*👆 Psychosis Awareness. 11.9.2023.*
*ప్రతీ విషయంలోనూ అనుమానం తమను తాము నిందించుకునే అలవాటు కొందరికి ఉంటుంది? ఇది ఏమైనా మానసిక సమస్యా? దీన్ని ఎలా అధిగమించవచ్చు?అవగాహన కోసం నవీన్ నడిమిటి వైద్య నిలయం సలహాలు*
ఇది మానసిక సమస్య కాదు.
ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. ఎందుకంటే మానసిక సమస్యలు చాలా రకాలుగా ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి దిగులు, ఆందోళన, స్కిజోఫ్రెనియా, బైపోలార్ డిజార్డర్ వంటివి. బైపోలార్ లో తీవ్రమైన దిగులు, కోపం, చిరాకు, మొదలైనవి ఉంటాయి. వీళ్లలో ఆత్మహత్య కి సంబంధించి ఆలోచనలు కూడా ఎక్కువ ఉంటాయి. స్కిజిఫ్రెనియ లో తనలో తాను మాట్లాడుకోవడం, భయం, అనుమానం మొదలైనవి ఉంటాయి.
*మీకు ఏదైనా సమస్య ఉండి ఈ అనుమానం వచ్చినట్టైతే నిస్సంకోచంగా డాక్టర్ గారిని కలవండి. ఎందుకంటే చాలా సార్లు we find it difficult to express ourselves. ఇది కూడా ఒక సమస్యే నా…ఇలాంటి వాటికి కూడా డాక్టర్ గారిని కలుస్తారా అన్న ఆలోచనల్లోంచి ఎంత తొందరగా బయటికి vaste అంత మంచిది.*
కొంత మందికి కొన్ని వాసనలు పడవు . అవోమిన్ వంటి మాత్రలు వేసుకొన్నా డోకులు తప్పవు. డీసెల్, పెట్రోలు, బీడీ, సిగరెట్, చుట్ట, వీటి వాసనలు, మురుగు వాసనలు కడుపులో తిప్పుతాయి.
అలవాటు వల్ల కొంతకు కొంత ఈ తీవ్రత తగ్గుతుంది గానీ పూర్తిగా పోవడం కష్టమే.
మానసిక సమస్య అని ముద్ర వెయ్యడం కన్నా మహా చెడ్డ అలవాటు అని చెప్పాల్సి ఉంటుంది అది ఏకు కాస్తా మేకు క్రింద పరిణామం చెందే ప్రమాదం పొంచి వుంది అని చెప్పాల్సి ఉంటుంది
దీనికి ముఖ్యమైన కారణం కట్టడి చేయని ఆత్మన్యూన్నతా భావం (Low Self Esteem)
చాలామందిలో ఎంతో కొంత ఉంటుంది ఆత్మన్యూన్నతా భావం అందుకే కట్టడి చేయని అని చెప్పా
కొంత వివరించాను ; ఇంకా వివరించాల్సి వుంది
ఈ విషయాన్ని ముందు గుర్తించడం అన్నది మొదటి మెట్టు
దీన్ని ఎలాగూ పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను కొన్ని రోజుల్లో
ఇలాంటివి పుట్టుకతో వచ్చే విద్యలు కాదు అలా ఆని సాధన చేసి సాదించే శక్తీ కాదు. మానసిక నిపుణుడు అంటే మనసు, సమస్య, పరిస్తుతులను బట్టి అంచనా వేసి కొంచెం అటు ఇటుగా చెప్పే విషయమే తప్ప మరొక్కటి కాదు. నిజంగా అలంటి విద్య ఉంటె లై డిటెక్టర్ మానేసి వీరిని పెట్టుకుంటే సరిపోతుంది.
*మానసిక శాస్త్రం ప్రకారం దీనికి రెండు కారణాలుంటాయి ఒకటి అనుమానం రెండు వ్యక్తిత్వ వికాసంలో కొన్ని లోపాలు ఈ రెండు ఉన్నప్పుడే ఇవి జరుగుతూ ఉంటాయి.*
*ధన్యవాదములు 🙏*
*మీ నవీన్ నడిమింటి*
ఫోన్ -9703706660
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen
No comments:
Post a Comment