*వైట్_డిశ్చార్జ్..* *కాలేజీ_పిల్లల_నుంచి_మెనోపాజ్_దశలో_ఉన్న_మహిళల_వరకూ_చాలామంది_ఎదుర్కొనే_సమస్యకు_అవగాహనా_కోసం నవీన్ నడిమింటి సలహాలు*
*Urinal infections ( in women) - some Ayurvedic medicines n home remedies part*
*తెల్ల_బట్ట* ( Leucorrhoea )
White Discharge .*
స్త్రీ యోని నుండీ ఒక తెల్లని పదార్ధాము విడుదలవుతుంది . దీనినే తెల్ల బట్ట అంటారు . ఇది విడుదల అవుతున్నప్పుడు దుర్గంధ పూర్వకముగా వుండును . శరీరంలో నొప్పులు వుండును . శరీరం దుర్లభంగా తయారవును .
*నవీన్ రోయ్ చికిత్సలు :-*
1 . ప్రాతః కాలములో బాగా ఫక్వమైన ఒక అరటి పండును తినండి . తర్వాత 2 spoon ల తేనెను ఆవు పాలలో కలిపి త్రాగండి . చాలా Relief గా వుండును .
2 . ఫక్వమైన అరటి పండులో ఆవు నెయ్యిని కలిపి తినండి .
3 .తిప్ప తీగ పొడి + శతావరి పొడులను సమపాళ్ళలో కలిపి చూర్ణంగా తయారు చెయ్యండి .
ఈ చూర్ణం తో 1/2 గ్లాసు కషాయం తయారు చేసుకొని ఉదయం , సాయంత్రం త్రాగండి .
4 . ఉసరి కాయ రసం + తేనెను కలిపి త్రాగండి .
5 . తులసి ఆకుల రసం + ఆవు పాలతో కలిపి త్రాగండి .
6. తులసి రసం + తేనెను కలిపి తీసుకొండి .
( ప్రతి రోజు ఉదయం , సాయంత్రం తీసుకొండి )
7 . భోజనంలో ముల్లంగి తినండి .
8 . ఉసరి కాయ పొడి + అతి మధురము పొడిని సమ పాళ్ళలో కలిపి ఒక చూర్ణంగా తయారు చెయ్యండి .
ఈ చూర్ణం + తేనెను కలిపి తీసుకొండి .
తర్వాత ఆవు పాలను త్రాగండి .
( ప్రతి రోజు ఉదయం , సాయంత్రం తీసుకొండి )
బియ్యం కడిగిన నీళ్లతో యోని ని ప్రతి రోజు 3 సార్లు కడుకోవాలి.
ఈలా 21 రోజులు చేయాలి.
పై వాటిలో ఏదో ఒకటి ఆచరించి , ఆరోగ్యాన్ని పొందండి .వివరాలు కు లింక్స్ లో చూడాలి
https://m.facebook.com/story.php?story_fbid=pfbid02P9LDdkVkayA52qobcg3eBpvXAsNujHRRc5s44NgCE3BuggfA9TnjfMvpPcJf1WNcl&id=1536735689924644&mibextid=Nif5oz
*ఆడవారిలో_ఈ infection_సమస్యలు కు*
ఇక స్త్రీ లలో అయుతే పైన చెప్పుకున్న అన్ని infection తో పాటు స్త్రీలకు తెల్లబట్ట అనే ఇంకో infection కూడా వాళ్ళలో వస్తూ వుంటుంది . దీనిని లుకేరీయా అని పిలుస్తూ వుంటారు . ఈస్ట్ అనే బాక్టీరియా వల్ల ఈ infection వస్తూవుంటుంది . ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడటం , ఎక్కువగా వేడి చేసే నాన్ వెజ్ తినడం ,జననేంద్రియ ములు శుభ్రము గా ఉంచుకోక పోవడం లాంటి కారణాల వల్ల ఈ తెల్ల బట్ట అనేది వస్తుంది , ఈ infecti on వల్ల స్త్రీలలో కొంచం నీరసం కూడా వస్తుంది . అందుకే వచ్చిన దానికి మందు వాడటం ,అస్సలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం .
1.-రోగ నిరోధక శక్తి తక్కువగా వుంటే కూడా ఈ infecti on తొందరగా వస్తుంది .
2.-C విటమిన్ తక్కువ అయుతే కూడా ,ఈ రోగనిరోధక శక్తి తక్కువ అయు పోతుంది .కాబట్టి విటమిన్ C వున్నవి తీసుకోవాలి
*ఆయుర్వేదములో*
1.- అర చంచా (halftespoon ) దాల్చిన చెక్క పొడి అంటే (CINNAMOM)+ 2 TEA SPOONS పులుపు లేని పెరుగు తో బాగా కలిపి ఉదయం పూట REGULAR గా,కొద్దిరోజులు తీసుకొంటే తెల్ల బట్ట కు కారణం అయ్యే ఈస్ట్ క్రిములు చనిపోతాయి .
2.-ఇంగ్లీష్ వైద్యములో METERANJOLE అనే మందు ఇస్తారు ,
ఇంకా AZEE25౦ ఇస్తూవుంటారు –ఆడ ,మగ ఇద్దరికీ ఇదే మందు ఇస్తూ వుంటారు .
కొంతమంది లో నేను తెలుసుకున్న అనుభవం ఏమిటంటే ,ఎప్పుడైనా వైద్యులు ముందుగ infection అనగానే లేక ఆ లక్షణాలు కనపడగానే కొన్ని యంటిబయాటిక్ మందులు ఇస్తారు .కొంతకాలం వాడి రమ్మని ,మల్లీ టెస్ట్ లు వ్రాస్తూవుంటారు. ఓకే ఇదంతా బాగానే వుంది కానీ అప్పుడు వెళ్లి టెస్ట్ లు చేయంచు కుంటే వచ్చే result అంత correct గా రాలేదు అని ,యాంటీబయాటిక్ మందులు ఆపేసి రక్త పరీక్షలు చేయంచు కోవడం కొద్దిమంది లో చూశా ను .అప్పుడు correct results వచ్చాయి.
ఇక మూత్రము పాస్ చేస్తున్నప్పుడు కొంతమందికి మంట వస్తుంటుంది దానిని నివారించడానికి ,
*ధనీయాలపొడి 1 spoon నీటిలో వేసి కషాయం కాచి అందులో కొంచం పటికబెల్లం లేదా తాటికలకండ వేసి కూడా తగ్గవచ్చు .మంట తగ్గిపోతుంది .*
2.-అలానే ముల్లంగి దుంపలు ఆకులతో కలిపి వండి తింటే కూడా చాలా మూత్ర రోగాలకు మంచిది ,ముఖ్యముగా మూత్రములో ఎక్కడా రాళ్ళు తయారవ కుండా కాపాడుతుంది .
*అరటి దవ్వ లేక అరటి ఊచ తెచ్చి దానిని రోజూ వండుకొని తినాలి ,దాని రసం త్రాగుతూ వుండాలి .ముల్లంగి రసం రోజూ ఒక గ్లాస్ త్రాగినా ,లేక బార్లీ కషాయం పెట్టుకొని రోజూ ఎక్కువ సార్లు త్రాగుతూ వున్న రాళ్ళు కరిగి బైటకు పోతాయి . ,బార్లీ కషాయం మూత్రములో ని అన్ని రకాల infections ని తగ్గిస్తుంది .*
కాళ్ళ వాపులు కూడా తగ్గి నీరు బైటకు వెళ్లి పోతుంది .
ఇక మహిళల్లో తెల్ల బట్ట కూడా శ రీరములో కలిగే అతి వేడి వల్ల వస్తూవుంటుంది .
*ఒక కలబంద (aalovera ) మట్ట తీసుకొని దాని ని మధ్య లో కి పొడుగ్గా చీల్చాలి ,కాసిని మెంతులు తీసుకొని ఆ చీల్చిన బద్దలలో పెట్టి దారం కట్టి రాత్రంతా అలానే వుంచి ఉదయం తీసి ఎలా అయునా సరే ఆ మెంతులు లోపలికి తీసుకోవాలి దానిని paste గ నూరి నీటిలో కలుపుకొని త్రాగవచ్చు .అలా రెండు ,లేక మూడు సార్లు వ్యాధి తీవ్రత ను పట్టి తీసుకోవాలి ,దానివల్ల లోపలి వేడి తగ్గి మూత్రములో మంట ,తెల్లబట్ట ఇతర infections కూడా తగ్గిపోతాయి .*
అలానే కాస్తంత శుభ్ర మైన ప్రదేశాలలో మూత్ర విసర్జన చేయాలి .అలానే జననంగాలను కూడా ఎప్పుడు శుభ్రముగా వుంచుకోవాలి .అలాని ఎక్కువpowerful సబ్బులు ,లిక్విడ్ లు ఉపయోగి౦ఛి కడగకూడదు. ఆజననాంగాల లోపల మంచి చేసే బాక్టీరీయా కూడా వుంటుంది .అది powerful వాటి పెట్టి కడిగితే అది కాస్త చచ్చిపోతుంది .అలానే మలవిసర్జన తరువాత క్రింది నుంచీ పైకి కాకుండా ,పైనుంచి క్రిందికి కడుక్కోవాలి .దానివల్ల ఏదైనా బాక్టీరియా లోపలికి వెళ్ళకుండా బైటకు వెళ్ళిపోతుంది .
రామబాణం లేదా నూరువరహాల గుత్తి పువ్వు ,అది ఏ రంగు పువ్వు అయునా పర్వాలేదు .దానిని తీసుకొని కషాయం కాచి వడపోసి త్రాగాలి అలా రోజు ఒక పువ్వు అంటే రోజూ ఒక గుత్తి తీసుకొని త్రాగితే మహిళల్లో తెల్లబట్ట నయం అయుపోతుం ది .ఇంకా రోజూ అర చంచా నల్లజీలకర్ర పొడి తీసుకొని దానిని వేయుంచి లోపలికి తీసుకోవాలి .దానితో పాటు త్రిఫల చూర్ణం, రాత్రి పూట త్రాగాలి ఇలా చేస్తూ వుంటే గ ర్భా సేయ సమస్యలు ,లోపలి గడ్డలు పోతాయి .ఇక పొత్తికడుపు పై బొడ్డు చుట్టూ ఆముదం ను పై పూత గా వ్రాయాలి ,కాలి బొటన వ్రేలు కి కూడా ఆముదం వ్రాసుకోవాలి ఇలా చేయటం వల్ల మెన్సెస్ లో నొప్పి వుండదు ,ఒకవేళ వున్నా పోతుంది .ఇంకా కొన్ని తరువాయు భాగములో చూద్దాం. ఇక ఆయుర్వేదములో అయుతే అశోకారి స్టా , కుమారిఆసవం మందులు కూడా స్త్రీల గర్భాశయ సమస్యలుకు బాగా పనిచేస్తాయి .
*ధన్యవాదములు🙏*
*మీ నవీన్ నడిమింటి*
ఫోన్ -9703706660
*సభ్యులకు సూచన*
*************-************
సమయాభావం వలన వ్యక్తిగతంగా సమాధానాలు ఎవరికీ ఇవ్వడం సాధ్యపడదు. మీ సమస్యకు సరిపడా పరిష్కారాలకొరకు, మీ అవగాహనకొరకు మేము పెడుతున్న సంబంధిత సమాచారంతో కూడిన సవివరమైన పోస్టులు చదవవలసినదిగా ప్రార్థన..
No comments:
Post a Comment