Tuesday 29 August 2023

సంతానలేమి_వీర్యకణాలలోపం_అంగస్తంభన #శీఘ్రస్ఖలనం_సమస్యలు_అద్భుతమైన_ఆయుర్వేద_వాజీకరణ_చికిత్స

ఆహారమే ఆరోగ్యము:
#సంతానలేమి_వీర్యకణాలలోపం_అంగస్తంభన  #శీఘ్రస్ఖలనం_సమస్యలు_అద్భుతమైన_ఆయుర్వేద_వాజీకరణ_చికిత్స

👉కామోత్తేజానికి, నవయవ్వనానికి, ఆరోగ్యవంతమైన సంతానానికి, ఆయుర్వేద శాస్త్రం
చెప్పిన అద్భుతమైన దాంపత్యవేదం "వాజీకరణ చికిత్స"

👉ఏశక్తీ లేనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ సంతానాన్ని పొందినట్లయితే ఆ సంతానానికి మూలమైన వీర్యానికి ఏ శక్తి లేకపోతే అతను ఆరోగ్యవంతుడు ఎలా అవుతాడు.

👉 అందుకే నేడు 15 శాతంకు పైగా భార్యాభర్తలకు సంతానయోగం లేకపోతోంది.

👉నేటి జీవనవిధానం, ఆహారం, కాలుష్యం, భౌగోళిక మార్పులు కారణాలతో శుక్రంలో శుక్రకణాలు లేకుండాపోతున్నాయి. 

👉పట్టణ ప్రాంతాల్లోని యువకుల్లో వందలో 60 మందికి శుక్రకణాలు ఉండాల్సిన స్థాయికంటే తక్కువగా ఉన్నాయంటే ఆశ్చర్యం వేస్తుంది. 

👉పల్లె వాతావరణంలో కూడా 40 శాతం మందికి ఇదే పరిస్థితి ఉంది. 50 శాతం దంపతుల్లో పిల్లలయ్యే అవకాశం లేని పరిస్థితి వస్తుంది. 

👉నపుంసకత్వం గురించి చెప్పడానికి నేటి లైంగిక సమస్యల వైద్యుల దగ్గరకు వెళ్ళే రోగులే ఉదాహరణ. 

👉చాలామంది యువకులు నీరసం, నిస్సత్తువ, శరీరంలో వేడిలాంటివే కాకుండా భాషలో చెప్పలేనన్ని సమస్యలు వివరిస్తున్నారు. 

👉వివరంగా అడిగితే రోజూ హస్త ప్రయోగం అలవాటు ఉందని చెబుతున్నారు. 

👉మనకు శక్తిని, యుక్తిని, ఆరోగ్యాన్ని, బలాన్ని, మేధస్సును, శరీర పటుత్వాన్ని అందించే వీర్యాన్ని రోజూ తమ హస్త ప్రయోగం చేత బయటకు పంపుతుంటే ఆరోగ్యపరంగా వచ్చే సమస్యలు ఇంతా అంతా కావు. అలా బలవంతంగా పంపడం వల్ల నపుంసకత్వం, శీఘ్రస్కలనం లాంటివెన్నో సమస్యలు వస్తాయి.

👉 వీర్యం అనేది వివాహబంధం తరువాత పునర్జన్మ నివ్వడానికి విత్తనం లాంటిది. దానిని బయట పంపి శరీరంలో వీర్యశక్తి లేకుండా చేస్తే ఇంక ఏ శక్తి ఉంటుంది. 

👉ఆహారంలో శరీరానికి కావలసిన శక్తే దొరకదు. దీనివల్ల శరీరము పెరగుతుంది. వీర్యశక్తిని, అండవృద్ధిని ఎక్కడ కలిగించుతాయి. అంతేకాదు నేడు 40 శాతం స్త్రీలకు 30 ఏళ్ళు దాటకముందే గర్భసంచి తీసేయాల్సిన స్థితి వస్తున్నది.

👉ఇలాంటి పరిస్థితి కలగకుండా రోజూ శరీరానికి అదనంగా వాజీకరణ శక్తిని పెంచే ఆహారాలు, ఔషధాలు అవసరం. మన మహర్షులు, ఋషులు పరిశోధించి చెప్పిన సత్యాలు, జీవన వేదాలు తెలుసుకుని వాటిని ఆచరించండి.

✍️వాజీకరణ చికిత్స:

👉మానవుడు పురుషశక్తి పెంచుకోవడానికి, ఆరోగ్యవంతమైన, శక్తివంతమైన సంతానాన్ని పొందడానికి ఉపయోగపడే, అష్టాంగాలలో ఒకటైనటువంటి, వాజీరకణ చికిత్స గురించి తెలుసుకుందాము.

✍️వాజీకరణ చికిత్స అంటే ఏమిటి?

👉ఏ చికిత్సా పద్ధతి పురుషున్ని స్త్రీతో అశ్వవేగంతో రతిక్రియలో పాల్గొనే శక్తిని కలిగింపచేస్తుందో ఆ చికిత్సని వాజీకరణ చికిత్స అని అంటారు లేదా పురుషునికి గుఱ్ఱానికున్నంత రతిశక్తిని కలిగించి పిచ్చుకలా ఎక్కువ పర్యాయములు రతిలో పాల్గొనే శక్తి, శక్తివంతమైన శుక్రకణాలను పెంచి శీఘ్రంగా కామోత్తేజాన్ని కలిగించి శక్తివంతమైన, ఆరోగ్యవంమైన సంతానాన్ని కలిగిస్తుందో దాన్ని వాజీకరణ చికిత్స అంటారు.

వాజీ అంటే అశ్వము,
 శుక్రక్షయము కలిగినవాణి, బలము తగ్గినవాన్ని, సంభోగ సామర్థ్యము లేనివాన్ని బలవంతునిగా, శుక్రవంతునిగా, గుఱ్ఱానికున్నంత సంభోగ సామర్థ్యవంతునిగా తయారుచేసే చికిత్సా పద్ధతిని వాజీకరణ చికిత్స అని అంటారు. 

✍️వాజీకరణ చికిత్స ప్రాముఖ్యత :

👉సంతానము కొరకు దంపతులు Sperm banks నుండి Sperm doners ద్వారా వచ్చే శుక్రకణాలపై ఆధారపడవలసిన దుస్థితి వస్తున్నది. ఈ నికృష్ట కర్మ నుంచి బయటపడడానికి ఆయుర్వేద మహర్షులు శుక్రాన్ని, శుక్రకణాలను, రతిశక్తిని పెంచేటటువంటి వాజీకరణ చికిత్సను ప్రపంచానికి అందించారు.

✍️వాజీకరణ చికిత్స ఉపయోగాలు:

1. ఆరోగ్యవంతమైన శుక్రము, శుక్రబీజాలని పెంచి తద్వారా ఆరోగ్యవంతమైన, శక్తివంతమైన సంతానాన్ని, వంశాన్ని శాఖోపశాఖలుగా పెరగడానికి ఉపయోగపడుతుంది.

2. వాజీకరణ ఔషధాలను సేవించేవాళ్ళలో అతి శీఘ్రంగా ఉత్తేజాన్ని, కామేచ్ఛను పెంచుతుంది.

3. అశ్వానికున్నంత బలాన్ని ఎక్కువ పర్యాయాలు రతిక్రియలో పాల్గొన్నా శుక్రక్షయము జరుగకుండా ఉపయోగడుతుంది.

4. సప్తధాతువులకు పుష్ఠిని కలిగిస్తుంది.

5. వయస్సు పెరిగినా, శరీరంలో శుక్రము తగ్గకుండా కాపాడుతుంది. 

6. శీఘ్రస్కలనాన్ని నిరోధిస్తుంది.

7. ధ్వజభంగము (అంగము మెత్తబడడము) రాకుండా ఎల్లవేళలా అంగము గట్టిపడడానికి ఉపయోగపడుతుంది.

8. శుక్రక్షయాన్ని శుక్రకణాల అల్పత, శుక్రకణాల దోషాలని తొలగిస్తుంది. 

9. భార్యాభర్తల్లో ప్రీతిని పెంచుతుంది.

10. ధర్మ, అర్థ, కామ పురుషార్థాల సాధనలో ఉపయోగపడుతుంది. 

11. వాజీకరణ ఔషధాలు తీసుకోనట్లయితే, నిర్వీర్యమైన బీజకణాల వల్ల నిర్వీర్యమైన, రోగపూరిత సంతానము కలుగును. 

👉దానివల్ల మానవజాతి అంతరించిపోయే ఆస్కారముంటుంది. నేడు పాశ్చాత్య దేశాలలో ఇదే జరుగుతున్నది. 

👉వాజీకరణ ఔషధాలు ముఖ్యంగా 20 సం॥ల నుండి 70 సం||ల వయస్సువారు తీసుకున్నట్లయితే బలమైన, ఆరోగ్యవంతమైన బీజకణాలతో, విశ్వంలో మానవజాతి కొనసాగేట్లు ఉపయోగ పడుతుంది.

✍️సంభోగశక్తి తగ్గడానికి కారణాలు:

👉జరయా: 
వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో శుక్రక్షయము జరిగి సంభోగశక్తి, సంభోగ ఇచ్ఛ తగ్గిపోతుంది.

👉చింతయా: 
కుటుంబ సమస్యలతో గాని, ఉద్యోగ సమస్యలతో గాని మనస్సు ఎల్లప్పుడూ ఏదో ఒక చింత, ఆలోచనలతో ఉన్నట్లయితే వాజీకరణ శక్తి
తగ్గుతుంది.

👉వ్యాధిభి: 
చిన్న వయస్సులోనే శరీరము మధుమేహము, స్థూల కాయము (obesity), క్షయ, రుమాటిజమ్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడినపుడు రతి ఇచ్ఛ, రతిశక్తి పూర్తిగా తగ్గిపోతుంది.

👉కర్మ కర్షనాత్: 
శక్తిని మించి శ్రమ చేసేవాళ్ళలో, IT Industry లో పనిచేసేవాళ్ళలో, పరిశ్రమలలో పనిచేసేవాళ్ళలో, కూలిపని చేసేవాళ్ళలో శరీరం కృశించడంవల్ల కామేచ్ఛ, రతిశక్తి తగ్గుతుంది.

👉అనశనాత్: 
ఎపుడూ పనిలో నిమగ్నమై సరైన వేళల్లో భోజనము చేయనట్లయితే, సంపూర్ణాహారము తీసుకోనట్లయితే వాజీకరణ శక్తి తగ్గుతుంది. 

👉స్త్రీ అతిసేవనాత్: 
ఒకరికన్నా ఎక్కువ భార్యలుండడము వల్ల, illegal sex వల్ల, వాజీకరణ ఔషధాలు తీసుకోనట్లయితే శుక్రము తగ్గి రతి శక్తి తగ్గిపోతున్నది 

👉శోకాత్: 
మనసు ఎప్పుడూ నచ్చిన వస్తువు ఏదో ఒక వస్తువు పోయినదనిగాని, ఇష్టమైన వారు దూరమైనా, ఇలాంటి శోకాలవల్ల కూడా రతిశక్తి తగ్గిపోతుంది. 

👉నారీ నామరసజ్ఞాత్వత్: 
స్త్రీలు వారి భాగస్వామిని ఉత్తేజపరచకపోయినా కూడా వాజీకరణ శక్తి తగ్గుతుంది. 

👉అసేవనాత్: 
భార్యాభర్తల మధ్య విభేదాల వల్ల చాలాకాలము వరకూ ' కలవకపోవడమువల్ల, ఉద్యోగరీత్యా భర్త ఒక స్థానంలో, భార్య ఒక స్థానంలో ఉండడము వల్ల కూడా సంభోగ ఇచ్ఛ, సంభోగశక్తి తగ్గిపోతుంది.

👉కాబట్టి కామేచ్ఛ తగ్గినవాళ్ళు, రతిశక్తి తగ్గినవాళ్ళకు బాధపడుతున్న మిత్రులకు మా వద్ద అద్భుతమైన పరిస్కారం చూపే సూచనలు మరియు మందులు కలవు. మీ యొక్క సమస్య తీవ్రతను మాకు వాట్సప్ ద్వారా తెలియజేసి మేము ఇచ్చే సలహాలను మరియు నియమాలను పాటించండి. అవసరాన్ని బట్టి మందులను తీసుకోండి.

✍️విన్నపం:

మీరు చదివిన తర్వాత ఈ విలువైన సమాచారాన్ని మీ మిత్రులకు షేర్ చేయడం మరవకండి. మంచి విషయాన్ని ఎంత ఎక్కువ మందికి షేర్ చేస్తే అంత ఎక్కువ మేలు చేసిన వారు అవుతారు. మీ వంతు బాధ్యతగా ఈ చిన్న సహాయం చేస్తారని ఆశిస్తున్నాము.

✍️సమస్య ఏదైనా ఒకసారి మాతో చర్చించండి. మా వంతు సహాయంగా మీకు విలువైన ఆరోగ్య సలహాలు ఇవ్వబడును. మీరు మీ విలువైన సలహాలని మాకు కామెంట్ రూపంలో ఇవ్వగలరని ఆశిస్తూ.. సమస్య ఉన్నవాళ్లు వాట్సప్ ద్వారా తెలుపగలరని విజ్ఞప్తి. 

మా వాట్సప్ నెంబర్: 99949363498

🙂అందరూ బాగుండాలి.. అందులో  మనం ఉండాలి🙂

No comments:

Post a Comment