*👆Expectoration Awareness..22.8.2023.*
*వృద్దులకు గొంతులో కఫాన్ని నివారించే మార్గం*
వృద్ధులకే కాదండి ఇది ఎవరైనా వాడొచ్చు ఆయుర్వేదిక్ షాప్ లో మాసికాయ అని ఉంటుందండి. అది తీసుకువచ్చి బుగ్గని పెట్టి చప్పరిస్తూ ఉంటే ఆ రసం మన కడుపులో దిగి కఫం అనేది పూర్తిగా తొలిగిపోతుంది ఈ మాసికాయ చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది వాడు చూడండి
*2.-వామాకు,తులసాకు,తమలపాకు నీ రోజు తినమనండి*
3.-మెత్తగా దంచి జల్లించి న కరక్కాయ పొడి , తేనె లో కలిపి రెండు పూటలా చప్పరించాలి.
4.-ఉదయం లేవగానే గోరు వెచ్చని మంచినీరు రెండు గ్లాసులు త్రాగాలి.రాత్రి పడుక్కోడానికి అరగంట ముందు రెండు చిటికెల పసుపు, నాలుగు మిరియాలు ( దంచిన ముక్కలు) పంచదార కొంచెం ( సుగరు లేకపోతే ఉంటే మెత్తని ఎండు ఖర్జూరం పొడి) ఒక గ్లాసు పాలు లో మరిగించి, వడకట్టి త్రాగాలి.
వృద్ధులు కి ఏది ఇచ్చినా అది ద్రవ రూపంలో లేదా మెత్తని పౌడర్ రూపం లో ఉండాలి
పూర్తి వైద్య సలహాలు కోసం
https://t.me/vaidayanilayamNaveen
No comments:
Post a Comment