Sunday, 24 September 2023

Rheumatoid Arthritis, cervical spondylitis, lumbar spondylitis sciatica, knee and joint pains All types of pains

Rheumatoid Arthritis, cervical spondylitis, lumbar  spondylitis sciatica,   knee and joint pains  All types of  pains :- 
#####################
మెడ, భుజం నొప్పి,వెన్న్నెముక నొప్పి, డిస్కులు అరగడం,  మొకాళ్ళ గుజ్జు అరుగుదల, నొప్పులు, ఎముకలు పెళుసు, నరాల బలహినత,నడుము,వీపు నొప్పి  సయాటికా అధిక నొప్పులు  

తినేమందు: 

తుమ్మజిగురు    100 గా 
బూరుగ జిగురు 100గా 
మోదుగ జిగురు 100గ్రా
చింత గింజల పప్పు 100గా
సపెద్ ముస్లి 100గా 
శొంఠి.          100గా
అశ్వగంధ.   50 గా
శుద్దగుగ్గులు 50గా
అక్కలకర్ర.     50గా
దుంపరాష్ట్రము 50గా
వాము   50గ్రా 
ప్రవాళ పిష్టి 50గా
ముత్యము భస్మం 25గా
కుక్కుటా0డ త్వక్ భస్మము 100 గ్రా

ఇవన్ని చూర్ణాలుచేసి  కలిపి రొజు ఉదయం రాత్రి 1 చెమ్చా వేడి నీటిలొ భోజనానికి అరగంటముందు  తిసుకొవాలి, 

🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
చల్లటి నీరు చలువ పదార్థాలు పనికిరావు

మీమస్య చెబితే తగిన మందు తయారు చేసి ఇవ్వబడును
Call 9949363498

No comments:

Post a Comment