✍️ *అజీర్తి, పొట్ట ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలకు అద్భుతమైన ఆయుర్వేద నివారణా మార్గాలు:*
👉ఆహారపు అలవాట్లు, జీవించే విధానం, రోజువారీ అలవాట్లే అజీర్తికి కారణమౌతాయి.
👉అజీర్తి వలనే కడుపు ఉబ్బరం, గుండెలో మంట, వాంతి, వికారం, విరేచనాలు, కొద్ది ఆహారానికే కడుపు నిండిపోవటం, భుక్తాయాసం, కడుపులో మంట, గ్యాసు వస్తుంటాయి.
👉వేళాపాళాలేని ఆహార అలవాట్లు, కష్టంగా అరిగే పదార్థాలు, అన్నం తిన్న వెంటనే మంచం ఎక్కటం, పొగత్రాగటం, మద్యపానం, గుట్కాలు, కొన్ని రకాల మందులు కూడా అజీర్తికి కారణాలే.
👉అజీర్తి అనిపించిన వెంటనే కొన్ని రోజులపాటు తేలిగ్గా అరిగే వాటిని, జీర్ణశక్తిని పెంచే వాటిని తీసుకుంటూ కడుపులో అగ్ని బలాన్ని పెంచే ప్రయత్నం చెయ్యాలి.
👉ఎక్కువకాలం అజీర్తిని కొనసాగిస్తే, జీర్ణాశయ వ్యవస్థ ధ్వంసం అవుతుంది.
👉యాసిడ్ రిఫ్లక్స్ అంటే గొంతులోకి ఆమ్లాలు ఎగజిమ్మే వ్యాధి, పేగుల్లో కేన్సర్, పేగుపూత, లివర్ వ్యాధుల్లాంటివి దీనివలన కలుగుతాయి.
👉కీళ్ళవాతం, ఎలర్జీ వ్యాధులు, ఇంకా అనేక రోగాలకు అజీర్తి తలుపులు తెరుస్తుంది..
👉ఒక్కోసారి పేగుల కదలిక (పెరిస్టాలిసిస్) కు కారణమయ్యే కండరాలు బిగుసుకుని అజీర్తి కలగవచ్చు. అందుకనే మన పూర్వులు అజీర్తి రాకుండా తరచూ విరేచనాలకు వేసుకునే వాళ్ళు.
విరేచనాల మందు పేగులను బాగా కదిలేలా చేస్తుంది.
పై సమస్యతో బాధపడుతున్న మిత్రులకు మా వద్ద అద్భుతమైన పరిస్కారం చూపే సూచనలు మరియు మందులు కలవు. మీ యొక్క సమస్య తీవ్రతను మాకు వాట్సప్ ద్వారా తెలియజేసి మేము ఇచ్చే సలహాలను మరియు నియమాలను పాటించండి. అవసరాన్ని బట్టి మందులను తీసుకోండి.
✍️ *విన్నపం:*
మీరు చదివిన తర్వాత ఈ విలువైన సమాచారాన్ని మీ మిత్రులకు షేర్ చేయడం మరవకండి. మంచి విషయాన్ని ఎంత ఎక్కువ మందికి షేర్ చేస్తే అంత ఎక్కువ మేలు చేసిన వారు అవుతారు. మీ వంతు బాధ్యతగా ఈ చిన్న సహాయం చేస్తారని ఆశిస్తున్నాము.
✍️సమస్య ఏదైనా ఒకసారి మాతో చర్చించండి. మా వంతు సహాయంగా మీకు విలువైన ఆరోగ్య సలహాలు ఇవ్వబడును. మీరు మీ విలువైన సలహాలని మాకు కామెంట్ రూపంలో ఇవ్వగలరని ఆశిస్తూ.. సమస్య ఉన్నవాళ్లు వాట్సప్ ద్వారా తెలుపగలరని విజ్ఞప్తి.
Cell 9949363498
🙂 *అందరూ బాగుండాలి.. అందులో మనం ఉండాలి* 🙂
No comments:
Post a Comment