☘☘☘☘☘☘☘☘☘☘☘
*For Skin Rashes and Itching:*
1. Slightly Heat Coconut Oil and Apply over the Effected Skin. In Place of Coconut Oil we can use Aloe vera gel or Himalaya Cream.
2. Reduce Total Direct FAT to 20gms only and continue for 3-5 days.
3. If the Problem Still Persists, Consult Dermatologist and Take Proper Medication.
*Once Itching Fades away, Increase the FAT to its original quantity.*
For more health information
https://t.me/vaidayanilayamNaveen
☘☘☘☘☘☘☘☘☘☘☘
*స్కిన్ రాషెస్ మరియు దురద నివారణ కోసం:*
1. కొబ్బరి నూనెను కొద్దిగా వేడి చేసి, ప్రభావితమైన చర్మంపై రాసి మర్దన చేయండి. కొబ్బరి నూనేకు బదులుగా కలబంద గుజ్జు, లేదా హిమాలయ క్రీమ్ వాడుకోవచ్చు.
2. మొత్తం డైరెక్ట్ ఫ్యాట్ 20 గ్రాములకు తగ్గించండి మరియు 3-5 రోజులు ఇలానే చేయండి.
3. సమస్య ఇంకా కొనసాగితే, చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించి సరైన మందులు తీసుకోండి.
*దురద పూర్తిగా క్షీణించిన తర్వాత, ఫ్యాట్ ను దాని అసలు పరిమాణానికి పెంచండి.*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
No comments:
Post a Comment