*హెపటైటిస్-బి కు పరిష్కారం ఎలా తగ్గిచాలి అవగాహన సలహాలు మీ Naveen Nadiminti*
ఒకసారి హెపటైటిస్ -బి వైరస్ ఒంట్లో ప్రవేశించిందంటే ఒంట్లో దాని సంఖ్య విపరీతంగా లక్షల్లో పెరిగిపోతూ అది లివర్‌ను దెబ్బతియ్యటం ఆరంభిస్తుంది. ఇకజలంలోరత్రా శారీరకా స్రావాలన్నింటిలోనూ ఈ వైరస్ ఉండొచ్చు. ఈ వైరస్ ఎక్కువగా శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. సెక్స్, రక్తమార్పిడి, సూదులు, సిరింజిలు తల్లి నుండి బిడ్డకు సంక్రమించవచ్చును.
1. పరీక్షల్లో - HBsAg పాజిటివ్‌గా ఉండటమే కాకుండా HBeAg కూడా పాజిటివ్ ఉండి, SGPT (కాలేయానికి సంబంధించిన ఎన్‌జైమ్) ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉండి వైరల్ లోడ్ 5లక్షల కంటే ఎక్కువ ఉందంటే అర్థం వీరికి భవిష్యత్తులో ఎప్పుడోకప్పుడు లివర్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని!
2. దాన్ని నివారించుకోటానికి కావాల్సిన మందులు ఇప్పుడు మన అందుబాటులో ఉన్నాయి. వీరు తక్షణం ఆయుర్వేదం & హోమియో మందులు తీసుకోవటం ద్వారా మున్ముందు వ్యాధి నివారించుకునే అవకాశం ఉంది.
3. సన్నిహితులకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
4. సిర్రోసిస్ మొదలైన తర్వాత కూడా కొన్ని దశాబ్దాల పాటు జీవించే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి నిర్వేదంలోకి జారిపోకుండా చికిత్స తీసుకోవటం ముఖ్యం.
. ఆల్కహాల్ ముట్టకూడదు, తరచూ వైద్యుల పర్యవేక్షణ అవసరం.
5. వైరస్ సన్నిహితులకు సంక్రమించకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి.
విపరీత పరిస్థితి
కొందరికి ఇతరత్రా లివర్ సమస్యలేమీ మొదలవ్వకపోయినా.. దీర్ఘకాలంగా ఒంట్లో హెపటైటిస్-బి వైరస్ ఉన్న కారణంగా లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.
https://m.facebook.com/story.php?story_fbid=pfbid02SGUEVqhL7L3qYuHnx2exR7zS9nsi4EvvzFTxqe4CCcRVgz7hMLaJ1tLzi2pd78L2l&id=100057505178618&mibextid=Nif5oz
*ముందు_జాగ్రత్త ఇది సోకకుండా చూసుకోవాలంటే ముందుస్తు జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి.*
1. హెపటైటిస్ - బి సెక్స్ ద్వారా సంక్రమించే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి కండోమ్ వంటి సురక్షిత జాగ్రత్తలు తీసుకోకుండా సెక్స్‌లో పాల్గోనవద్దు.
2. ఒకరి టూత్‌బ్రష్‌లు, రేజర్లు, నెయిల్‌కట్టర్లు వంటివి మరోకరు వాడొద్దు. బయట సెలూన్లలో కూడా కచ్చితంగా కొత్త బ్లేడు వాడేలా చూడాలి.
3. ఇంజక్షన్ సూదుల వంటివి ఒకరికి వాడినవి మరొకరు ఉపయోగించవద్దు. డిస్పోజబుల్ సూదులు, సిరంజీలు వాడటం ఉత్తమం.
4. చెవులు కుట్టటం, ముక్కులు కుట్టటం, పచ్చబొట్లు వేయించుకోవటం వీటికి ఒకరికి వాడిన పరికరాలు మీకు వాడకుండా చూసుకోవాలి.
5. రక్తం ఎక్కించేటప్పుడు, రక్తమార్పడి విషయంలో పూర్తి సురక్షితమైన పద్ధతులను అనుసరించటం... చాలా అవసరం!
*పెళ్లి*
టీకాలున్నాయి కాబట్టి హెపటైటిస్ -బి బాధితులు ఈ విషయం ముందుకానే అందరికీ తెలిపి, వారి అనుమతితో నిశ్చితంగా పెళ్ళి చేసుకోవచ్చు. భాగస్వామికి తప్పకుండా హెపటైటటిస్ - బి టీకా మూడు డోసులు ఇప్పించాలి. మూడో డోసు కూడా పూర్తయిన రెండు నెలల తర్వాతే సాధారణ సెక్సు జీవితాన్ని ప్రారంభించాలి. కొన్ని సందర్భాల్లో సిరోసిస్ వచ్చిన వాళ్ళు తప్పించి మిగతా అందరూ (అన్‌అఫెక్టెడ్ క్యారియర్స్ కూడా) పిల్లలను కూడా కనొచ్చు.
*#గర్భిణులు*
గర్భిణులంతా తప్పనిసరిగా HBsAg పరీక్ష చేయించుకోవాలి. హెపటైటిస్-బి ఉన్నా కూడా బిడ్డలను కనొచ్చు. గర్భస్రావాలు చేయించుకోవాల్సిన అవసరమే లేదు. కాకపోతే పుట్టగానే బిడ్డకు ఒక తొడకు Hepatitis-B ఇమ్యూనోగ్లోబ్యులిన్ల ఇంజక్షన్, మరో తొడకి హెపటైటిస్-బి టీకా రెండు తప్పకుండా ఇవ్వాలి. నెల రోజులకు మరో టీకా, ఆర్నెల్లకు మరో టీకా ఇప్పించాలి. దీంతో తల్లి నుంచి బిడ్డకు వైరస్ సంక్రమించకుండా 95 శాతం వరకూ నివారించవచ్చు.
*టీకాలు*
1. ప్రపంచ ఆరోగ్య సంస్థతో సహా ఏ ప్రామాణిక సంస్థా కూడా ప్రజలంతా హెపటైటిస్ టీకా తప్పకుండా తీసుకోవాలని సిఫార్సు చెయ్యటం లేదు. కొంతమంది మాత్రం తప్పకుండా తీసుకోవాలి.
2. చిన్న పిల్లలకూ, స్కూలు వయసు పిల్లలందరకీ తప్పకుండా టీకా ఇప్పించాలి.
3. కుటుంబంలో ఎవరికన్నా హెపటైటిస్ -బి ఉంటే, ఆ ఇంట్లోని వారంతా తప్పకుండా టీకా తీసుకోవాలి. వైద్య సిబ్బంది, తరచూ రక్తమార్పిడి అవసరమయ్యే రకరకాల వ్యాధి పీడితులకు కూడా టీకా తప్పనిసరి.
4. ఇవాళ మొదటి టీకా వేయించుకుంటే - మళ్ళీ సరిగ్గా నెలకు ఒకటి, ఆర్నెల్లకు మరోకటి, మొత్తం మూడు టీకాలే తీసుకోవాలి , మరియు నివారణ కోసం తప్పనిసరిగా హోమియో మందులు వాడితే మంచి ఫలితాలు వస్తాయి ,
*వివరణ:*
Liv-T, కాలేయం రుగ్మతలకు ఒక ఉత్పత్తి, ఒక వైద్యపరంగా నిరూపించబడింది హెపాటిక్ టానిక్ ఉంది. Liv-T ప్రత్యేకంగా బాక్టీరియా & వైరల్ ఇన్ఫెక్షన్లు, మందులు, మద్యం మరియు రసాయనాల వలన వివిధ కాలేయం రుగ్మతలు పోరాడేందుకు రూపొందించారు ఉంది. Liv-T హెపాటిక్ కణాలు, టోన్లు-అప్ కాలేయం rejuvenates హెపాటిక్ విషాన్ని తొలగిస్తుంది, పిత్త ప్రవాహాన్ని ప్రోత్సహించే మరియు దాని గట్టిపడటం & క్రిస్టలైసేషన్ నిరోధిస్తుంది, ఆకలి ప్రోత్సహించే మరియు జీర్ణ ప్రక్రియ బలపడుతూ అందువలన మంచి ఆరోగ్య పునరుద్ధరించడాన్ని
నవీన్ రోయ్ సూచనలు:
హెపటైటిస్ (తీవ్రమైన, దీర్ఘకాలిక మరియు మద్యపాన), కామెర్లు, ఆకలి మందగించటం, నిదానం కాలేయం.
క్లినికల్ ట్రయల్:
ఒక క్లినికల్ ట్రయల్ కామెర్లు, జ్వరం, ఆకలి మందగించటం, విస్తారిత కాలేయం, బాధాకరమైన కాలేయం, వికారం & వాంతులు బాధపడుతున్న 100 రోగులు, Dr. రాజీవ్ టాండన్, MD (పీడియాట్రిక్స్) నిర్వహించారు. విస్తారమైన మెరుగుదలను లక్షణాలు వేగంగా నియంత్రణ మరియు కాలేయం విధులు మంచి మెరుగుదలలు తో, ఒక వారం లోపల గుర్తించాడు
*మోతాదు:*
అడల్ట్: మూడుసార్లు 2 రోజువారీ స్పూన్లు, ½ గంటల భోజనం తర్వాత.
*ధన్యవాదములు 🙏🏻*
*Naveen Nadiminti,*
*ఫోన్ -9703706660*
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen
No comments:
Post a Comment