*కంటి_క్రింద_నల్లటి_మచ్చలు_పోవాలంటే_ఏం_చేయాలిఆయుర్వేదంలో 𝐃𝐞-𝐩𝐮𝐟𝐟𝐢𝐧𝐠, 𝐃𝐚𝐫𝐤 𝐂𝐢𝐫𝐜𝐥𝐞 క్రీమ్ ఉపయోగం అవగాహనా కోసం Naveen Nadiminti సలహాలు*
ఒత్తిడి, నిద్రలేమి, హార్మోన్ల మార్పులు, జీవన శైలిలో మార్పులు.. ఇలా రకరకాల కారణాల వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. సౌందర్య ఉత్పత్తులను వాడటం ద్వారా వాటిని తగ్గించుకోవచ్చు. కానీ వాటిలోని రసాయనాలు హానికరం. ఈ వలయాలను తగ్గించడానికి సహజ మార్గాలు అనేకం అందుబాటులో ఉన్నాయి. వాటిని పాటిస్తే రెండు రోజుల్లోనే డార్క్ సర్కిల్స్ మాయం అవుతాయి.
*1.- #టామాటాలు:*
కళ్ల కింద ఏర్పడే నల్లటి వలయాల సమస్య నుంచి బయటపడటానికి టామాటాలు ఎంతగానో ఉపయోగడపతాయి. టమాటాలు చర్మంపై మచ్చలను తొలగించి, మెరిసేందుకు తోడ్పడతాయి. ఒక టీ స్పూన్ టమాటా జ్యూస్‌కు నిమ్మరసం కలిపి కళ్ల కింద రాసుకోవాలి. పది నిమిషాలు ఆగిన తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. రోజుకు రెండుసార్ల చొప్పున ఇలా చేయడం వల్ల ఫలితం ఉంటుంది.
*2.-#బంగాళదుంప:*
బంగాళదుంపలను సన్నగా తరిగి జ్యూస్ చేసుకోవాలి. దూదిని ఓ బంతిలా చేసి ఆ జ్యూస్‌లో ముంచాలి. కళ్లు మూసుకొని కాటన్ బాల్స్‌ను కళ్ల మీద ఉంచుకోవాలి. అవి నల్లటి వలయాలను కవర్ చేసేలా జాగ్రత్తపడాలి. పది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి.తరచూ ఇలా చేయడం వల్ల నల్లటి మచ్చలు తగ్గుతాయి.
*3.-#గ్రీన్_టీ_బ్యాగ్‌లు:*
గ్రీన్ టీ బ్యాగ్‌లను నీటిలో ముంచి కాసేపు రిఫ్రిజరేటర్‌లో ఉంచాలి. తర్వాత దాన్ని కళ్లపై ఉంచుకోవాలి. రెగ్యులర్‌గా ఇలా చేయడం వల్ల తప్పకుండా ఫలితం ఉంటుంది.
*4.-#ఆల్మాండ్_ఆయిల్:*
ఆల్మాండ్ ఆయిల్‌లో విటమిన్-ఇ ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. ఆల్మాండ్ ఆయిల్‌ను నల్లటి వలయాలపై రాసి మెల్లగా మసాజ్ చేయాలి. రాత్రి పూట రాసి ఉదయాన్నే నీటితో కడిగేసుకోవాలి.
*5.-#చల్లటి_పాలు:*
చల్లటి పాలలో దూదిని ముంచి కాసేపు ఉంచాలి. తర్వాత దాన్ని కళ్లు, నల్లటి వలయాలున్న ప్రాంతాన్ని కవర్ చేసేలా ఉంచాలి. కొద్ది సేపు అలా ఉంచాక నీటితో కడిగేసుకోవాలి. తరచుగా ఇలా చేయడం వల్ల చర్మంపై ఉన్న నల్లటి వలయాలు తగ్గుముఖం పడతాయి.
నారింజ జ్యూస్‌తోనూ నల్లటి మచ్చలను తొలగించొచ్చు. ఆరెంజ్ జ్యూస్‌లో కొద్దిగా గ్లిజరిన్ కలిపి నల్లటి వలయాలు ఉన్న చోట పూయాలి. ఇలా చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ తగ్గడమే కాదు చక్కటి మెరుపు కూడా మీ సొంతం అవుతుంది.వైద్య నిలయం లింక్స్
https://m.facebook.com/story.php?story_fbid=786477283279104&id=100057505178618&mibextid=Nif5oz
*5.-#యోగా_ధ్యానం:*
ఒత్తిడి, డిప్రెషన్, జీవన శైలిలో మార్పుల వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు వస్తాయి. ఒత్తిడి నుంచి బయపడేందుకు యోగా, మెడిటేషన్ ఉపకరిస్తాయి. రెగ్యులర్‌గా యోగా చేయడం వల్ల జీవ గడియారం బ్యాలెన్స్‌గా ఉంటుంది. నల్లటి మచ్చలు కూడా తగ్గుముఖం పడతాయి.
*6.-#కీరదోస:*
కీరదోసను గుండ్రటి ముక్కలుగా తరిగి కళ్లపై ఉంచుకోవడం వల్ల నల్లటి వలయాలు తగ్గుముఖం పడతాయి. కీరదోస ముక్కలను అర గంటపాటు ఫ్రిజ్‌లో ఉంచి నల్లటి వలయాలు ఉన్నచోట ఉంచాలి. పది నిమిషాలు ఆగాక చల్లటి నీళ్లతో ముఖాన్ని కడిగేసుకోవాలి.
*7.-#పుదీనా_ఆకులు:*
పుదీనా ఉత్తేజాన్ని రిఫ్రెష్‌నెస్‌ను ఇస్తుంది. కళ్ల కింద నల్లటి వలయాలను తొలగించడానికి కూడా దీన్ని ఉపయోగిస్తారు. పుదీనా ఆకులను నలిపి నీటిలో కలిపి పేస్టులా చేసుకోవాలి. దీన్ని డార్క్ సర్కిల్స్ ఉన్న చోట రాసి పది నిమిషాలపాటు వదిలేయాలి. వారంపాటు ప్రతి రాత్రి ఇలా చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.
*8.-#రోజ్_వాటర్:*
రోజ్ వాటర్ చర్మానికి పునరుత్తేజాన్ని ఇస్తుంది. దూదిని రోజ్ వాటర్‌లో ముంచి డార్క్ సర్కిల్స్‌పై ఉంచాలి. 15 నిమిషాలు ఆగాక చల్లటి నీటితో కడిగేసుకోవాలి. నెల రోజులపాటు ప్రతి రాత్రి ఇలా చేయడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి.
*9.-#మజ్జిగ:*
పసుపును రెండు టేబుల్ స్పూన్ల బటర్ మిల్క్‌లో కలిపి పేస్టులా చేసుకోవాలి. దాన్ని నల్లటి వలయాలున్న చోట రాసి 15 నిమిషాలు ఉంచుకోవాలి. తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖం కడిగ
*10.-𝐃𝐞-𝐩𝐮𝐟𝐟𝐢𝐧𝐠, 𝐃𝐚𝐫𝐤 𝐂𝐢𝐫𝐜𝐥𝐞 ఐ క్రీమ్*
కళ్ల చుట్టూ ఉన్న సున్నితమైన చర్మాన్ని బిగుతుగా ఉంచి, డార్క్ సర్కిల్‌లు, ఫైన్ లైన్‌లు, ముడతలు మరియు ఉబ్బిన వాటి రూపాన్ని తగ్గిస్తుంది, ప్రకాశవంతంగా, మరింత యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. అదనపు డి-పఫింగ్ మరియు డి-స్ట్రెస్సింగ్ ప్రయోజనాల కోసం ఖచ్చితంగా జత చేసిన రోజ్ గోల్డ్ ఐ రోలర్‌తో మీ కూల్ ఫ్యాక్టర్‌ను పెంచుకోండి.
• కళ్ల చుట్టూ ఉబ్బడం, నల్లటి వలయాలు, చక్కటి గీతలు, ముడతలు మరియు కాకి పాదాలను లక్ష్యంగా చేసుకుంటుంది.
• చర్మం మరింత యవ్వనంగా, కాంతివంతంగా మరియు మరింత కాంతివంతంగా కనిపిస్తుంది.
• చర్మం బిగుతుగా, మృదువుగా, మృదువుగా మరియు పునరుజ్జీవింపబడినట్లు అనిపిస్తుంది.
• చర్మం తాజాగా మరియు పునర్ యవ్వనంగా కనిపిస్తుంది.
• దీర్ఘకాలిక ఆర్ద్రీకరణ.
*#ధన్యవాదములు 🙏*
*మీ Naveen Nadiminti,*
This group created health infNaveen Nadimintivedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen
No comments:
Post a Comment