Monday 9 October 2023

మనిషికి_నెగటివ్_ఆలోచనలు_పిల్లలు_లో_డిప్రెషన్_రాకుండా_ఉండాలంటే_ఎలాంటి_అలవాట్లు_పాటించాలి

*మనిషికి_నెగటివ్_ఆలోచనలు_పిల్లలు_లో_డిప్రెషన్_రాకుండా_ఉండాలంటే_ఎలాంటి_అలవాట్లు_పాటించాలి ?*అవగాహనా కోసం Naveen Nadiminti సలహాలు* 

                   మనలో చాలామందికి మనల్ని మనం విమర్శించుకోవడం లేదా ఇతరులను విమర్శించడం అలవాటు ఉంటుంది. ఇతరులతో నిరంతరం పోల్చుకోవడం, చిన్నకారణాలకే ద్వేషించడం వంటి అలవాట్లు నెగిటివ్ ఆలోచనలే.. ఇలాంటప్పుడు పాజిటివ్‌ ధోరణిలో ఆలోచించడంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం, ఇది మీ గురించి మీరు తెలుసుకునేలా చేస్తుంది. ఈ ధోరణి జీవితం పట్ల కొత్త దృక్పథాన్ని తీసుకువస్తుంది.

సులువైన మాటల్లో చెప్పాలంటే.. మానసిక ఆరోగ్యం బావుండాలంటే భవిష్యత్ గురించి ఆలోచించే అలవాటును వదులుకోవాలి. లేదంటే ఈ ఆలోచన ఆందోళనను పెంచుతుంది. అటువంటి సమయంలో భవిష్యత్ గురించి తీసుకునే నిర్ణయాలు సరైనవిగా ఉండకపోవచ్చు. సరైన జీవన శైలితో ప్రతికూల ఆలోచనలను మనమే నియంత్రించుకోగలం.

*లక్ష్యాలు*

1. ప్రతి ఒక్కరికి జీవితంలో లక్ష్యాలు ఉంటాయి. అనుకున్న లక్ష్యాలను సాధించడం కోసం కష్టపడాలి. దీనికోసం తగిన వర్క్ చేసినట్లయితే అసంపూర్ణ భావాన్ని పోగొట్టుకోవచ్చు.

2. జీవితంలోని లక్ష్యాల సాధనలో మానసిక ఉల్లాసం కూడా అవసరం.

3. పొద్దున్నే నడవడం, సమతుల్యత , స్థిరత్వాన్ని తిరిగి పొందడానికి ప్రతిరోజూ 30 నిమిషాలు ధ్యానం చేయడం అలవాటుగా చేసుకోవాలి.

4. మన ఆలోచనా విధానాన్ని నిర్దేశించే శక్తి మనలో లేనప్పటికీ ఆలోచనా విధానాన్ని మార్చుకునే వీలుంది.

5. నిద్రపోయే ముందు గడిచిన రోజును గురించి అందులో జరిగిన మంచి చెడుల గురించి ఆలోచించుకోవడం కూడా మంచి ఫలితాలనే ఇస్తుంది వైద్య సలహాలు కోసం
https://m.facebook.com/story.php?story_fbid=797364365523729&id=100057505178618&mibextid=Nif5oz
*పిల్లలు_లో_డిప్రెషన్_తో_బాధపడుతున్న_వాళ్ళ_నవీన్_రోయ్_సలహాలు*

         . అప్పుడు మనమందరం నిరాశకు గురవుతాము. ఒకానొక సమయంలో ప్రతి ఒక్కరూ నిరాశకు గురవుతారు.

*డిప్రెషన్ నివారించడానికి చిన్న సలహాలు :*

1.-మీకు ఏవైనా సమస్యలు ఎదురైతే, మీ తల్లి తండ్రితో మాట్లాడండి, ఎందుకంటే వారు వారి జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కొన్నారు మరియు అనుభవం కలిగి ఉన్నారు.
2.-ఉదయాన్నే లేవండి.యోగా చేయండి లేదా జిమ్‌కు వెళ్లండి.ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినవద్దు.ముఖ్యంగా అరటి పండ్లు తినండి.
3.-కూరగాయలు పొందడంలో మీ తల్లికి సహాయపడండి చిన్న పనులు చేయండి. మరియు ఆమెతో బలమైన భావోద్వేగ బంధాన్ని సృష్టించండి.
4.-మీ తండ్రి నుండి కొన్ని బాధ్యతలు తీసుకోండి మరియు కొన్ని పనులు చేయండి, ఇది నాయకుడిగా మారడానికి మిమ్మల్ని మెరుగుపరుస్తుంది.
5.-మీ సోదరుడు లేదా సోదరికి ఏ విధంగానైనా సహాయం చేయండి.
6.-మీ కుటుంబం మీకు అతిపెద్ద శక్తిగా మారాలి.
7.-ముఖ్యంగా మీరు నిద్రపోయే ముందు, మీ రోజును సమీక్షించండి మరియు రేపటి రోజు ప్రణాళిక చేయండి.
మీరు నిరాశతో ఎక్కువగా బాధపడుతుంటే, దయచేసి మానసిక వైద్యుడిని సందర్శించండి, దానిని నిర్లక్ష్యం చేయవద్దు.

     బాగా నడవండి. బాగా నీళ్లు తాగండి. ఉదయం సాయంకాలం సూర్య రశ్మి లో నడిస్తే చాలా మంచిది. మంచి వారితో స్నేహం చేయండి. మంచి సమాజాసేవా కాశర్యక్రమాల్లో పాల్గొని నిస్వార్థ సేవ చేయండి. మందులు 10–20% మాత్రమే పని చేస్తాయి. ఆయుర్వేదం లో హోమియోపతి బాగా పని చేస్తుంది. మంచి వైద్యుని సంప్రదించండి. మంచి ప్రకృతి వైద్యం అందించే ఆశ్రమంలో చేరి ఒక 15 రోజులు గడపండి. మీకు తెలియకుండానే మీలోనున్న శారీరక ,మానసిక సమస్యలు తొలగిపోతాయి

*ధన్యవాదములు 🙏,*
*మీ Naveen Nadiminti,*
*ఫోన్ -9703706660*
         This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment