Friday 22 September 2023

మీరు_40_ఏళ్ళకి_దగ్గరలో_వున్నా_(దాటినా)#ఆరోగ్యం_విషయంలో_ఎలాంటి_జాగ్రత్తలు_తీసుకుంటున్నారు_అవగాహనా_కోసం_నవీన్_నడిమింటి_సలహాలు

*మీరు_40_ఏళ్ళకి_దగ్గరలో_వున్నా_(దాటినా)#ఆరోగ్యం_విషయంలో_ఎలాంటి_జాగ్రత్తలు_తీసుకుంటున్నారు_అవగాహనా_కోసం_నవీన్_నడిమింటి_సలహాలు*

ఎవరైనా 40 దాటేక ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది

 1.- అందరూ ఉదయం 6 కి లేచిన వెంటనే ఒక లీటర్ నీళ్లు త్రాగాలి 

2.-అలా రోజు మొత్తంలో రెండు మూడు లీటర్లు నీళ్లు తప్పని సరిగా తాగుతాను

ఎందుకంటే చాలా రోగాలు మంచి నీళ్ళు ఎక్కువగా తాగక పోవడం వలనే వస్తాయి

2.-తేలికపాటి వ్యాయామం వాకింగ్ చేస్తాను

ఈ వయస్సులో జీర్ణ శక్తి మందగిస్తుంది కనుక తేలికగా జీర్ణం అయ్యేవి తీసుకుంటాను

3.-నాన్ వేజ్ అంటే చేపలు లాంటివి పర్వాలేదు కానీ కోడి మాంసం మేక మాసం లాంటివి తగ్గించి తీసుకోవాలి 

ఎందుకంటే అవి అరగడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి కనుక

ఒకవేళ రాత్రుళ్ళు మాంసం తింటే తొందరగానే భోజనం ముగిస్తాను

4.-నూనెతో వేయించే వేపుడు కూరలు తక్కువ తినాలి 

5.-రాత్రి భోజనం చేసాక ఒక పావుగంట వాకింగ్ చేయండి 

6.-బయట పాస్ట్ ఫుడ్ జోలికి అస్సలు వెళ్ళాలి 

7.-కనీసం మూడు నెలలకు ఒకసారైనా బీపీ షుగర్ చెక్ చేయించు కోవాలి 

8.-రోజుకి కొన్ని గంటలైనా శారీరక శ్రమ చేస్తూ వుంటాను లేకపోతే అలా కూర్చొని వున్నా ఏదో ఒక పని చేయకపోతే ఒంట్లో కొవ్వు పెరిగిపోతుంది లేనిపోని రోగాలు వస్తాయి తర్వాత మనమే బాధ పడాలి

9.-ఎటువంటి చెడు వ్యసనాలు లేవు నా ఆరోగ్యం నేనే కాపాడుకోవాలి కనుక వాటికి దూరంగా ఉండాలి

*10.-#భోజనపు_అలవాట్లు*

నాలుకని ఎంత కష్ట పెడితే మన శరీరం అంత సుఖపడుతుంది , వీలైనంత ఎక్కువగా జంక్ ఫుడ్స్ కిv దూరంగా ఉండాలి 

*11.-#వ్యాయామాలు :*
     
శారీరక : పుషప్స్ , స్క్వాట్స్ , అబ్డోమెన్ , సూర్య నమస్కారాలు

☘️🍉🥒😊

12. ఏది తిన్నా కూడా 3-4 గంటల్లో అరిగిపోయేలా ఉండాలి. మీరు మీ జీర్ణ శక్తిని బట్టి అటువంటి తిండిని ఎంచుకోండి.

13. ఎక్కువ శాతం పచ్చి కాయగూరలు, పండ్లు ఉండేలా చూసుకోండి. ఇవి ఆరొగ్యానికి మరియు అందానికి కూడా ఎంతో సహకరిస్తాయి.

14. కాలానికి అనుకుణంగా దొరికే పండ్లను బాగా తినండి.

15. నీటి శాతం ఎక్కువ ఉండే కీరా, పాలకూర, ఆపిల్స్, టమోటాలు లాంటివి ఎక్కువగా తీసుకోండి.

16. మాంసకృత్తులు కోసం ఏ జీవిని కూడా చంపనవసరం లేదు. పచ్చి బఠానీలు, పప్పు దినుసులు, మొలకెత్తిన పెసలు, శనక్కాయ గింజలు, బాదం, పాలకూర, సోయా లాంటి పదార్థాలు తీసుకోండి.

మీరు ఏమి తినాలి అన్నది బయట వారు చెప్పడం కాదు, మీకు మీరే తెలుసుకోవాలి .. ఏది తిన్నప్పుడు మీ శరీరం మరియు మనస్సు అత్యంత స్థాయిలో పని చేస్తాయో గమనించండి. అవే తినండి.
           కానీ ఈ పైన చెప్పినవి అందరికీ వర్తించే కొన్ని ప్రథమ సూత్రాలు.

*#మానసిక :* ప్రాణాయామాలు , ధ్యానం , మంత్రోచ్చారణ పుషప్స్

అవకాశం దొరికినప్పుడు , సైకిల్ పైన , లేదా నడిచే ఆఫీస్ కి వెళ్ళాలి
ఇదండీ నా ఆరోగ్య విషయంలో నేను తీసుకున్న జాగ్రత్తలు
*ధన్యవాదాలు🙏*
*Naveen Nadiminti*
ఫోన్ -9703706660
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
https://m.facebook.com/story.php?story_fbid=pfbid0u8NyDnmT9pQfTyEk2P4z63sJnKd5ER9jxCk3NDwe1dxwNx2gpkC4tM4PFRx9KNiGl&id=1536735689924644&mibextid=Nif5oz
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/joinchat/L0NFDxIWFfKwzpAYwRV5sA

No comments:

Post a Comment