Monday, 2 October 2023

బహిష్టు సమయంలో వచ్చే కడుపు నొప్పికి, నడుము నొప్పికి ఏవైనా వైద్య నిలయం చికిత్సలు

*బహిష్టు సమయంలో వచ్చే కడుపు నొప్పికి, నడుము నొప్పికి ఏవైనా వైద్య నిలయం చికిత్సలు*

నిత్యం కొంచెం చిమ్మిరి తింటే ఈ నడుము నొప్పి ,కడుపు నొప్పి పూర్తిగా పోతాయి.

అలాగే కొంతమంది అశోకారిష్ట్ట్ వాడుతారు.

1.-బొప్పాయి పండు తింటే చాలా మంచిది.

2.-నిత్యం సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో అర గంట చొప్పున సూర్య రశ్మి లో నుండుట సూర్యారాధన చేయడం చాలా మంచిది. ఇలా చేస్తే D విటమిన్ ,కాల్షియమ్ పుష్కలంగా లభిస్తాయి. ఈ అనారోగ్య సమస్యలు తొలగి పోతాయి.
3.-పొద్దున్నే ఒకలిటర్ నీళ్లు తాగడం మరియు రోజంతా 3 లేక 4 లీటర్ల నీళ్లు తాగాలి. ప్రాణాయామం చేయడం చాలా మంచిది.
4.-నల్ల బెల్లం,నెయ్యి,నువ్వులు సమంగా తీసుకుని నూరి మెత్తగా ముద్దగా చేసుకోవాలి.
5.-ఆ మిశ్రమాన్ని పెద్ద నిమ్మకాయ పరిమాణం లో మూడు లడ్డు లు గా చుట్టి నిలువ చేసుకోవాలి.
6.-బహిష్టుసమయంలో రోజుకొకటి చొప్పున మూడు రోజులు ఉదయం తీసుకుని చప్పరించాలి.
      ఇలా మూడు నెలల వరకు చేస్తే గుణం కనిపిస్తుంది.
      This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి వైద్య సలహాలు కోసం మాత్రమే 👇
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment