Monday 14 August 2023

రాత్రిళ్ళు అస్సలు నిద్రపట్టడం లేదు. రాత్రీ అంతా తెలుస్తూనే ఉంటుంది. తెల్లవారు జామున కొద్దిగ నిద్ర వస్తుంది హాయిగా నిద్రపోయే మార్గం ఉందా?

*రాత్రిళ్ళు అస్సలు నిద్రపట్టడం లేదు. రాత్రీ అంతా తెలుస్తూనే ఉంటుంది. తెల్లవారు జామున కొద్దిగ నిద్ర వస్తుంది హాయిగా నిద్రపోయే మార్గం ఉందా? నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు*

    మనసు లో దిగులు,చింత, బాధ,అశాంతి,దుఖం లాంటి నెగటివ్ ఎమోషన్స్ వుంటే నిద్ర పట్టదు. నూటి కి 90శాతం మంది alchohol,స్లీపింగ్ పిల్స్,tonics లాంటివి వాడతారు.

*టిప్స్ అయితే చాలానే వుంటాయి.కానీ కారణం తెలుసుకోవడం ముఖ్యం.మీరు ఒకసారి సైకియాట్రిస్ట్ నీ కన్సల్ట్ అవ్వటం చాలా మంచిది*
వాళ్ళు కూడా యోగ,ధ్యానం,ప్రాణాయామం 
*కొన్ని మార్పులు చేసుకుంటే చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయి.*

1.-ప్రతి రోజూ మార్నింగ్ వాక్ లాంటివి కనీసం 30 మినిట్స్ పార్క్ లో గాని గ్రౌండ్ లో గాని స్టేడియం లో గాని చేయచ్చు.ఉదయానే సూర్యుడిని సూర్యోదయం అయిన గంట లోపు కనీసం పది నిమిషాలు కూర్చోండి.అలానే సాయంత్రం 10 నిమిషాలు సూర్యాస్తమయం ముందు 10 నిమిషాలు (గంట లోపు).సెరొటోనిన్,మెలతనిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి నిద్ర కి చాలా తోడ్పడతాయి.ప్రతి రోజూ నడక వల్ల డిప్రెషన్ లాంటి వి దరిచేరవు.ఇంక చాలా బెనిఫిట్స్ వుంటాయి.

*2.-వాటర్ ప్రతి రోజు కనీసం 2–3 liters తాగాలి.who వారి కదనం ప్రకారం 4 liters.మన శరీరం,మెదడు లో 70% నీరే వుంటుంది.చాలా ఉత్సాహంగా,ఉల్లాసం గా వుంటారు.బయటి ఫుడ్ తినకపోవడం చాలా ఉతమం.*
3.-స్ట్రెస్,టెన్షన్,డిప్రెషన్,భయం,ఆందోళన లాంటి మహమ్మరులను మనస్సు లో నుంచి తరమాలంటే యోగ,ధ్యానం, ప్రాణాయామం లాంటివి రామబాణం లాగా పనిచేస్తాయి ఇది నాకు మాత్రమే కాక లక్షలాది మంది అనుభవం కూడా."యోగనిద్ర "కూడా చాలా బాగా పనిచేస్తుంది . వీటి వల్ల చాలా లాభాలు ఉంటాయి.జీవితాంతం drug less ,doctor less,disease less లైఫ్ లీడ్ చేయటానికి చాలా ఉపయోగపడతాయి.

5.-మీరు సైకియాట్రిస్ట్ నీ కన్సల్ట్ అవటం తో పాటు ఇవి కూడా నేర్చుకొని జీవితం లో వీటి నీ భాగం చేసుకుంటే ఆరోగ్యంగా,ఆనందం గా జీవించగలరు.వీటి నీ చాలా ఆధ్యాత్మిక సంస్థలో ఫ్రీ గా నేర్పిస్తారు
https://chat.whatsapp.com/BaoQcypgukF0O1MguKifMx

No comments:

Post a Comment