*_🐄 ఆవుతో అమృత యోగాలు 🐄_*
*_!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!_*
*_🐄 అతిదాహానికి ఆవునెయ్యి, ఆవుపాలు " :_*
*_🐄 మాటిమాటికి దప్పిక పుడుతూ నోరు ఎండిపోయి పిడచగడుతుంటే వెంటనే ఒకకప్పు దేశవాళి ఆవుపాల లో ఆవునెయ్యి 2 చెంచాలు కలిపి కలబెట్టితాగాలి. ఈ వి ధంగా ప్రతిరోజు క్రమం తప్ప కుండా రెండుపూటలా సేవి అపరిమితమైన దా హం అణగారిపోతుంది._*
*_🐄 కాలిన బొబ్బలకు, మంటలకు ఆవునెయ్యి 🐄_*
*_🐄 దేశవాళి ఆవునేతిని సేకరించి పేరబెట్టి ఆ పేరిన నె య్యిని మంచినీటితో నూరుసార్లు కడిగి నిలవజేసుకోవాలి. ప్రమాదవశాత్తు శరీరం కాలి బొబ్బలెక్కి మంటలు పుడుతున్న ప్పుడు ఈనేతిని పైనపూస్తుంటే అతిత్వరగా మంటలు బొబ్బ లు గాయాలు హరించి సహజచర్మపురంగు కలుగుతుంది._*
*_🐄 మలబంధానికి గోమూత్రం 🐄_*
*_🐄 మలబంధసమస్యతో ఇబ్బందిపడేవారు పైన తెలిపి నట్లు ఉదయకాలపు గోమూత్రాన్ని సేకరించుకోవాలి. ఎన్ని సార్లు విరేచనంకావాలని కోరుకుంటారో అన్నిసార్లు ఆ గోమూ త్రాన్ని నూలుబట్టలో వడపోసి 30 నుండి 50 గ్రా, మోతాదుగా ఉదయం పరగడపున తాగుతుంటే మలబంధం విడిపోయి వారు కోరుకున్నన్ని సార్లు సుఖవిరేచనమౌతుంది._*
*_🐄 తలనొప్పికి ఆవుపాలు, ఆవునెయ్యి 🐄_*
*_🐄 ఎంతోకాలం నుం డి భరించలేని తలనొప్పి తో బాధపడుతున్నవారు * దేశవాళి ఆవుపాలు ఒక చుక్క దేశవాళి ఆవునె య్యి ఒక చుక్క అరచేతి లో వేసుకొని వేలితో బాగా కలిపి కళ్ళల్లో పెసరబద్ధంత మోతాదుగా పెడుతుంటే వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది._*
*_🐄 కంతులకు ఆవునెయ్యి 🐄_*
*_🐄 ఆవునెయ్యి 100గ్రా, తీసుకొని ఇత్తడిపాత్రలో పోసి అందులో నీళ్ళుపోసి నేతిని కడిగి ఆ నీటిని పారబోయాలి. ఈ విధంగా వందసార్లు మంచినీటితో ఆవునెయ్యిని కడిగిన తరువాత అందులో పొంగించిన పటికపొడి 25 గ్రా, కలిపి మలాంలాగా మెత్తగానూరి మట్టిపాత్రలో నిలవజేసుకోవాలి._*
*_దీన్ని రోజూ రెండుపూటలా శరీరంపై పుట్టిన కంతుల పైన రుద్దుతుంటే ఆ లోపల గడ్డకట్టిన చెడురక్తం కరిగిపోయి. కంతులు హరించిపోతాయి._*
*_🐄 ఆగని ఎక్కిళ్ళకు ఆవునెయ్యి 🐄_*
*_🐄 వాత పిత్త కఫదోషాలలో ఏ దోషంవల్లనైనా ఏర్పడిన ఎక్కిళ్ళ సమస్యకు అరచేతిలో రెండుచెంచాల ఆవునెయ్యి వేసుకొని నాలుకతో కొద్దికొద్దిగా అద్దుకొని రోజూ రెండు ద తెలిపి మూడుసార్లు చప్పరించి తింటుంటే ఎక్కిళ్ళు ఆగిపోతాయి._*
*_🐄 ఉదరవ్యాధులకు మరో గోమూత్ర యోగం 🐄_*
*_🐄 పైన తెలిపినట్లు గోమూత్రాన్ని సేకరించి 50గ్రా, మో తాదుగా తీసుకొని అందులో దోరగా వేయించిన ఆవాలపొడి 3 చిటికెలు, సైంధవలవణంపాడి 3 చిటికెలు కలిపి పరగడ పున తాగుతుంటే ఉదరవ్యాధులన్నీ తగ్గిపోతాయి._*
*_🐍సర్పవిషానికి 🐄ఆవునెయ్యి పాము కరిచినవారికి వెంటనే దేశవాళి ఆవునెయ్యి 200గ్రా, తాగించి ఒకపావుగంటాగిన తరువాత పావులీటర్ వేడినీళ్ళు తాగించాలి. దీనివల్ల వెంటనే వాంతులు విరేచనాలు మొదలై విషం హరించిపోతుంది. ఈ మోతాదుతో వాంతు లు కాకపోతే కొంత సమయమాగి మరో మోతాదుగా పైన తెలిపినట్లు నెయ్యి తాగించి తరువాత పావుగంటాగి వేడినీ ళ్ళు కూడా తాగించాలి._*
*_🐄 కఫరోగాలకు - గోమూత్రం 🐄_*
*_🐄 ఏరోజుకారోజు దేశవాళి ఆవునుండి ప్రథమమూత్రం పట్టుకొని ఏడుసార్లు బట్టలో వడకట్టి పావుకప్ప మోతాదుగా ఉదయం, సాయంత్రం తాగి ఒకగంటవరకు మరేఇతర పదా ర్థాలు సేవించకుండావుంటే కపప్రకోపం దానివల్ల పుట్టిన కఫవ్యాధులు క్రమంగా హరిస్తాయి._*
*_🐄 ఉదరవ్యాధులకు గోమూత్రం 🐄_*
*_🐄 కడుపునొప్పి, కడుపుబ్బరం, కడుపులోమంట, కడు పు తిప్పడం, అగ్నిమాంద్యం, అజీర్ణం, కడుపులో పసరు పుట్ట డంవంటి అన్నిరకాల ఉదరవ్యాధులకు గోమూత్రాన్ని మించి మహౌషధం మరొకటిలేదు._*
*_పైన తెలిపినట్లు సేకరించిన దేశవాళి గోమూత్రం వుకప్పు మోతాదుగా తీసుకొని అందులో పటికబెల్లంపొడి రచెంచా, ఉప్పుపొడి పావుచెంచా కలిపి తాగుతుంటే ఉదర బంధ సమస్యలన్నీ హరించిపోతాయి._*
*_🐄 పిచ్చికి సారానికి పంచగవ్యం 🐄_*
*_🐄 Yఆవుపెరుగు పావు కేజి, ఆవునెయ్యి పావుకేణి, (ఆవుపాలు పావుకేజి, తాజా ఆవుపేడరసం పావుకేజి, వడ పోసిన తాజా ఆవుమూత్రం | పావుకేజి తీసుకొని అన్నింటినీ ఒకపాత్రలో పోసి మొత్తం పదా ర్థాలు బాగా కలిసిపోయేటట్లు గరిటతో కలిపి చిన్నమంటపైన నిదానంగా ఆవునెయ్యి మాత్ర | మే మిగిలేవరకు మరిగించి దించి వడపోసి నిలవజేసుకోవాలి._*
*_🐄 ఈ నేతిని పూటకు 10గ్రా, మోతాదుగా మూడుపూ టలా ఆహారానికి గంటముందు సేవిస్తుంటే పిచ్చి, మూర్ఛ, అపస్మారం, మానసిక ఆందోళన, నాలుగురోజులకొకసారి వచ్చే చాతుర్ధిక జ్వరాలు తగ్గుతాయి._*
*_🐄 పిల్లల కడుపుబ్బరానికి - గోమూత్రం 🐄_*
*_🐄 వడపోసిన దేశవాళి గోమూత్రం ఒకటిచెంచా మోతా దుగా తీసుకొని అందులో పసుపు రెండువేళ్ళకు వచ్చినంత అనగా చిటికెడు మోతాదుగా వేసి పిల్లలతో తాగించాలి._*
*_ఇలా రెండుపూటలా తాగిస్తుంటే పిల్లల కడుపుబ్బరం, కడుపులో క్రిములు, కడుపునొప్పి తగ్గుతాయి._*
🧎♀️🩺🏃♀️🧎♀️🏃♀️🩺🧎♀️🏃♀️🩺🧎♀️🏃♀️
No comments:
Post a Comment