Monday, 6 November 2023

OCD నుండి బయటపడే మార్గం : Tips For OCD Patients | OCD Causes And Symptoms

*OCD నుండి బయటపడే మార్గం : Tips For OCD Patients | OCD Causes And Symptoms |Mr.Naveen Nadiminti From Visakapathanam  Shares Important tips on Depression&OCD.*

Depression is easily treatable with proper means of treatment and suicide is a preventable tragedy. There is an overpowering feeling of helplessness, hopelessness and worthlessness among those who are severely depressed. The inability to find enjoyment in anything creates a big void in the lives of those suffering from depression. Early diagnosis of depression and intervention saves a lot of time in the recovery process. Many patients come to the wrong conclusion that the illness is incurable and that there is no way out from the rut that they find themselves in. 
*విరక్తికి విరుగుడు.. ఏంటి..*

ప్రతీ రోజు కొత్తగా ఉండడానికి try చేస్తే ఎంతో  ఫ్రెష్ గా  ఉంటుంది.ఆ రోజుకు మన goal కావొచ్చు,మన dress up కావొచ్చు ఏదైనా.అందుకే నేను walking ఎప్పుడైనా holidays నందు అలా బయటికి దూరం వెళతాను.ఆ వెళుతుంటే రోడ్ల మీద మనుషులను గమనిస్తుంటే,కొత్తగా అనిపిస్తుంది.సినిమా నటులను చూస్తుంటే వాళ్ళు ఎంత డబ్బు సంపాదిస్తున్న...దాని కొరకు వాళ్ళు..,.కొత్తగా కనిపించడానికి ఎంత కష్టపడతారు.మిమ్మల్ని చూస్తుంటే మీరు జిమ్ కి వెళ్ళిన ఫోటోస్ చూస్తుంటే నాకు ఎమనిపిస్తోందంటే...........నా చుట్టుపక్కల ఉన్న 20నుంచి 50సంవత్సరాల మధ్య ఉన్న అందరూ physical fitness మీద దృష్టి పెట్టి ఫిట్ గా ఉంటే ఈ హాస్పిటల్స్ అవసరం ఉండదు కదా అని అనిపిస్తుంది.ఈ మధ్య కాలంలో ఇరవై సంవత్సరాల వయస్సు వాళ్ళు కూడా నలభై వాళ్ళ లాగా కనపడుతున్నారు.తిండి మీద కంట్రోల్ ఉండడం లేదు.టోటల్ గా మన బాడీ మీద మనకే శ్రద్ధ లేకుండా అడ్డ దిడ్డన్గా పెంచేస్తున్నారు.......నాకొక సందేహము.పెళ్లయిన తర్వాత చాలా మందిని చూసిన లావవుతారు....తగ్గురా బాబూ అంటే....మనకేమైన ఇప్పుడు పిల్ల ను ఇచ్చేవారేవరైనా ఉన్నారా?అని తప్పించుకుంటారు.కనీసం వాళ్ళ భార్యల కైనా వీళ్ళు అందంగా కనిపించాలనే ప్రయత్నం చేయొచ్చు కదా.....thank you sir.....మీరు రెగ్యులర్ గా ఇలాగే జిమ్ కు వెళితే one year lo మంచి muscle body చాలా ఈజీ గా పొందుతారు.
      *https://fb.watch/o8HK7z20Cj/?mibextid=Nif5oz
నిన్న ఒక సందేహం అడిగాను. అనేక మంది చాలా చక్కటి సూచనలు చేసారు. ధన్యవాదాలు. 
అన్నీ క్రోడీకరించుకుని.. రాత్రి ఆలోచిస్తే నాకనిపించింది మీతో పంచుకోవాలనిపించింది. ఇది నిజమవ్వాలని కాదు గానీ నాకనిపించింది చెప్తున్నాను.. 
అనుకున్నది జరగనప్పుడు తీవ్ర ఆశాభంగం కలిగినప్పుడు.. అది ఆవేదనగా మారి ఐతే అది తీవ్ర స్వభావంగా మారవచ్చు.. లేదా ఆత్మన్యూన్యతకి లోనై ఉడుకుమోత్తనంతో పైకి తీవ్రంగా మాట్లాడుతూ లోన కుచించుకుపోవచ్చు. 
డిప్రెషన్ కి లోనై ఆత్మహత్య చేసుకోచ్చు. ఇది విరక్తి ముదిరిన తరవాత స్థాయి.
ఒంటరితనాన్ని ఆపాదించుకుని విరక్తులవవచ్చు.... ఈ స్థితి మాత్రం తాత్కాలికం.
ఇవి సున్ని తత్వానికి సంకేతమనుకుంటారు చాలా మంది.. కానీ కాదు.. ఇన్ఫీరియారిటీకి..పిరికి తనానికీ  సంకేతాలు నాకు తెలిసీ.
 ఈ విరక్తికి విరుగుడు నాకు తెలిసీ రెండు మార్గాలు.. 
పొగరు..: ఎస్.. ప్రతీ మనిషికీ ఉండాల్సిన లక్షణం. 
కొలస్టరాల్ లో మంచి కొలస్ట్రాల్ చెడు కొలస్ట్రాల్ ఉన్నట్టే పొగరులో రెండూ ఉంటాయ్. నిన్ను నువ్వు నిలబెట్టుకోడానికి. నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోడానికి ఉపయోగపడేది..
నిన్ను నువ్వు పాడుచేసుకోడానికీ నిన్ను నువ్వు ఉనికి కోల్పాడినికీ..
మొదటి దానివల్ల.. ఏ సంఘటన జరిగినా లోపల బాధ ఆవేదనా ఉన్నా.. సో వాట్..ఐ డోంట్ కేర్ అనుకుంటాడు..అదే సెల్ఫ్ హిప్నాటిజ్ం.
దానివల్ల తొందరలో ఆ విరక్తి నించి బయట పడే అవకాశం ఉంటుంది. 
ఇక రెండో ది ఊహలు: అవును ఊహలు.. దీనికి కొంత పరిణతి ఉండాలి. తీరని ఆశలు ఊహల్లో అనుభూతించడం..తద్వారా మనసును స్వాంతన పరచుకోడం. ఆ ఆశల అనుభూతులయ్యాక మనసు తేలిక పరచుకోడానికే పరిణతి ఉపయోగపడుతుంది.
ఒకానొక సమయంలో నాకు సొంత ఇల్లు ఆశ ఉండేది..స్థోమతలేదు.. ఆ కోరిక తీవ్రమైన ప్రతీసారీ ఒక అద్భుతమైన చిన్న ఇల్లు కట్టుకుని చూసుకుని మురిసిపోయే వాణ్ణి ఊహల్లో. ఆ అనుభూతి ని నా అద్ది ఇంటిని నీట్ గా ఉంచుకుని మురిసే వాణ్ణి. కానీ ఎవరైనా సొంత ఇల్లు లేదేంట్రా డబ్బులన్నీ ఏం చేస్తున్నావ్ అని లోకువగా మాట్లాడితే.. ఉన్నంతకాలం నే ఉండేది నా సొంతమే.. సొంతిల్లు ఉన్నోడు తరవాత నచ్చినా నచ్చకపీయినా అందులోనే పడి చావాలి నాకేం ఖర్మ రా.. వడ్డీ బొక్క . ఆ వచ్చే వడ్డీలో సగం పాడేస్తే నచ్చిన ఇంట్లో ఉండొచ్చు అని బిల్డప్ ఇచ్చేవాణ్ణి. ఒండుకునే వాడికి ఒకటే కూర అన్న సామెతే గానీ.. పాలిష్ చేసి చెప్పుకుని తృప్తి పడ్డం అన్న మాట.. ఇలాగే ప్రతీ ఆశ. ఇదే పొగరు అంటే.. ఇలాగే తీరని ప్రతీ ఆశా కోరికా తీర్చుకోడానికి ఒక మార్గం ఎన్నుకుంటే.. ఆ విరక్తి జీవితాలని నాశనం చెయ్యదని ఒక నమ్మకం నాకు.
అబుల్ కలాం అన్నట్టు కలలు కనాలి.. సాకారానికి సాధ్యా సాధ్యాలు చూసుకోవాలి.. 
ఏతా వాతా తృప్తి అన్నది ఏ మార్గంలో పొందచ్చో ఆ మార్గం ఆలోచించుకోడమే విచక్షణ.

 *మై సలహా* 

సమయాభావం వలన వ్యక్తిగతంగా సమాధానాలు ఎవరికీ ఇవ్వడం సాధ్యపడదు. మీ సమస్యకు సరిపడా పరిష్కారాలకొరకు, మీ అవగాహనకొరకు మేము పెడుతున్న సంబంధిత సమాచారంతో కూడిన సవివరమైన పోస్టులు చదవవలసినదిగా ప్రార్థన..

..*మీ నవీన్ నడిమింటి*
   *ఫోన్ -9703706660*
ఇది నా సొంత  అభిప్రాయం మాత్రమే.. నిజమవ్వొచ్చు కావొచ్చు..
ఈ విషయం మీద మీ అభిప్రాయాలకు స్వాగతం..మా లింక్ పంపండి 

https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

No comments:

Post a Comment