Saturday 11 November 2023

డ్రాగన్ ఫ్రూట్ ఎలా వాడాలి ఈ ఫ్రూట్ ఉపయోగం ఏమిటి ఆయుర్వేదం లో శిరీష రాకోటి డైటిషిన్ సలహాలు

*డ్రాగన్ ఫ్రూట్ ఎలా వాడాలి ఈ ఫ్రూట్ ఉపయోగం ఏమిటి ఆయుర్వేదం లో  శిరీష  రాకోటి డైటిషిన్ సలహాలు :*

1. ఇందులో మాంసకృతులు, పీచు, పిండి పదార్ధాలు, తీపి, సోడియం, విటమిన్ సి, విటమిన్ ఎ, రిబోఫ్లావిన్, నియాసిన్, విటమిన్ ఇ, ఇనుము, మెగ్నీషియం, కాల్షియం, జింక్, ఫోస్ఫరస్, బెటాలైన్స్, హైడ్రాక్సీసిన్నమేట్స్, ఫ్లేవనాయిడ్స్, ఒమేగా-3 మరియు ఒమేగా-9 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. 

2. బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. 

3. గర్భధారణ సమయంలో రక్తహీనతను దూరం చేస్తుంది. శిశవు ఆరోగ్యంగా పెరగడానికి దోహదం చేస్తుంది. గర్భిణికి నీరసం రాకుండా చూస్తుంది. 

4. ఎముకల ఆరోగ్యం కాపాడుతుంది. 

5. కీళ్లలో ఎముకల రాపిడి జరగకుండా ఉండే మృదులాస్థి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీని వలన ఎముకల మధ్య రాపిడి ఉండదు దాని వలన నొప్పిలు ఉండవు. 

6. కండరాలు మరియు రక్త నాళాలు పని తీరును మెరుగు పరుస్తుంది. 

7. వాపును తగ్గిస్తుంది. 

8. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. ఇందులో ప్రీబయోటిక్ ఉంటాయి. దాని వలన ప్రోబైయటిక్ పెరిగి జీర్ణ శక్తి  మెరుగు అవుతుంది. 

9. ఇన్సులిన్ నిరోధకతను తాగించడం ద్వారా మధుమేహం రాకుండా చూస్తుంది. 10. మధుమేహం ఉంటే స్థాయిలను నిర్వహింస్తుంది. 

10. క్యాన్సర్ ప్రమాదాలను తగ్గిస్తుంది. 

11. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 

12. చర్మం అకాల వృద్ధాప్య ఛాయలు రాకుండా చూస్తుంది. చర్మం ఆరోగ్యం కాపాడుతుంది. 

13. జుట్టుకు ఆరోగ్యం కాపాడుతుంది. 

14. కళ్ల ఆరోగ్యం కాపాడుతుంది. 

15. చెడు కొవ్వు నియంత్రిస్తుంది. మంచి కొవ్వుని పెంచుతుంది. 

16. మెదడు ఆరోగ్యం మెరుగు పరుస్తుంది. 

17. గుండె జబ్బుల ప్రమాదాన్ని తాగిస్తుంది. 

18. కాలేయం లో కొవ్వుని నియంత్రిస్తుంది. కాలేయం ఆరోగ్యగా ఉంచుతుంది.
  డ్రాగన్ ఫ్రూట్ వలన ఉపయోగాలు...💛💚
మా సందేశాలు నచ్చితే మా పేజి ని లైక్ చెయ్యండి మరియు ఫాలోఅవ్వండి..#మనఆరోగ్యం  యూట్యూబ్ లింక్స్ లో
https://youtube.com/shorts/Hy840e5UiJE?si=SYwA9kgoZVeVJMRV

No comments:

Post a Comment