Thursday 21 September 2023

Syncope Awareness

*👆 Syncope Awareness. 22.9.2023.*
*SYNCOPE :- అకస్మాత్తుగా కొద్ది క్షణాలు స్పృహ తప్పడాన్ని syncope అంటారు అవగాహనా కోసం నవీన్ నడిమింటి వైద్య సలహాలు*
             సహజంగామెదడులో అపసవ్యతలవల్లకలిగే ఫిట్స్(Epilepsy)కి దీనికి ఎటువంటి.సంబంధం వుండదు.శరీరస్థితి (Possition)మారినపుడు.అకస్మాత్తుగా మెదడుకు రక్తప్రసరణ తగ్గుటవల్ల Syncope కుగురికావడం జరుగుతుంది.వైద్యులు దీనిని Most common non epileptic cause of loss of consciousness అని చెబుతారు...ఇది ఏఏ కారణాలతో కలుగుతుందో తెలుసుకుందాం.....

     
ఎందుకంటే మూర్ఛ వంటివి మన తల్లి లేదా తండ్రి తరపున ఎవరో ఒకరికి ఉన్నా మనకు ఖచ్చితంగా వస్తాయని చెప్పలేము కానీ వచ్చే అవకాశాలు మాత్రం మెండుగా ఉంటాయి. అయితే ఇటువంటి వాటిని *మనం చక్కటి ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ రాకుండా చేసుకోవచ్చు. వాటిలో కొన్ని :*

1.రోజూ వ్యాయామం చేయడం.
2.-ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ వంటి వాటి జోలికి పోకుండా తాజా కూరగాయలు తినడం.
3.-వీలు చేసుకుని క్రమం తప్పకుండా ధ్యానం, 4.-ప్రాణాయామం చెయ్యడం.
5.-క్రమం తప్పకుండా సమయం ప్రకారం తినడం, నిద్రపోవడం
6.-అనవసర ఆందోళనలని దరికి రానివ్వకుండా చెయ్యడం జాగ్రత్త పడడం
        వంటి జాగ్రత్తలను పాటిస్తే తప్పకుండా మూర్ఛ లేదా ఫిట్స్ వంటి వాటిని నియంత్రించొచ్చు. అలాగే పై జాగ్రత్తలు పాటిస్తే ఒకవేళ పై ఆరోగ్య సమస్యలు తలెత్తినా అదుపులో పెట్టుకోవచ్చు.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660
    This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment