటిని కల్వంలో వేసి తగినన్ని నీళ్ళు కలిపి గుజ్జుగా నూరాలి. దీనిని గిన్నెలోకి తీసుకొని నీళ్ళు కలిపి పలుచగా చేయాలి
. దీనికి వంటాముదకలిపి స్టవ్ మీద పెట్టి ఆముదం మాత్రమే మిగిలే వరకు కాచాలి. వడపోసి
నిల్వ చేసుకోవాలి.
ఆహారానికి ఒక గంట ముందు ఉదయం, సాయంత్రం ఒక టీ స్పూను కడుపులోకి సేవిస్తే 40 రోజులలో నివారింప బడుతుంది.
దీనిని వాడేటప్పుడు వాతం చేసే పదార్ధాలు వాడకూడదు. తగ్గే వరకు దుమక కూడదు, ఎగరకూడదు.
సేఫ్టీ డ్రాయర్లు వేసుకోవాలి.
*2.-వరిబీజము_అండ_వృద్ధి_వృషణాల_వాపు*
ఒక వైపు కిందికి జారిపోయి దానిలో చెడు నీరు, గాలి చేరడం వలన ఈ వ్యాధి వస్తుంది .
కరక్కాయ పొడి ----- 10 gr
నేలవేము పొడి ----- 10 gr
ధనియాల పొడి ----- 10 gr
దో. వే. లవంగాల పొడి 15 gr
సునాముఖి ఆకు పొడి 40 gr
కలకండ పొడి - 120 gr
తేనె ------------- తగినంత
కల్వంలో కలకండ పొడి వేసి దానిలో మిగిలిన పదార్ధాలను ఒక్కొక్కటిగా వేసి బాగా కలిపి తేనె పోస్తూ ముద్దగా నూరాలి.దీనిని తీసి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.ఎంత కాలమైనా నిల్వ వుంటుంది.
ప్రతి రోజు ఆహారానికి ముందు 5 గ్రాముల మందును చప్పరించి నీళ్ళు తాగాలి. ఎక్కువ తీసుకుంటే విరేచనాలు అవుతాయి.అందువలన 1,2 గ్రాముల నుండి ప్రారంభించి 5 గ్రాములకు పెంచాలి. 40 రోజులు వాడాలి. దీనితో మంచి నీళ్ళ కంటే మజ్జిగ మేలు.
ఈ మందు వాడుతుంటే మొదట మలబద్ధకం నివారింపబడుతుంది.తరువాత వృషణాల లోని నీరు తొలగింప బడుతుంది.వివరాలు కు లింక్స్ లో చూడాలి
https://www.facebook.com/1536735689924644/posts/2789291018002432/ *3.-వృషణాలు_పెద్దవైతే_నివారణ*
వావిలాకు
గచ్చకాయ ఆకు
అవిశాకు
అన్నింటిని నలగగొట్టి నువ్వుల నూనెలో వేసి వేయించి ఒక బట్టలో వేసి పైకి లాగి కట్టాలి.
*4.-వరిబీజం_సమస్య_తీవ్రత_తగ్గడానికి*
మునగ చెట్టు బంకను సేకరించి నానబెట్టి వరిబీజం పెరిగిన చోట లేపనం చేసి ఎండిన తరువాత కడుగుతూ వుంటే సమస్య తీవ్రత తగ్గుతు
*ధన్యవాదములు 🙏*
*మీ Naveen Nadiminti*
*సభ్యులకు సూచన*
**********************
సమయాభావం వలన వ్యక్తిగతంగా సమాధానాలు ఎవరికీ ఇవ్వడం సాధ్యపడదు. మీ సమస్యకు సరిపడా పరిష్కారాలకొరకు, మీ అవగాహనకొరకు మేము పెడుతున్న సంబంధిత సమాచారంతో కూడిన సవివరమైన పోస్టులు చదవవలసినదిగా ప్రార్థన..
No comments:
Post a Comment