Friday 6 October 2023

Symptoms of Heart diseases awareness.7.10.2023.**యువతలో గుండె జబ్బులకు కారణం ఏమిటి నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు

*👆Symptoms of Heart diseases awareness.7.10.2023.*
*యువతలో గుండె జబ్బులకు కారణం ఏమిటి నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు*

       యువతలో గుండె జబ్బులు ఏర్పడటానికి చాలా కారణాలు ఉన్నాయి.
*కొన్ని ముఖ్యమైన కారణాలు ఇవీ:*

*1.-మందు పంటలు:* అధిక మద్య సేవన, పొగాకు వ్యసన, డ్రగ్స్ వాడుక మొత్తం గుండె జబ్బులను పెంపుతాయి.
*2.-అసమృద్ధి ఆహారం:* హృదయ ఆరోగ్యానికి అనావసరమైన కొవ్వు మరియు చక్కటి ఆహారం ప్రధానమైన హానికరమైన పాత్రలు.
*3.-కొవ్వు మరియు ఆలస్యం:* అధిక బరువు మరియు నిరంతర కూర్చునే ఉండటం గుండె జబ్బుల అభివృద్ధికి కారణం.
*4.-అధిక స్ట్రెస్:* నిరంతర అధిక మానసిక ఒత్తిడి గుండె జబ్బులను పెంపుతుంది.

5.-ఒత్తిడి ,ఊబకాయం ,సరియైన నిద్ర లేకపోవడం ,వ్యాయామం చేయకపోవడం, ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తినడం ఇవి ముఖ్యంగా గుండె జబ్బులకు కారణం
      ఈ విషయాలను మీ డాక్టర్ తోమీ ఆహారం, వ్యాయామ యొక్క మార్పులు, మద్య మరియు పొగాకు వ్యసనలను నిలిపివేసే పద్ధతిలు మీ గుండె ఆరోగ్యాన్ని jమెరుగుపర్చవచ్చు.

*గుండె బలహీనంగా ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది?*
సొరకాయ జ్యూస్ అదే లౌకీకా జ్యూస్ అని చెబుతారు. కొన్ని సార్లు తీసుకోవచ్చు, నెలకు ఒకసారో అలా తీసుకోవచ్చు. గుండె బలం కోసం మంచి విటమిన్స్ ఉన్న ఆహారం తీసుకోవాలి.

గుమ్మడి కాయ, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, కిడ్నీ బీన్స్, ఆపిల్, మొ||

గుండె పనితనం కేవలం చేడు రక్తాన్నీ మంచి రక్తాన్నీ వేరు చేస్తూ మిగిలిన భాగాలకు పంపింగ్ చేస్తుంది.రక్తంలో అక్షీజన్ ని పంపుతుంది.

అయితే ఇలా చేస్తో చేస్తూ చెడు అంతా పోకుండా నాళాల్లో వ్యర్ధాలు పేరుకుపోతుంటాయి అందువల్ల స్ట్రెంత్, బైపాస్ సర్జరీ చేస్తున్నారు. సరే; వెల్లులిపాయలు natural blood thinners. ఇవి రక్తాన్ని పలుచన చేస్తాయి తద్వారా గుండెల్లో వ్యర్థాలను దాటుకుని floating బాగుంటుంది. కానీ ఆ వ్యర్థాలు ఎలా పోతాయి అంటే చిన్న చిన్న వ్యాయామాలు చెయ్యడం ద్వారా గుండెకి చాలా మంచి చేస్తాయి.

సరే, వ్యాయామాలు మేలు చేస్తాయి…కానీ మీ ముందు తరాల్లో అమ్మమ్మకు నాయనమ్మకో గుండె జబ్బు హిస్టరీ ఉంటే……అప్పుడు చేయగలిగేది ఏంటి?

సమతులమైన ఆహారం తీసుకోవాలి.

ఇక్కడ ఒక విషయం కో రిలేటెడ్ గా ఉంది. చూడండి.

చిన్నపట్టి నుండీ మాంసాహారం తీసుకునే వాళ్ళకి మొదటి తరంలో బానే ఉంటుంది కానీ రెండో తరం వాళ్లలో శరీరం మీద గడ్డలూ, కొన్ని గుల్లలూ, కొన్ని చోట్ల దద్దుర్లు రావడం కనిపిస్తుంది. అక్కడే నిర్లక్ష్యం చేస్తారు.

ఇక మూడో తరం వచ్చేసరికి టాటా గారికి గుండె జబ్బు ఉంది., తప్పకుండా మనవడికి వచ్చే అవకాశం ఉంది.

అంటే దీనికి మూలాలు మూడు తరాలు ముందే ఉంటున్నాయి.

ముఖ్యమైన అవయవాలు గుండె. ఊపిరితిత్తులు, లివర్, కిడ్నీలు ఇంకా జీర్ణకోశం మొ||

మనం తీసుకునే ఆహారం జీర్ణక్రియకీ, మన జీన్స్ ని మోటివేట్ చెయ్యడానికీ లివర్ పాంక్రీస్ పనిచేస్తాయి.

ఆహారం జీర్ణం అవ్వడానికి సెక్రెషన్స్ ఈ అవయవాల నుండీ వస్తాయి. తద్వారా ఆకలి పుడుతుంది. జీర్ణం అవుతుంది.

కానీ ఈ జీర్ణం అయినా ఆహారం రక్తంగా మారడానికి కిడ్నీలు ఉపయోగపడతాయి. ఇవే ద్రవాలని వేడకత్తె పని కూడా చేస్తాయి.

ఇలా చెప్పుకుంటూ పొతే చాలా మిస్ అయిపోతామండీ…

గుండె అయినా ఏదైనా సరే రక్త ప్రసరణ సమంగా లేని వాళ్ళు కొంచెం ఆవ నూనె వేడి చేసి, శిరస్సు తప్ప, ముఖం మీద, కాళ్ళూ మొదలుగా పాదాల వరకూ (చడ్డీ వేసుకోండి) ఆవనూనెతో మర్దనా చేసుకోండి. కొద్దీ సేపు ఎండలో కూడా ఉండండి. ఎండలో ఉన్నంత సేపు మనసు నిండా ఊపిరి తీసుకుంటూ నా శరీరంలోకి పూర్తిగా సూర్యుని శక్తిని పొందుతున్నానూ అనుకుని మెల్లగా బ్రీతింగ్శ సాధన చెయ్యండి.గంట తర్వాత స్నానం చెయ్యండి.

శరీరంలో చెడు మొత్తం పోతుంది.

స్ట్రేట్చింగ్ చాలా మంచిది.

కాఫీ లిమిటెడ్ గా తీసుకోండి. బాదాం తీసుకోవచ్చు, జీడీ పప్పు వద్దు, వెల్లులి రెబ్బలు అన్నం పొంగు మీద ఉడికించి తీసుకోండి. మేలు చేస్తుంది. ఏ రూపంలో తీసుకున్నా సరే.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660
       
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment