Saturday, 9 September 2023

సెర్వికల్_స్పాండిలైటిస్_సమస్య_కు_నవీన్_నడిమింటి_సలహాలు_అవగాహనా_కోసం , Cervical_Spondylytis

*సెర్వికల్_స్పాండిలైటిస్_సమస్య_కు_నవీన్_నడిమింటి_సలహాలు_అవగాహనా_కోసం , Cervical_Spondylytis*

      స్పాండి అంటే వెన్నెముక , లోసిస్ అంటే సమస్య అని అర్ధము . ప్రతి వెన్నుపూస నడుమ గల దూరము పెంచే లేదా తగ్గించే  విధముగా అనుసంధానమై ఉండే కణజాలము సహజముగా క్షీణదశము రాగల , వెన్నుపూసను ప్రబావితము చేసే ఓ రకమైన ఆర్థ్రైటిస్ నే స్పాడిలైటిస్ లేదా స్పాండిలోసిస్ అంటారు . ఇది మెడభాగము లో అయితే సెర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు.

ఈమధ్యకాలంలో ఎక్కువ మందిలో కనిపిస్తున్న సమస్య మెడనొప్పి. పురుషులతో పోల్చితే స్త్రీలలో ఈ సమస్య కాస్త ఎక్కువగానే ఉంటోంది. ముఖ్యంగా నగరాల్లో నివసించే వారు దీని బారినపడుతున్నారు.

*ఎవరిలో_ఎక్కువ*
గంటల తరబడి కంప్యూటర్‌ల ముందు కూర్చుని పనిచేసే వారిలో ఈ సెర్వికల్ స్పాండిలోసిస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాల్ సెంటర్లలో పనిచేసే వారిలో, సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్ ఎక్కువగా ఈ వ్యాధి బారినపడుతుంటారు. ద్విచక్రవాహనం ఎక్కువగా నడిపే వారిలోనూ ఈ నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి.

 *కారణాలు*
1.– ఈ సమస్య ముఖ్యంగా వెన్నుపూసల మధ్య ఉన్న కార్టిలేజ్‌ క్షీణించి, ఆస్టియోఫైట్స్‌ ఏర్పడటం వల్ల వస్తుంది.
2.– స్పాంజి లేదా దూది ఎక్కువగా ఉపయోగించిన కుర్చీల్లో అసం బద్ధ భంగిమల్లో కూర్చోవడం
3.– ప్రమాదాలలో వెన్నుపూసలు దెబ్బ తినడం లేదా పక్కకు తొలగడం
4.– కంప్యూటర్స్‌ ముందు ఎక్కువసేపు కదల కుండా కధులను నిర్వర్తించడం
5.– ఈ సమస్యకు మరొక ప్రధాన కారణం స్థూలకాయం.
6.– ఒకేచోట గంటల తరబడి కదలకుండా పని చేయడం
7.– శక్తికి మించిన బరువులెత్తడం, హఠాత్తుగా నడుము, మెడ వంచడం వంటి పనుల వల్ల వస్తుంది.
8.– ప్రయాణాలు చేస్తున్నప్పుడు లేదా ఏమైనా దెబ్బలు తాకినప్పుడు, శరీరం కుదుపునకు లోనైనప్పుడు
9.– శరీరానికి తగినంత కాల్షియం అందన ప్పుడు నొప్పి వస్తుంది.
10.– నిత్యం తీసుకునే ఆహారంలో కాల్షియం, విటమిన్స్‌ లోపించడం వంటివి డిస్క్‌ సమ స్యలకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.పూర్తి వివరాలు కు
https://m.facebook.com/story.php?story_fbid=577988294128005&id=100057505178618
*లక్షణాలు*
1.-డిస్క్‌ పక్కకుజారినప్పుడు అది వెన్ను పామును నొక్కు తుంది. దీనివల్ల నొప్పి మొద లవుతుంది. ఆ నొప్పి కాళ్లు, చేతులకు కూడా పాకుతుంది.
నడుము నొప్పి లక్షణాలు
నడుము నొప్పి తీవ్రంగా ఉండి, నడుము ఎటువైపు కది ల్చినా, వంగినా, నడిచినా నొప్పి తీవ్రత పెరుగుతుంది.
3.– నాడులు ఒత్తిడికి గురి కావడం వల్ల నొప్పి ఎడమకాలు లేదా కుడి కాలుకు వ్యాపించి బాధిస్తుంది.
4.– నడుము కింది భాగం, ఎడమ కాలు లేదా కుడి కాలుకు తిమ్మిర్లు ఎక్కువగా ఉంటాయి.
5.– హఠాత్తుగా వంగినా, బరువులు ఎత్తినా, నడుము వంచినా తీవ్ర మైన నడుము నొప్పితో బాధపడతారు.
*జాగ్రత్తలు*
1.-డిస్క్‌ సమస్యలతో వేధించబడేవారు సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కనీసం మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలి. ఇలా చేస్తే సమస్య తీవ్రత తగ్గుతుంది.
2.-వాహనం నడిపేప్పుడు, కుర్చిలో కూర్చునప్పుడు నడుము, మెడ నిటారుగా ఉండే విధంగా సరైన స్థితిలో కూర్చోవాలి.
3.-బరువులు ఎక్కువగా లేపరాదు. నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బెడ్‌ రెస్ట్‌ తీసుకోవడం తప్పనిసరి. బల్ల మీద కాని, నేల మీద కాని పడుకోవాలి.
4.-ప్రతి నిత్యం వ్యాయామం, ప్రాణా యామం, యోగా చేయాలి. తల కింద ఎత్తయిన దిండ్లు వాడకూడదు. మెడ, నడుమును ఒకే సారి అకస్మాత్తుగా తిప్పకూడదు. నొప్పి ఉన్నప్పుడు స్వల్ప వ్యాయా మాలు డాక్టర్‌ సలహా మేరకు మాత్రమే చేయాలి. నొప్పి రాకుండా ఉండటానికి సమతులాహారం తీసుకుంటూ స్థూలకాయం రాకుండా జాగ్రత్త పడటం ఈ సమస్యకు మేలైన నివారణామార్గం.
5.-కండరాలు బిగుసుకుపోయి ఉం టాయి. అందుకని నొప్పి ఉన్నప్పుడు పను లు చేయకుండా విశ్రాంతి తీసుకోవాలి. లేదంటే నొప్పి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఫిజియోథెరపిస్ట్‌ని కలిసి కండరాల విశ్రాంతి కోసం నెక్‌ ఎక్సర్‌సైజ్‌లను చేస్తే నొప్పి త్వరగా తగ్గే అవకాశం ఉంది.

6.-సాధారణ నొప్పి అయితే పెయిన్‌ కిల్లర్‌ ఆయింట్‌మెంట్లు ఉంటాయి. వీటిలో రోజుకి ఐదు, ఆరుసార్లు సున్నితంగా మసాజ్‌ చేస్తే నొప్పి నుంచి రిలీఫ్‌ ఉంటుంది.బరువైన బ్యాగులను ఒక భుజానికే తగిలించుకొని నడవడం వల్ల మెడ కండరాలు, నరాలపై ఒత్తిడి పెరిగి నొప్పి వస్తుంది .
Tab  MR(Ibuprofen+paracetamol+chrorzoxazone) 1 tab 3 times /day 5 -10 days.
Cervical neck collar bandage to restrict movements.
*ధన్యవాదములు 🙏*
మీ Naveen Nadiminti
ఫోన్ -9703706660
     This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment