Saturday 16 December 2023

కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, అండుకొర్రలు, మొదలైన చిరుధాన్యాలు

కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, అండుకొర్రలు,  మొదలైన చిరుధాన్యాలు ఏదయినా రోజుకొకటి ఉదయము, రాత్రి రెండు పూటలూ తినడానికి సరిపడినన్ని గింజలను రోజూ ఉదయమే కడిగి, నానబెట్టి ఉంచి, రాత్రి భోజనానికి గంట ముందు తీసి, మెత్తగా జావలాగా ఉడకబెట్టి, రాత్రికి వేడిగా పెరుగన్నం లాగా తిని, మిగిలిన సగం జావలో పాలు, పెరుగు వేసి తోడు పెట్టి , అందులో చిన్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్క వేసి తోడు పెడితే ఎక్కువ పులుపెక్కకుండా, రుచిగా, ఆరోగ్యంగా ఉంటుంది! తోడు పెట్టడానికి అల్యూమినియం, ప్లాస్టిక్ పాత్రలు వాడవద్దు! ఈ రకంగా తయారైన మిల్లెట్ చద్దన్నం ఉదయం పూట రోజూ తింటూ, ఇతర ఏ రకమైన ఇడ్లీలు, పూరీలు, చపాతీలు, దోశలు, పెసరట్లు, మిల్లెట్ ఉప్మాలూ తినకుండా, టీ, కాఫీలు త్రాగకుండా ఉంటే, ఆయుర్వేద మందులు మాత్రమే కష్టమొస్తే వాడుకుంటూ, రోజూ ఒక గంట వాకింగ్ చేస్తూ ఉంటే ఏ జబ్బులూ రాకుండా, షుగర్, బీపీ, కేన్సర్ తో సహా సకల  రోగాలూ నయమై, ఏ బాధలూ లేకుండా, హాయిగా వందేళ్ల పైబడి బ్రతకవచ్చు! 
ఇదే  ఆరోగ్యకర జీవన విధానం"! హెల్తీ డైట్
అవును నేను చెప్పేది నిజంగా నిజం! 
 
మీకు అందుబాటులో సరైన సత్తా ఉన్న  ఆయుర్వేద వైద్యులు లేకపోతే, మీరెంత మారుమూల ప్రదేశంలో ఉన్నా సరే,ఎక్కడా తగ్గని వ్యాధులకు ఆపరేషన్ లేకుండా తగ్గించగలను

Cell.9949363498

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

No comments:

Post a Comment