Wednesday 16 August 2023

పాదాలకి_ఆనెలు(#Corns)#అనేవి_అసలు_ఎందుకు_వొస్తాయి ?**వాటిని_రాకుండా_ఏం_చేయాలి ?

*పాదాలకి_ఆనెలు(#Corns)#అనేవి_అసలు_ఎందుకు_వొస్తాయి ?*
*వాటిని_రాకుండా_ఏం_చేయాలి ?#అవగాహనా_కోసం Naveen Nadiminti సలహాలు*

             పాదాలు , కాలి వేళ్లు అడుగు భాగంలో పుట్టే ఒకరకమైన కురుపులను కళ్లొత్తులు లేదా ఆనెలు అంటారు. ఇవి పాదాలపైన ఒత్తిడి వలనగాని, ఒరిపిడి వలన గాని లేదా గాయాల వలనగాని పుడతాయి. ఇవి పుట్టిన చోట చర్మం మందంగా తయారయి, కొన్ని సందర్భాలలో మొద్దుబారి నొప్పిని కలుగజేస్తాయి.
              
            కలబంద గుజ్జు మీద పసుపు చల్లి ఆనెల మీద రుద్ది ఆ బిళ్ళను ఆనెల మీద పెట్టి దూది కప్పి ప్లాస్టర్  అంటించాలి.ఈ విధంగా రాత్రి పడుకునే ముందు 10,15 రోజులు చేస్తే ఆనెలు పూర్తిగా నివారింప బడతాయి.
 
2          దాక్చిన చెక్కను ఇనుప బాణలి లో వేసి బాగా మాడ్చి బూడిద లాగా చెయ్యాలి.చిటికెడు  బూడిదలో గురి గింజంత నీరు సున్నం కలిపి ఆనేలకు పట్టించాలి.
                            
3. కలబంద గుజ్జు   -----కొద్దిగా
పసుపు పొడి ---- 3 చిటికెలు
     కలబంద గుజ్జు మీద పసుపు పొడి చల్లి బిళ్ళగా ఆనెల మీద పెట్టి దూది కప్పి కట్టు కట్టాలి.  ఈ విధంగా   20 నుండి 40 రోజులు చేస్తే పూర్తిగా నివారింప బడతాయి.

4.దాల్చిన చెక్క పొడి ---- కొద్దిగా
  నీరు సున్నం ----- తగినంత

     దాల్చిన చెక్కను బాణలిలో వేసి నల్లగా బూడిద లాగా మారేంత వరకు వేయించాలి. దీనిలో నీరు సున్నం   కలిపి ఆనెలకు పట్టించాలి.

     #నవీన్_సూచన:-- పై రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే చెయ్యాలి.

         ఆనెలు, పులిపిర్లు,కురిడీలు -- నివారణ  

     చేతుల వేళ్ళ మీద వచ్చే చిన్న గద్దల్లాంటి లేదా గుల్లల్లాంటి లేదా గట్టి రాళ్ళ వంటి వాటిని కురిడి కాయలు  అంటారు.

     అరటి పండు తిన్న తరువాత తొక్కను తీసి దాని అడుగు భాగాన వున్న తెల్లని పదార్ధాన్ని గుజ్జుగా చేసి  ఆనేల మీద, పులిపిర్ల మీద, కురిడి కాయల మీద పట్టించాలి.  ఆనేల పై పట్టించే ముందు వాటిని బ్లేడు తో కొద్దిగా గీకాలి తరువాత ఈ గుజ్జును దట్టంగా పట్టించి దూది కప్పి ప్లాస్టర్ వెయ్యాలి.
*5-ఆనెలు_చర్మ_కీలలు_నివారణ*                          

అతి మధురం పొడి                 --- ఒక టీ స్పూను
పెట్రోలియం  జెల్లి                   ----ఒక టీ స్పూను  ( వాజలీన్)

    రెండింటిని కలిపి ఆనేల మీద గీరి పూయాలి.                                   

 *#లక్షణాలు:--*
    ఆనెలున్నపుడు నడకలో మార్పు వస్తుంది.  దీని వలన శరీర ఆకృతిలో మార్పు వచ్చి సమస్యలు
ఏర్పడతాయి.

*కారణాలు:--*   పాదం మీద ఒత్తిడి పడడం, బిగుతుగా వున్న లేక వదులుగా వున్న చెప్పులు ధరించడం వలన ఒరిపిడి  కలగడం  , సాక్స్ లేకుండా  షూస్ వేసుకోవడం  , పనిముట్లు ఎక్కువగా వాడేటపుడు అంటే చెప్పులులేకుండా మిషన్ తొక్కడం, కారు ఆక్సిలరేటర్ తొక్కడం వంటి వాటి వలన వస్తాయి.

     బూట్లు ధరించినపుడు లోపల వేళ్ళు కదిలించ గలిగే విధంగా వుండాలి
https://m.facebook.com/story.php?story_fbid=pfbid0WbsryC2ntBywnZq353HNDJKyR6VQ3GdMFbDUstVpDSPymbK7uJrx6b83LgCLJyM1l&id=100057505178618&mibextid=Nif5oz
.
*#చేయవలసిన_పనులు :--*   ఆనేలున్నపుడు సముద్రపు ఒడ్డున వున్న ఇసుకలో నడిస్తే ఆ రాపిడికి నివారింప  బడతాయి
.
     స్నానం చేసేటపుడు పాదం మీద వేసి రుద్దుకోవాలి.

     ఒక టీ స్పూను కలబంద గుజ్జులో అర టీ స్పూను పసుపు పొడిని కలిపి ఆనెల మీద పెట్టి పాలిథిన్ పేపర్ ను తొడిగి పడుకోవాలి. ఉదయం వేడి నీళ్ళతో కడగాలి.  పది నిమిషాలు ఆగి ఆనెల మీద ఆముదం పూయాలి.

    కాళ్ళను త్రిఫల కషాయం లో నానబెట్టి ఫ్యూమిక్ రాయి తో రుద్దాలి.

    మెగ్నీషియం  సల్ఫేట్  నీళ్ళలో పాదాలుంచి  పేపర్ తో రుద్దాలి.

          అతి మధురం పొడిని పెట్రోలియం  జెల్లి తో కలిపి ఆనెల మీద రుద్దితే తగ్గుతాయి.
       
6.- ఒత్తిడితో పాదాలు జీవం కోల్పోవడం వలన  గట్టిపడి  ఆనెలు ఏర్పడతాయి. వాటిలోపల ఇన్ఫెక్షన్ చేరినపుడు నొప్పి తెలుస్తుంది. ఇతరుల చెప్పులను వాడడం వలన కూడా ఆనెలు వచ్చే అవకాశం వున్నది.

 కెమికల్స్ కలిసివున్న  చెప్పులను వాడడం వలన కూడా వచ్చే  అవకాశం వున్నది.
 రాళ్ళలో నడిచినపుడు రాళ్ళ లోని  ఇన్ఫెక్షన్ వలన కూడా రావచ్చు,

 కాళ్ళను సరిగా శుభ్రం చేసుకోక పోవడం వలన కూడా రావచ్చు.
 
లక్షణాలు :-- నడవలేక పోవడం, నొప్పి, మంట వుంటాయి.
 
               పెద్ద పెద్ద ఆనేలకు అగ్నికర్మ చికిత్స
 
           పంచలోహాలతో తయారైన పరికరాన్ని వేడి చేసి దానితో కాపడం పెట్టాలి.
 
            ఉత్తరేణి మొక్కను సమూలముగా తెచ్చి కాల్చి బూడిదను సేకరించుకోవాలి.
 
ఉత్తరేణి బూడిద   --- 50 gr
దాల్చిన చెక్క బూడిద              ----50 gr
నీరుసున్నం  ---- 25 gr                          
ఆముదం    ---- తగినంత
 
      అన్నింటిని పేస్ట్ లాగా కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.
 
       దీనిని రాత్రి పూట ఆనేలకు పట్టించి ఉదయం కడుగుతూ వుంటే సమస్య నివారింప బడుతుంది.

   7.- *#ఆనెలు_చర్మ_కీల_హర_చికిత్స*                           

*#కారణాలు:--* చెప్పులు,  బూట్లు సరిగా సెట్ కా*పాదాలలో_ఆనెలు_నివారణకు_నవీన్_నడిమింటి_సలహాలు*                     
 
            కలబంద గుజ్జు మీద పసుపు చల్లి ఆనెల మీద రుద్ది ఆ బిళ్ళను ఆనెల మీద పెట్టి దూది కప్పి ప్లాస్టర్  అంటించాలి.ఈ విధంగా రాత్రి పడుకునే ముందు 10,15 రోజులు చేస్తే ఆనెలు పూర్తిగా నివారింప బడతాయి.
 
2          దాక్చిన చెక్కను ఇనుప బాణలి లో వేసి బాగా మాడ్చి బూడిద లాగా చెయ్యాలి.చిటికెడు  బూడిదలో గురి గింజంత నీరు సున్నం కలిపి ఆనేలకు పట్టించాలి.
                            
3. కలబంద గుజ్జు   -----కొద్దిగా
పసుపు పొడి ---- 3 చిటికెలు
     కలబంద గుజ్జు మీద పసుపు పొడి చల్లి బిళ్ళగా ఆనెల మీద పెట్టి దూది కప్పి కట్టు కట్టాలి.  ఈ విధంగా   20 నుండి 40 రోజులు చేస్తే పూర్తిగా నివారింప బడతాయి.

4.దాల్చిన చెక్క పొడి ---- కొద్దిగా
  నీరు సున్నం ----- తగినంత

     దాల్చిన చెక్కను బాణలిలో వేసి నల్లగా బూడిద లాగా మారేంత వరకు వేయించాలి. దీనిలో నీరు సున్నం   కలిపి ఆనెలకు పట్టించాలి.

     #నవీన్_సూచన:-- పై రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే చెయ్యాలి.

         *ఆనెలు, పులిపిర్లు,కురిడీలు -- నివారణ*  

     చేతుల వేళ్ళ మీద వచ్చే చిన్న గద్దల్లాంటి లేదా గుల్లల్లాంటి లేదా గట్టి రాళ్ళ వంటి వాటిని కురిడి కాయలు  అంటారు.

     అరటి పండు తిన్న తరువాత తొక్కను తీసి దాని అడుగు భాగాన వున్న తెల్లని పదార్ధాన్ని గుజ్జుగా చేసి  ఆనేల మీద, పులిపిర్ల మీద, కురిడి కాయల మీద పట్టించాలి.  ఆనేల పై పట్టించే ముందు వాటిని బ్లేడు తో కొద్దిగా గీకాలి తరువాత ఈ గుజ్జును దట్టంగా పట్టించి దూది కప్పి ప్లాస్టర్ వెయ్యాలి.పూర్తి వివరాలు కు లింక్స్ లో చూడాలి

https://www.facebook.com/1536735689924644/posts/3007642332833965/
*5-#ఆనెలు_చర్మ_కీలలు_నివారణ*                             

అతి మధురం పొడి                 --- ఒక టీ స్పూను
పెట్రోలియం  జెల్లి                   ----ఒక టీ స్పూను  ( వాజలీన్)

    రెండింటిని కలిపి ఆనేల మీద గీరి పూయాలి.                                   

 *#లక్షణాలు:--*
    ఆనెలున్నపుడు నడకలో మార్పు వస్తుంది.  దీని వలన శరీర ఆకృతిలో మార్పు వచ్చి సమస్యలు
ఏర్పడతాయి.

కారణాలు:--    పాదం మీద ఒత్తిడి పడడం, బిగుతుగా వున్న లేక వదులుగా వున్న చెప్పులు ధరించడం వలన ఒరిపిడి  కలగడం  , సాక్స్ లేకుండా  షూస్ వేసుకోవడం  , పనిముట్లు ఎక్కువగా వాడేటపుడు అంటే చెప్పులులేకుండా మిషన్ తొక్కడం, కారు ఆక్సిలరేటర్ తొక్కడం వంటి వాటి వలన వస్తాయి.

     బూట్లు ధరించినపుడు లోపల వేళ్ళు కదిలించ గలిగే విధంగా వుండాలి
.
#చేయవలసిన_పనులు :--  ఆనేలున్నపుడు సముద్రపు ఒడ్డున వున్న ఇసుకలో నడిస్తే ఆ రాపిడికి నివారింప  బడతాయి
.
     స్నానం చేసేటపుడు పాదం మీద వేసి రుద్దుకోవాలి.

     ఒక టీ స్పూను కలబంద గుజ్జులో అర టీ స్పూను పసుపు పొడిని కలిపి ఆనెల మీద పెట్టి పాలిథిన్ పేపర్ ను తొడిగి పడుకోవాలి. ఉదయం వేడి నీళ్ళతో కడగాలి.  పది నిమిషాలు ఆగి ఆనెల మీద ఆముదం పూయాలి.

    కాళ్ళను త్రిఫల కషాయం లో నానబెట్టి ఫ్యూమిక్ రాయి తో రుద్దాలి.

    మెగ్నీషియం  సల్ఫేట్  నీళ్ళలో పాదాలుంచి  పేపర్ తో రుద్దాలి.

          అతి మధురం పొడిని పెట్రోలియం  జెల్లి తో కలిపి ఆనెల మీద రుద్దితే తగ్గుతాయి.
       
6.- ఒత్తిడితో పాదాలు జీవం కోల్పోవడం వలన  గట్టిపడి  ఆనెలు ఏర్పడతాయి. వాటిలోపల ఇన్ఫెక్షన్ చేరినపుడు నొప్పి తెలుస్తుంది. ఇతరుల చెప్పులను వాడడం వలన కూడా ఆనెలు వచ్చే అవకాశం వున్నది.

 కెమికల్స్ కలిసివున్న  చెప్పులను వాడడం వలన కూడా వచ్చే  అవకాశం వున్నది.
 రాళ్ళలో నడిచినపుడు రాళ్ళ లోని  ఇన్ఫెక్షన్ వలన కూడా రావచ్చు,

 కాళ్ళను సరిగా శుభ్రం చేసుకోక పోవడం వలన కూడా రావచ్చు.
 
*లక్షణాలు :-*- నడవలేక పోవడం, నొప్పి, మంట వుంటాయి.
 
               పెద్ద పెద్ద ఆనేలకు అగ్నికర్మ చికిత్స
 
           పంచలోహాలతో తయారైన పరికరాన్ని వేడి చేసి దానితో కాపడం పెట్టాలి.
 
            ఉత్తరేణి మొక్కను సమూలముగా తెచ్చి కాల్చి బూడిదను సేకరించుకోవాలి.
 
ఉత్తరేణి బూడిద   --- 50 gr
దాల్చిన చెక్క బూడిద              ----50 gr
నీరుసున్నం  ---- 25 gr                          
ఆముదం    ---- తగినంత
 
      అన్నింటిని పేస్ట్ లాగా కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.
 
       దీనిని రాత్రి పూట ఆనేలకు పట్టించి ఉదయం కడుగుతూ వుంటే సమస్య నివారింప బడుతుంది.

   *7.-#ఆనెలు_చర్మ_కీల_హర_చికిత్స*                       

*#కారణాలు:--* చెప్పులు,  బూట్లు సరిగా సెట్ కాకపోవడం,  సాక్స్ వేసుకొని బూట్లు వేసుకోకపోవడం వలన వచ్చే
అవకాశం కలదు .

వంటసోడా         ---- 30 gr
ప్రొద్దుతిరుగుడు నూనె       ---- 45 gr  ( లేదా వంట నూనె )
వెనిగర్            ---- 10 ml

       ఒక పెద్ద పాత్రలో నీళ్ళు  పోసి కాచాలి .  ఆ నీటిలో స్క్రబ్బర్  ను ముంచి దానితో పాదాలను రుద్దాలి .
ఆ వేడి నీటిలో వంటసోడా ను కలిపి దానిలో పాదాలను  నీళ్ళు చల్లారేవరకు ఉంచాలి . ఈ లోగా ఒక చిన్న గిన్నెలో
నూనె ,  వెనిగర్  వేసి బాగా కలిపి పెట్టుకోవాలి .  బాగా రుద్దాలి .

      పాదాలను బయటకు తీసిన తరువాత స్క్రబ్బర్ తోరుద్ది తడి లేకుండా తుడవాలి . తరువాత నూనె,  వెనిగర్ ల
మిశ్రమాన్ని పోయాలి.

      ఈ విధంగా 30 రోజులు చేస్తే మంచి ఫలితం వుంటుంది

      వంటసోడా శరీరాన్ని మృదువుగా మారుస్తుంది .
 *8.-ఆనెలు_నివారణకు_అర్క_లేపనం*                   

జిల్లేడు పాలు --- 50 gr
ఆముదం      -- 50 gr
తేనేమైనం    ---100 gr 

          తేనేమైనాన్ని కరిగించి వదపోసుకోవాలి .  దానిలో జిల్లెడుపాల ,  ఆముదం యొక్క మిశ్రమాన్ని కొద్ది , కొద్దిగా వేస్తూ
బాగా కలపాలి .కొద్ది సేపటికి ఆ మిశ్రమం చల్లబడుతుంది . దీనిని వెడల్పు మూత వున్న  సీసాలో నిల్వ చేసుకోవాలి .
         దీనిని ఆనేల మీద పోయాలి
         ఇది ఎన్ని సంవత్సరాలున్నా చెడిపోదు
                 
  9.-.     పచ్చి జీడిపప్పు గంధాన్ని ఆనేల మీద నెల రోజులు పూస్తే తగ్గుతాయి
   10.     మామిడి ఆకులను ఎండబెట్టి కాల్చి భస్మం చేసి జల్లించి నిల్వ చేసుకోవాలి .
           తగినంత భస్మాన్ని తీసుకొని నీరు కలిపి మెత్తగా చేసి ఆనేల పై రుద్దాలి .
సూచన :   మెత్తని చెప్పులను వాడాలి .
*ధన్యవాదములు 🙏*
*మీ Naveen Nadiminti* 
ఫోన్ -9703706660
  *సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. 
ఈ క్రింది చిత్రాలలో వీటి రూపురేఖలను చూడవచ్చు.

No comments:

Post a Comment