Sunday, 29 October 2023

కాళ్లు_చేతుల్లో_ఈ_మార్పులు_వస్తున్నాయా_అవగాహనా_కోసం_నవీన్_నడిమింటి_సలహాలు ...**వెంటనే_ఈ_జాగ్రత్తలు_తీసుకోవాలి

*కాళ్లు_చేతుల్లో_ఈ_మార్పులు_వస్తున్నాయా_అవగాహనా_కోసం_నవీన్_నడిమింటి_సలహాలు ...*
*వెంటనే_ఈ_జాగ్రత్తలు_తీసుకోవాలి*
              
        మన శరీరంలో రక్త ప్రవాహం సరిగా లేకపోతే... అది సిరలు, ధమనులపై ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా శరీరంలోకి కొన్ని భాగాలకు రక్తం సరిగా సరఫరా కాదు. అప్పుడు అక్కడ ఆక్సిజన్ తగ్గిపోతుంది. దాంతో ఆ పార్టులు తిమ్మిరిగా మారతాయి. మొద్దుబారిపోతాయి. 
మన శరీరంలో రక్త ప్రవాహం సరిగా లేకపోతే... అది సిరలు, ధమనులపై ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా శరీరంలోకి కొన్ని భాగాలకు రక్తం సరిగా సరఫరా కాదు. అప్పుడు అక్కడ ఆక్సిజన్ తగ్గిపోతుంది. దాంతో ఆ పార్టులు తిమ్మిరిగా మారతాయి. మొద్దుబారిపోతాయి. 

అది థైరాయిడ్ సమస్య కావచ్చు, డయాబెటిస్ కావచ్చు, గుండె జబ్బు కావచ్చు. థైరాయిడ్, డయాబెటిస్ వంటివి వస్తే... అవి తొలగిపోవడం కష్టం. 

 న్యూరాలజిస్టుల ప్రకారం నరాల వల్ల ఈ సమస్య రావచ్చు. శరీరంలో ఏ పార్టుకైనా ఇలా జరగొచ్చు. ఇన్ఫెక్షన్ వస్తున్నప్పుడు ఇలా ముందుగా నరాలు దెబ్బతింటాయి. ఐతే... ఒక్కోసారి మనం నిద్రపోయి లేస్తాం... అప్పుడు ఏ చేతికో తిమ్మిరి పట్టి... లేవగానే... రక్తం సరఫరా అయి... జుమ్మని అనిపిస్తూ... కొన్ని క్షణాలకు అంతా సెట్ అవుతుంది. అది వ్యాధికి గుర్తు కాదు. అది నిద్రపోయినప్పుడు ఆ పార్టుపై మీ శరీరం బరువు పడటంతో... అక్కడ రక్తం సరఫరా ఆగిపోయి ఉండొచ్చు. అలంటి సందర్భం కాకుండా... సాధారణ పరిస్థితుల్లో కూడా ఇలాగే జుమ్మని తిమ్మిరి పడితే... ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకుండా డాక్టర్‌ని కలవడం మేలపూర్తి వివరాలు లింక్స్ లో చూడాలి

https://www.facebook.com/1536735689924644/posts/2963012400630292/
*చేతులు_కాళ్ళు_తిమ్మిర్లు_కు_పరిష్కారం:*

          ఇది వయసుతో నిమిత్తం లేకుండా అందరిలో కనిపించే ఓక సాధారణమైన లక్షణం, కొందరిలో ఇది చాలా కాలం పాటు బాధిస్తుంది, దీనిని ఆయుర్వేదశాస్త్రంలో "సుప్తి వాతం" అంటారు,సుప్తి అనగా నిద్ర...

*తిమ్మిర్లు_కు_గల_కారణాలు:*

     అతి చల్లని వాతావరణం లేదా చల్లని పదార్దాలు తిన్నా, అధికబరువు, నరాలుకు దెబ్బ తగిలినా ప్రధానంగా మెడ , నడుముకు సంబందించి నరాలు, ఎక్కువసేపు కూర్చున్నా, బ్రెయిన్ ట్యూమర్, స్పైనల్ ట్యూమర్ లేదా స్ట్రోక్ వున్నా తిమ్మిర్లు సంభవించవచ్చు.

( *గమనిక:* షుగర్ రోగులలో తిమ్మిర్లు ప్రమాదకరం, శరీరమంతయు వ్యాప్తి చెందును కనుక డాక్టర్ సలహా తప్పనిసరి)

*తిమ్మిర్లు_వచ్చాక_చేయల్సీనవి:*
ముందుగా కొంచెం అదుముతూ రక్త సరఫరాను పెంచాలి, తిమ్మిరి బాగం నకు వేడి తాపనం చేయాలి, కాళ్ల తిమ్మిర్లు కొంచెం సేపు నడవాలి, గర్భస్థ స్త్రీలు కు తిమ్మిర్లు సాధారణం కావున కొంచెం అటూ ఇటుగా పొజిషన్ మారుస్తూ నిద్రపోవాలి.

*ఏక_ఔషదాలు:*
తిప్పతీగ, ఉసిరి, హరితకి, భల, పునర్నవ, రాఁస్నా, ద్రాక్ష, జీవంతీ, దేవదారు, ప్రష్నిపర్ణీ

*#ఆయుర్వేదం_మందులు:*
1) మహా నారాయణ తైలం లేదా మహా మాష తైలంతో మర్దన లేదా పిండ తైలంతో మర్దన
2) సహచరది తైలం
3) యోగరాజ గూగ్గులు
4)ఏకాంగఁ వీర రస
5)సమీర పన్నాగ రస..etc

*ధన్యవాదములు 🙏*
*మీ Naveen Nadiminti*
*ఫోన్ -9703706660*
   *సభ్యులకు విజ్ఞప్తి*
   ******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

No comments:

Post a Comment