*ఐసైట్ ఉన్న వారు కంటి చూపు మెరుగుపరచుకోవడానికి ఎటువంటి _జాగ్రత్తలు_తీసుకోవాలి ?*
*అవగాహనా కోసం Naveen Nadiminti వైద్య నిలయం సలహాలు*
*👉కంటి చూపుకు పోషకాలు….*
*విటమిన్ ఎ:* రాత్రి దృష్టికి కార్నియా మరియు రెటీనా ఆరోగ్యానికి…… మూలాలు… క్యారెట్ ,గెంచు గడ్డలు టొమాటో సీతాఫలం, మామిడి పండు, బచ్చలికూర పాలు మరియు లివర్
లుటీన్ మరియు *జియాక్సంతిన్:* రెటీనా దెబ్బతినకుండా …..మూలాలు… బచ్చలికూర, కాలేయము ,,పసుపు, నారింజ పండ్లు ,కూరగాయలు, మొక్కజొన్న, క్యారెట్లు మామిడి వంటివి.
*ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు:* .మంటను తగ్గించి మరియు రెటీనా కాపాడటానికి …..మూలాలు…సాల్మన్, ట్యూనా మాకేరెల్ వంటి కొవ్వు చేపలు మరియు వాల్‌నట్‌లు, అవిసె గింజలు మరియు *చియా గింజలు.జింక్:* . ఇది రెటీనా దెబ్బతినకుండా కాపాడటానికి ….మూలాలు… గుల్లలు,oysters , మాంసం, పౌల్ట్రీ మరియు బీన్స్
*విటమిన్ సి:* కళ్ళు దెబ్బతినకుండా కార్నియా ఆరోగ్యానికి… .మూలాలు… నారింజ, నిమ్మకాయలు ద్రాక్షపండు వంటి సిట్రస్ పండ్లు స్ట్రాబెర్రీలు, బ్రోకలీ మరియు టమోటాలు.
*విటమిన్ E:* కళ్ళు దెబ్బతినకుండా…. మూలాలు… కూరగాయల నూనెలు, గింజలు విత్తనాలు .
*👉కంటి వ్యాయామాలు…*.
పామింగ్ - వేడిని ఉత్పత్తి చేయడానికి మీ చేతులను కలిపి రుద్దండి.
ఫిగర్ ఎయిట్స్ - మీ కళ్లతో ఎనిమిది ఆకారాన్ని చూస్తూ బ్లింక్ చేయండి.
పెన్సిల్ పుషప్‌లు - పెన్సిల్‌ను చేతి పొడవులో పట్టుకోండి. Slow గా ముక్కు దగ్గరికి తరువాత దూరానికి తెస్తూ తదేకంగా చూడండి
,కంటి రోల్స్ - క్లాక్ వైజ్ మరియు ఆంటీ క్లాక్ వైజ్ తిప్పండి
కంటి చూపును తిప్పండి… పైకి, క్రిందకు, కుడివైపుకు, ఎడమ వైపుకు,diagnol గా చూడండి
వైద్య నిలయం లింక్స్
https://m.facebook.com/story.php?story_fbid=pfbid034gSqQPoYVSMBdQBoDCUkGPL4wUtrtH7pWAbiHnu1sRcPw7jWVeoSmbvZojUEfYU4l&id=100057505178618&mibextid=Nif5oz
*👉ఇతర మార్గాలు…..*
ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.. జ్యూస్ లాగా కూడా తాగొచ్చు
చేపలు తినాలి
పుస్తకాలను కంటికి కొద్ది దూరంలో వుంచి చదవాలి
ఫోన్లు చూడటం తగ్గించాలి
కంటి అద్దాలు అవసరం అయినప్పుడు మాత్రమే తీయాలి.. అలా కాకుండా ఎప్పుడంటే అప్పుడు తీయడం వల్ల ఇసైట్ పెరుగుతుంది మరియు తలనొప్పి కలుగుతుంది
కళ్ళు మూసుకొని కాసేపు ధ్యానం చెయ్యడం వల్ల కళ్ళు విశ్రాంతిగా ఉంటాయి
కళ్ళ మూసుకొని కంటి పైన కీరదోస ముక్కల్ని పెట్టడం వల్ల కళ్ళు చల్లబడుతాయి
ప్రతి రాత్రి 7-8 గంటల నిద్రను పొందండి
స్క్రీన్‌లను చూసేటప్పుడు 20-20-20 నియమాన్ని అనుసరించండి -
ధూమపానం మానేయండి
పొడి కళ్ళు సమస్యగా ఉంటే కంటి చుక్కలను ఉపయోగించండి.
👉ఈ పోషకాలను, వ్యాయామాలను, ఇతర చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తే జీవితకాలం మీ దృష్టిని కాపాడుకోవచ్చు
*ధన్యవాదములు 🙏*
*మీ Naveen Nadiminti,*
ఫోన్ -9703706660,
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen
No comments:
Post a Comment