Saturday 12 August 2023

బహిష్టు నందు అతి రక్తం స్రవించు సమయంలో అతిరక్తంను ఆపుటకు సులభ యోగం

బహిష్టు నందు అతి రక్తం స్రవించు  సమయంలో అతిరక్తంను ఆపుటకు  సులభ యోగం  - 

     కొందరి స్త్రీలలో  అతిరక్తస్రావం జరుగుతుంది. నెలకు 10 నుంచి 15 రోజుల వరకు కూడా బహిష్టు రూపంలో రక్తస్రావం జరుగును. మరికొందరిలో నెలకు రెండుసార్లు బహిష్టు అవుతారు. ఎదిగే వయస్సులో అటువంటి సమస్య రావటం వలన రక్తం విపరీతంగా బయటకి పోయి శరీర దౌర్బల్యానికి గురిఅవుతారు. 


        బహిష్టు సమయంలో జరిగే అధిక రక్తస్రావమునకు 

మగ్గిన చక్కెరకేళి అరటిపండుకు
 నాటు ఆవునెయ్యి పూసి తినడం వలన కేవలం 3  రోజుల్లో  సమస్య తీరుతుంది
  
  గర్భాశయము నందు నారగడ్డలు , fibroids కణతులు లేదా గడ్డలు  ఉన్నచో చికిత్స తప్పక చేయవలెను . ఈ మధ్యకాలంలో ఇటువంటి సమస్యలకు ఆపరేషన్ చేసి గర్భాశయం తీసివేస్తున్నారు ఇలా చేయడం వలన శరీరము నందు అసమతుల్యత ఏర్పడి విపరీతంగా  అనేకరకాల సమస్యలు  చుట్టుముట్టును . మళ్లీ మళ్లీ గడ్డలు నీటి బుడగలు ఏర్పడుతున్నాయి.

     గర్భాశయం తీయాల్సిన పని లేకుండా ఆయుర్వేదము నందు చాలా మంచి చికిత్సలు కలవు . 

 
   మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య  ఉన్నా call 9949363498

No comments:

Post a Comment