Monday, 11 September 2023

బరువు_తగ్గాలి_అనుకొనే_ఉన్నవాళ్లు_ఆయుర్వేదం డైట్_ప్లాన్

*బరువు_తగ్గాలి_అనుకొనే_ఉన్నవాళ్లు_ఆయుర్వేదం డైట్_ప్లాన్ Naveen Nadiminti వైద్య నిలయం సలహాలు*

               మనం బరువు ఎంత ఉన్నామనేది మన వయస్సు ఎత్తు మీద ఆధారపడి ఉంటుంది  ఒక్క కేజీలు తగ్గించుకోవడానికి కనీసం మూడు నెలల వ్యాయామం మరియు తినే ఆహారంలో మార్పు చేసుకుంటే సరిపోతుంది వారానికి కనీసం ఐదు కిలోల చొప్పున తగ్గవచ్చు.

1.-ఉదయం లేవగానే పడిగడుపున 300 ml నీళ్లలో ఒక పూర్తి నిమ్మకాయ రసము మరియు చెంచా ఉప్పు కలుపుకొని త్రాగాలి.

2.-ఉదయం తొమ్మిది గంటలకి అల్పాహారము 30 గ్రాముల ఓట్స్, 300ml పాలలో కలుపుకొని తాగాలి లేక తినాలి.

3.-11 గంటలకి ఒక కప్పు గ్రీన్ టీ మరియు ఏవైనా రెండు వేరు వేరు పండ్లు తినాలి అరటిపండు కాకుండా.

4.-మధ్యాహ్న భోజనానికి 100 గ్రాముల రైస్ మరియు 100 గ్రాములు ఏదైనా ప్రోటీన్ అంటే శనగలు లేక పన్నీరు మరియు ఎక్కువ ఆకుకూరలు ఉండే విధంగా తినాలి ఒకవేళ రైస్ కాకుండా 250 గ్రామంలో చికెన్ తీసుకోవడం వల్ల శరీరంలో ప్రోటీన్ కూడా ఉంటుంది.

5.-మళ్లీ మూడు గంటలకి ఒక గ్రీన్ టీ, నాలుగు గంటలకి 20 గ్రాముల వేయించిన పల్లీలు తినాలి.

6.-రాత్రి భోజనానికి నాలుగు ఉడికించిన గుడ్లు మూడు నీలాలు తీసేసి ఒక నీలము తినాలి.

7.-రాత్రి పడుకునే ముందు 300ml పాలు తాగి పడుకోవాలి.

9.-రోజుకి కనీసం మూడు లీటర్ల నీళ్లు తాగాలి కచ్చితంగా మరియు ఏడు నుంచి 8 గంటల నిద్ర కచ్చితంగా ఉండాలి.

10.-ఈ క్రింది సూచనలు పాటించండ వైద్య నిలయం లింక్స్
https://m.facebook.com/story.php?story_fbid=784241033502729&id=100057505178618&mibextid=Nif5oz

11. 🧘🏻‍♂️ ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం కపాలభాతి ప్రాణాయామం చేయండి. ఇది బరువును తగ్గించడమే కాకుండా ముఖం మీద కాంతిని కూడా పెంచుతుంది మరియు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.

12. 🥕 మీరు తినే ఆహారంలో ఎక్కువ శాతం పచ్చి కాయగూరలు మరియు పండ్లు ఉండేలా చూసుకోండి. కనీసం 30% శాతం ఇవి ఉండాలి.

13. 🍃 ఒక తమలపాకులో 5 నుండి ఆరు మిరియాలు కలిపి చుట్టి రోజూ ఉదయం టిఫిన్‌‌‌కి ముందు తిని, ఒక గ్లాసు మంచినీళ్ళు తాగండి. ఇది ఒంట్లో ఉన్న కొవ్వును కరిగిస్తుంది.

14. 🥬 కొద్దిగా కొత్తిమీర, 3 నుండి 4 చిన్న అల్లం ముక్కలు కలిపి నీళ్ళు వేసి మిక్సీకి వేసుకొని జ్యూస్ చేసుకోండి. అందులో 1 స్పూన్ తేనె మరియు సగం నిమ్మకాయ బద్దను పిండండి. ఇది రోజూ పరగడపున సేవించండి. సులువుగా బరువును తగ్గిస్తుంది.

15. 🏃🏻‍♀️ రోజుకి కనీసం 25 నుండి 30 నిమిషాల వరకు చమట కక్కేలా గుంజీలు తీయడం, స్కిప్పింగ్ చేయడం, నడవడం లాంటివి చేయండి. ఇది అన్నిటికన్నా ఎంతో ముఖ్యం.

        ఇలా కనీసం 9 వారాలు చేసినట్లయితే మీ బరువులో వ్యత్యాసం ఉంటుంది ఇప్పుడు మార్కెట్ కొన్ని లభించును కొన్ని రకాల బరువు తగ్గడం కోసం ఆయుర్వేదం మందులు అని చెప్పి అమ్మడం జరుగుతుంది మీ డాక్టర్ సలహాలు లేకుండా ఏ మెడిసిన్ వడ రాదు ఎక్కువ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది జాగ్రత్త డబ్బులు దండగా 🙏
*ధన్యవాదములు 🙏*
*మీ Naveen Nadiminti* 
      This group created health informaNaveen Nadimintic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment