Thursday 30 November 2023

హెచ్_ఐ_వి_ఎయిడ్స్_నివారణకు_అపోహలు_పై_అవగాహన_కోసం_నవీన్_నడిమింటి వైద్య నిలయం _సలహాలు

*హెచ్_ఐ_వి_ఎయిడ్స్_నివారణకు_అపోహలు_పై_అవగాహన_కోసం_నవీన్_నడిమింటి వైద్య నిలయం _సలహాలు*

హెచ్.ఐ.వి. ఎయిడ్స్ యొక్క లక్షణాలు 
వ్యాధి యొక్క దశలను బట్టి హెచ్ఐవి ఇన్ఫెక్షన్ యొక్క లక్షణాలు వేర్వేరుగా ఉంటాయి. అవి ఈ క్రింది విధంగా ఉండవచ్చు:

తీవ్రమైన హెచ్.ఐ.వి ఇన్ఫెక్షన్

ఇన్ఫెక్షన్ సోకిన నాలుగు వారాల లోపున, తీవ్ర దశలో ఉన్నవారు ఈ క్రింది వాటిని అనుభవించవచ్చు:

*#ఫ్లూ_వంటి_లక్షణాలు.*
తలనొప్పులుs.
నోటిలో పుండ్లు.
ఆకలి లేకపోవుట, బరువు తగ్గిపోవుట మరియు ఆయాసము.
చారికలు.
గొంతు మంట.
గజ్జలలోనూ మరియు మెడ ప్రాంతములో అవయవ భాగాల వ్యాకోచము.
ఈ దశలో లక్షణాలు కొంత కాలంపాటు ఎక్కువగా బయటపడకుండా ఉంటాయి. పూర్తి వివరాలు కు లింక్స్ లో చూడాలి
https://m.facebook.com/story.php?story_fbid=539501831309985&id=100057505178618
*దీర్ఘకాలిక_హెచ్.ఐ.వి ఇన్ఫెక్షన్*

ఈ దశలో, తీవ్రదశ యొక్క లక్షణాలు మాయం కావడం ప్రారంభమైనట్లుగా కనిపించడం సాధారణం, అయినప్పటికీ వ్యక్తి ఇంకా ఇన్ఫెక్షన్ ని మోస్తూనే ఉంటారు.  ఈ దశ అంతటా మరియు ప్రత్యేకించి చివరలో, ఈ వైరస్ సిడి4 కణాల గణనను పాడు చేస్తుంది మరియు కాలం గడిచే కొద్దీ తత్ఫలితంగా వైరస్ మరింత శక్తివంతమై సిడి4 కణాల గణన చాలా పడిపోతుంది. వ్యక్తి మూడవ మరియు అంతిమ దశకు చేరుకొనే కొద్దీ, లక్షణాలు ఎక్కువగా వృద్ధి కావడం మొదలవుతుంది.

ఎయిడ్స్

జీవనశైలికి చేయవలసిన మార్పులలో, మత్తుమందులు మరియు మద్యం అతివినియోగం వంటి అలవాట్లు మానివేయుట, మరియు ఆరోగ్యకరంగా తినే అలవాట్లు చేసుకొనుట.  ఆహార ఎంపికలలో ఇవి ఉంటాయి:

ఎక్కువగా పళ్ళు, కూరగాయలు మరియు ధాన్యాలు తినడం.
గ్రుడ్లు మరియు మాంసాహారమును నివారించుట, లేదా ఆహారం ద్వారా ఇన్ఫెక్షన్ రాగల అవకాశాలు పెంచే ఆహారాన్ని మానివేయుట. 

*హెచ్.ఐ.వి. #ఎయిడ్స్_కొరకు_అలౌపతి_మందులు👇*
           హెచ్.ఐ.వి. ఎయిడ్స్ నివారణకు ఈ అలౌపతి మందులు అన్ని స్టేజ్ 1st మరియు స్టేజ్ 2nd ఉన్న వాళ్లకు వాడితే ఎయిడ్స్ కంట్రోల్ అవుతాది అది కుడా మీ ఫ్యామిలీ డాక్టర్ సలహాలు మేరకు మెడిసన్ వాడాలి *(హైదరాబాద్ రామానతాపూర్ లో టీవీ టవర్ పక్కన గవర్నమెంట్ హోమియో హాస్పిటల్ లో కూడా ఫ్రీ హోమియో మెడిసన్ బాగా పని చేతున్నది)ఇంకా ఏమి సమస్య ఉంటే కాల్స్ చేయండి-9703706660)
#Medicine_Name_Pack_ 
1.-Tenocruz Tenocruz Tablet 
2.-Alltera Alltera Tablet 
3.-Tenof TENOF 300MG TABLET 30S 
4.-Emletra Junior Emletra Junior Tablet
      అంత డబ్బులు లేని వరుకు అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీ గా మెడిసిన్ మరియు ట్రీట్మెంట్ జరుగుతుంది 

#HIV_మరియు_AIDS_గురించిన_6_అపోహలు_మరియు_వాస్తవాలు_నవీన్_సలహాలు
            హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (హెచ్ఐవి) అనేది శరీరంలోని
వ్యాధులతో పోరాడే రోగనిరోధక కణాలను నాశనం చేసే వైరస్. సరైన
మందులతో, హెచ్‌ఐవి ని ఎయిడ్స్‌ (అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియెన్సీ
వైరస్) గా అభివృద్ధి చెందకుండా అలాగే ఆపగలిగే అవకాశం ఉంది. హెచ్‌ఐవి
మరియు ఎయిడ్స్ చుట్టూ చాలా అపోహలు ఉన్నాయి. ఆ అపోహలెంటో వాటి

*అస్సలు_వాస్తవాలేంటో_తెలుసుకోవడానికి_దీనిని_చదవండి*
1వ అపోహ

#అపోహ: హెచ్‌ఐవి పాజిటివ్ ఉన్న వ్యక్తుల దగ్గర ఉండటం వల్ల హెచ్‌ఐవి*
*ఇతరులకి సోకుతుంది.*

#వాస్తవం: హెచ్‌ఐవి గాలి ద్వారా సంక్రమించే వ్యాధి కాదు. అదే గాలిని
పీల్చడం ద్వారా లేదా ఒకే చోట ఉండటం వల్ల కానీ హెచ్ ఐ వి సోకదు.
2 వ అపోహ
#అపోహ: కౌగిలించుకోవడం లేదా ముద్దు పెట్టుకోవడం ద్వారా హెచ్ఐవి*
*వ్యాప్తి చెందుతుంది.*
#వాస్తవం: ఇది సుద్ద తప్పు. అలా గైతే మనం హెచ్ఐవి పాజిటివ్ మరియు
హెచ్ఐవి నెగిటివ్ వ్యక్తుల కోసం రెండు ప్రత్యేక ప్రపంచాలను
సృష్టించాలి. మీరు నిశ్చింతగా హెచ్ఐవి ఉన్నవారిని కౌగిలించుకోవచ్చు మరియు
ముద్దు పెట్టుకోవచ్చు. వీర్యం మరియు రక్తం వంటి శరీర ద్రవాలను
*పంచుకోవడం ద్వారా మాత్రమే HIV వ్యాపిస్తుంది.*

3వ అపోహ
అపోహ: దోమ కాటు ద్వారా హెచ్‌ఐవి వ్యాపిస్తుంది
#వాస్తవం: దోమలు రక్తాన్ని పీల్చుకుంటాయి తప్పా, రక్తాన్ని ఒకరి నుంచి
ఒకరికి బదిలీ చేయవు. అలా చేస్తూ పోతే అవ్వి ఎలా బ్రతుకుతాయి? దోమల
ద్వారా హెచ్ఐవి వ్యాప్తి చెందదు.

4వ అపోహ

*#అపోహ:* హెచ్ఐవి సోకిన వారు కొంతకాలమే జీవిస్తారు
#వాస్తవం: సైన్స్ మరియు శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలుపుకుందాం. సరైన
మందులు మరియు సకాల చెక్ అప్లతో, ఒకరు హెచ్‌ఐవితో సుదీర్ఘ జీవితాన్ని
గడపగలరని మరియు హెచ్ఐవి ని ఎయిడ్స్‌కు అభివృద్ధి చేయకుండా
నిరోధించవచ్చని తెలుసుకోండి.

5వ అపోహ
*#అపోహ: భాగస్వాములిద్దరికీ హెచ్‌ఐవి ఉన్నప్పుడు సెక్స్ సురక్షితం*

*#వాస్తవం:* రక్షణ లేకుండా సెక్స్ ఎప్పుడూ సురక్షితం కాదు. మీకు అవాంఛిత
గర్భధారణ లేదా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. హెచ్‌ఐవి పాజిటివ్
రోగుల విషయంలో, వారు ఒకరికొకరు ఇతర హెచ్‌ఐవి జాతులను మరియు లైంగిక
సంక్రమణ వ్యాధులను వ్యాప్తి చేసుకునే అవకాశం ఉంది. ఇవి హెచ్‌ఐవి
వ్యతిరేక మందులకు నిరోధకతను కలిగి ఉంటాయి.

6వ.- #అపోహ
*#అపోహ:* మీకు హెచ్‌ఐవి ఉంటే మీరు పిల్లలను కనకూడదు
#వాస్తవం: తల్లి నుంచి తన పుట్టబోయే బిడ్డకు, హెచ్‌ఐవి మరియు ఎయిడ్స్‌
సోకే అవకాశం ఉన్నప్పటికీ, సరైన మందులు వాడటం ద్వారా హెచ్‌ఐవి నెగటివ్
బిడ్డకు జన్మని ఇవ్వొచ్చు. సైన్స్ అభివృద్ధి చెందింది, హెచ్ఐవి పాజిటివ్
మహిళలకు హెచ్ఐవి నెగిటివ్ పిల్లల్ని కనే అవకాశాన్ని మరియు అలాంటివారికి
కుటుంబ జీవితాన్ని ఆస్వాదించే అవకాశాన
*ధన్యవాదములు 🙏*
*మీ Naveen నడిమింటి*
*ఫోన్ -9703706660*
 సభ్యులకు సూచన
*************
 ఎవరికీ ఇవ్వడం సాధ్యపడదు. మీ సమస్యకు సరిపడా పరిష్కారాలకొరకు, మీ అవగాహనకొరకు మేము పెడుతున్న సంబంధిత సమాచారంతో కూడిన సవివరమైన పోస్టులు చదవవలసినదిగా ప్రార్థన..

No comments:

Post a Comment