Sunday 20 August 2023

స్త్రీలలో వంధ్యత్వం, సంతానలేమి (female infertility), పాలిసిస్టిక్ వ్యాధి, (polycystic disease, pcod, pcos), అండాశయ తిత్తులు (ovarian cysts), గర్భాశయ ఫైబ్రాయిడ్లు (uterine fibroids), ఋతు లోపాలు (menstrual disorders)

✍️స్త్రీలలో వంధ్యత్వం, సంతానలేమి (female infertility), పాలిసిస్టిక్ వ్యాధి, (polycystic disease, pcod, pcos),  అండాశయ తిత్తులు (ovarian cysts), గర్భాశయ ఫైబ్రాయిడ్లు (uterine fibroids), ఋతు లోపాలు (menstrual disorders)  

పైసమస్యలన్నింటికి అద్భుతమైన ఆయుర్వేద పరిష్కారం ఆయుర్వేద ఔషధం:

👉సమస్యల పరిస్కారం కోసం ఎన్నో హాస్పిటల్స్ కి తిరిగి ఎంతో డబ్బులను ఖర్చు చేసి సరైన పలితం రాక, చేసేది ఏమి లేక ఆశలు వదులుకుని బాధపడుతున్న వారి సంఖ్య చాలా ఎక్కువే ఉంది. 

👉ఆ దేవుడు మనకు ఇచ్చిన గొప్ప వరం ఆయుర్వేదం. అతి తక్కువ ఖర్చుతో అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే ఆయుర్వేదాన్ని పక్కన పెట్టి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతాము. 

👉పై సమస్యలన్నింటికి పరిష్కారం ఆయుర్వేద ఔషధం. ప్రస్తుత పరిస్థితులు మరియు జీవనశైలిని దృష్టిలో పెట్టుకుని మరిన్ని ప్రయోగాలు చేసి మంచి ఫలితాన్ని ఇచ్చేలా తయారుచేయబడింది. సమస్య తీవ్రతను బట్టు ఇది చూర్ణం,కషాయం మరియూ టాబ్లెట్ రూపంలో కూడా ఇవ్వబడే సాంప్రదాయ ఆయుర్వేద ఔషధం .

👉 అష్టాంగ హృదయం ప్రకారం, ఇది పొత్తికడుపు నొప్పులు, ఋతు లోపాలు మరియు స్త్రీ వంధ్యత్వం, పాలిసిస్టిక్ వ్యాధి, అండాశయ తిత్తులు మరియు గర్భాశయ ఫైబ్రాయిడ్లు లేదా కణితులు, బహిష్టుకి ముందు వచ్చే సమస్యలు ( Premenstrual syndrome), అసమతుల్య హార్మోన్ చికిత్సలో ఆయుర్వేద మందులు  ప్రయోజనకరంగా ఉంతాయి

👉అండాశయాలు, గర్భాశయం మరియు సాధారణంగా పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన వ్యాధులతో సహా అనేక స్త్రీ జననేంద్రియ రుగ్మతలకి చికిత్సగా ఈ ఆయుర్వేద ఔషధాలు వాడవచ్చు.

✍️PCOS (PCOD) :-

👉పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) లేదా పాలిసిస్టిక్ అండాశయ వ్యాధి (PCOD) మహిళల్లో వంధ్యత్వానికి ప్రధాన కారణం. 

👉హార్మోన్ల అసమతుల్యత ఈ పరిస్థితిని ప్రేరేపిస్తుంది మరియు ఎక్కువ అండాశయ తిత్తులు ఏర్పడటానికి దారితీస్తుంది.

👉కొన్ని ఆయుర్వేద మందులతో   అండాశయాలు మరియు గర్భాశయ సంబంధిత సమస్యల యొక్క సంపూర్ణ వైద్యంలో ఉపయోగించబడుతుంది. 

👉ఆయుర్వేదం ఆండ్రోజెన్ల ప్రసరణను తగ్గించేటప్పుడు అండాశయ మరియు ఎండోక్రైన్ విధులను నియంత్రిస్తుంది. 

1).అండాశయ తిత్తులు( Ovarian Cysts)pcod

2). అండోత్సర్గ సమస్యలు(Ovulation Problems): 

👉 ఆయుర్వేద ఔషధాలు
 గర్భ కోష అండాశయ హార్మోన్ సమస్యలను  సరిచేయడంలో మరియు హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి.
✍️గర్భాశయ ఫైబ్రాయిడ్లు లేదా కణితులు(Uterine Fibroids or Tumors): 

👉 దీర్ఘకాలిక చికిత్స  పూర్తిగా ఫైబ్రాయిడ్‌ పరిమాణాన్ని బట్టి కరిగించగలదు 

👉గర్భాశయంలోని ఫైబ్రాయిడ్‌లో భారీ రక్తస్రావం లేదా భారీ ఋతు రక్తస్రావం లేదా సుదీర్ఘమైన ఋతుస్రావం వంటి అనేక లక్షణాలు కూడా ఉంటాయ 

👉ఎండోమెట్రియోసిస్ బాధాకరమైన మరియు దీర్ఘకాలిక రక్తస్రావం కలిగి ఉంటుంది.  ఎండోమెట్రియోసిస్‌కు చికిత్స పొందుతున్న మహిళలు ఉప్పుకు దూరంగా ఉండాలి. ఇది త్వరగా కోలుకోవడంతోపాటు సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది.

సమస్యతో బాధపడుతున్న వారికి మా వద్ద అద్భుతమైన శాశ్వత పరిస్కారం చూపే సూచనలు మరియు మందులు కలవు. మీ యొక్క సమస్య వివరాలను మాకు వాట్సప్ ద్వారా తెలియజేసి మేము ఇచ్చే సలహాలను మరియు మందులను తీసుకోండి.

✍️విన్నపం:


వాట్సప్ నెంబర్ ఫోన్ నెంబర్.   
9949363498

🙂అందరూ బాగుండాలి.. అందులో  మనం ఉండాలి🙂

No comments:

Post a Comment