Wednesday 27 September 2023

Dietary changes that we suggest to Piles, Fissures and Fistula

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*Dietary changes that we suggest to Piles, Fissures and Fistula:*
1. Completely remove Solid foods from your diet such as fries, roasts, unsoaked/uncooked grains or nuts or pulses for rest of the Life.
2. Always prefer Semi-Solid Foods such as Vegetable Salads, Soups as your meal.
3. Take plenty of Water, Buttermilk, Jeera Water regularly.
4. Reduce Protein (max 15-20%) and Take Fat as suggested in Diet.
5. Eliminate/reduce Spices and peppers intake.
For more health information
https://t.me/vaidayanilayamNaveen
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*పైల్స్, ఫిషర్స్ మరియు ఫిస్టులా కు సూచించే ఆహార మార్పులు:* 
1. జీవిత కాలం పాటు వేపుడులు, నాన బెట్టని లేదా వండనటువంటి ఆహారం మరియు ఘన ఆహారాలు పూర్తిగా మానివెయ్యండి. 
2. ఎల్లప్పుడూ మీ భోజనంలో అధికముగా కూరగాయల సలాడ్లు, సూప్స్ వంటి ద్రవ పదార్ధాలు ఉండేలా చూసుకోండి. 
3. నీరు, మజ్జిగ, జీరా నీరు పుష్కలంగా తీసుకోండి. 
4. ప్రోటీన్ (గరిష్టంగా 15-20%) మించకుండా చూసుకోవాలి మరియు ఆహారంలో సూచించిన కొవ్వు/ఫ్యాట్ తీసుకోండి.
5. మసాలాలు/కారం తగ్గించటం లేదా పూర్తిగా మానివెయ్యండి.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి 
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

No comments:

Post a Comment