Tuesday 24 October 2023

షుగర్_వ్యాధి_ఆయుర్వేద_చికిత్స_నివారణకు_పరిష్కారం_మార్గం_నవీన్_నడిమింటి_సలహాలు

*షుగర్_వ్యాధి_ఆయుర్వేద_చికిత్స_నివారణకు_పరిష్కారం_మార్గం_నవీన్_నడిమింటి_సలహాలు*

         షుగర్ వ్యాధికి ఆయుర్వేద చికిత్స
మన దేశం ఆర్థికంగా తగినంత  అభివృద్ధి చెందక  పాయినా వ్యాధుల విషయంలో చాలా వృద్ధి చెందుతున్నది. షుగర్ వ్యాధి విషయంలో మన ఆంధ్రులది అగ్రస్థానమే.

షుగర్ ఒక్క వ్యాధి కాదు. అనేక ఇతర రోగాలకు దారి తీసే మూలవ్యాది ఇది. మన ఆహార విహరాధులను ఆరోగ్యకరంగా మార్చుకోమని బలంగా చెప్పేవ్యాధి ఇదే.వైద్య నిలయం వివరాలు కు లింక్స్ లో చూడాలి 
https://www.facebook.com/1536735689924644/posts/2566331886965014/

షుగర్ వ్యాధి దీర్గకాలిక ప్రభావంతో నాడి  వ్యాధులు, కిడ్నివ్యాధులు, గుండె జబ్బులు వచ్చే అవకాశం వుంది. ఇవి రాకుండా కాపాడే అనేక ఆయుర్వేద మందులు వున్నాయి. ఇంగ్లీష్ మందులతో పాటు వీటిని వాడుకుంటే మీ గుండె, నరాలు, కిడ్నీలు భద్రమే.

*అవి ఏవంటే;*

1.-వసంత కుసుమాకర రస 1- 0 -1 చొప్పున 30 - 40 రోజుల కోర్సు (ప్రతి 3 లేక 6 నెలలకు ఒకసారి )
2.-అశ్వగంధ అసవ/ అరిష్ట / చూర్నమ్ - 1 లేక 2 పుటలు నిత్యం.
3.-చంద్రప్రభావటి 1 లేక 1 + 1
లివ్ 52,  1- 0 -1 చొప్పున 20 రోజుల కోర్సు (ప్రతి 3 లేక 6 నెలలకు ఒకసారి )
మరికొన్ని మందుల విషయం తర్వాతి పోస్ట్లలో ఇస్తాము.

*షుగర్_(మధుమేహం) తగ్గడానికి:*
1) పొడపత్రి ఆకులు(600gm)
2) నెలవేము(సమూలం)(200gm)
3)తిప్పతీగ కాండం(200 gm)
4) ఒద్ది బెరడు(100 gm)
5) మానిపసుపు బెరడు(100gm)
6) వేగిస(200 gm)
7)మోదుగ పువ్వు(100gm)
8)నెరేడుగింజలు(100gm)
9)లొద్దుగా బెరడు(100 gm)
10)మెంతులు(100 gm)

వాడేవిధానం: పై చూర్ణాలు కలుపుకొని ఉదయం పరగడుపున 5 gm చూర్ణం గోరువెచ్చని నీటితో తీసుకోవాలి.
--షుగర్ పరగడుపున 200 పైగా ఉంటే రోజుకు రెండు పూటలు 5 gm పొడిని వాడాలి.
--ఇంగ్లీష్ మందులు వాడుతూ ఉంటే  దీనిని 3 gm చూర్ణం వాడాలి.
*ఉపయోగాలు:*
1) షుగర్ ను ఎప్పుడు నార్మల్ గా ఉంచుతుంది.
2) అందరిలోనూ షుగర్ పరగడుపున 120 పాయింట్స్ ఉండేటట్లు చేస్తుంది.
3) దీనిని క్రమ పద్ధతిలో వాడితే ఇన్సులిన్ అవసరం ఉండదు.
4) షుగర్ వారికి వచ్చే మొత్తం సైడ్ ఎఫెక్ట్స్ ను తగ్గించును.
5)పిల్లలకు వచ్చే టైప్-2 డయాబెటిస్ ను తగ్గించును.
5) ఇంగ్లీష్,హోమియో మందులతో పాటు దీనిని వాడుకొనవచ్చును.అలా వాడుకుంటే ఎప్పుడు షుగర్ నార్మల్ గా ఉంటుంది.
6) 6 మాసాల్లో షుగర్ వచ్చిన వారు దీనిని వాడితే షుగర్ పూర్తిగా తగ్గిస్తుంది.ఈ మందు అవసరం ఉండదు.
7)షుగర్ వారికి వచ్చే గాంగ్రీన్ గాయాలను తగ్గించును.
8) ఈ చూర్ణం మీ ఇంటిలో ఉంటే షుగర్ లేదని దైర్యంగా చెప్పవచ్చు.

*ఎలా తయారిచేయాలి:*
1) మార్కెట్ లో పొడపత్రి ఆకులను మాత్రమే సేకరించుకొని పొడి చెయ్యండి.మార్కెట్ లో పొడపత్రి పొడి పనికిరాదు దానిలో చెట్టు మొత్తం పొడి చేసి కలుపుతున్నారు.
2)నెలవేము మొక్క మొత్తం పొడి చేసుకోవచ్చును.
3)తిప్పతీగ లావు పాటి కాండాలను పొడి చెయ్యండి.(కాండం ఎంత లావుగా ఉంటే ఔషధ గుణం అంత ఎక్కువగా ఉంటుంది).
4) ఒద్ది బెరడు చూర్ణం ఇది సేకరించుకోవాలి.మార్కెట్ లో దొరకడం కొద్దిగా కష్టం.
5) మానిపసుపు చెట్టు బెరడు.పసుపు కాదు.
6) లొద్దుగా చెట్టు బెరడు పై పది రకాల మూలికలు ను కలిపి 6 మాసాలు వరకు నిలువ చేసుకొనవచ్చును.

పై మందులు ఏవీ వాడలేనివారు కనీసం ఒక బి కామ్ప్లిక్ష్ మాత్ర ఐనా వాడుకోవాలి.మీ ఫ్యామిలీ డాక్టర్ సలహాలు తీసుకోవాలి 
*ధన్యవాదములు 🙏*
*మీ నవీన్ నడిమింటి*
*సభ్యులకు సూచన*
******************
సమయాభావం వలన వ్యక్తిగతంగా సమాధానాలు ఎవరికీ ఇవ్వడం సాధ్యపడదు. మీ సమస్యకు సరిపడా పరిష్కారాలకొరకు, మీ అవగాహనకొరకు మేము పెడుతున్న సంబంధిత సమాచారంతో కూడిన సవివరమైన పోస్టులు చదవవలసినదిగా ప్రార్థన..

No comments:

Post a Comment