*చర్మంపై_చిన్న_తెల్లని_మొటిమలు_ఉన్నాయా_ఇవి_ప్రమాదమా..అవగాహనా కోసం Naveen Nadiminti వైద్య నిలయం సలహాలు*
చాలా మందికి ముఖంపై చిన్నగా, తెల్లగా మొటిమల్లా ఉంటాయి. అవి చూడ్డానికి మొటిమల్లానే ఉంటాయి. కానీ, వాటి అంతగా పెద్దగా కావు. చిన్న చిన్న కురుపుల్లా ఉంటాయి. నిజానికీ ఇవి మొటిమలని చాలా మంది వాటిని పోగొట్టుకునేందుకు గిల్లడం, నొక్కడం చేస్తారు. కానీ, ఇవి మొటిమలు కాదు. అసలు ఇవేంటి.. ఎందుకు వస్తాయి.. ఎవరికి వస్తాయి. వీట ఎలా పోగొట్టుకోవాలి. చర్మంపై ఇవి రావడం ప్రమాదకరమా తెలుసుకోండి
*1.-#అసలు_ఎందుకు_వస్తాయి..*
మొటిమలు చాలా రకాలుగా ఉంటాయి
చర్మం పైపడే దుమ్ము ధూళి వల్ల వచ్చేవి
ముఖం పై వుండే జిడ్డు వల్ల వచ్చేవి
కొవ్వు పదార్దాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చేవి
టీనేజ్ లో హార్మోన్ల ప్రభావం వల్లవచ్చేవి
చుండ్రు కారణంగా వచ్చేవి మరియు మానసిక ఒత్తిడి కారణం మొదలగు కారణాల వల్ల మొటిమలు వస్తాయి . వీటిలో మీ మొటిమలు కు కారణం ఏమిటో తెలుసుకుని వాటికి తగిన జాగ్రత్తలు తీసుకోండి
*2.-#బేబి_పింపుల్స్..*
చూడ్డానికి బేబి పింపుల్స్‌లా ఉండే ఈ మిలియా అన్ని వయస్సుల వారికి వస్తాయి. ఇక అప్పుడే పుట్టిన పిల్లలకి ఎక్కువగా వస్తాయి.
*3.-#ఎక్కడ_వస్తాయి..*
సాధారణంగా ఈ సమస్య ముఖం, పెదాలు, కనురెప్పలు, బుగ్గలపై వస్తాయి. అయినప్పటికీ కొంతమంది ఇతర భాగాల్లో అంటే బాడీ, జననేంద్రియాల్లో కూడా కనిపిస్త
*టెన్షన్ వద్దు..*
మీరు ముఖం, బాడీ ఎక్కడైనా వీటిని చూస్తే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది చాలా కామన్ ప్రాబ్లమ్ అని స్కిన్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. కొంతమందికి ఇవి ముత్యాల్లా వస్తాయి. అప్పుడే పుట్టిన పిల్లలకి చిగుళ్ళు, నోటిపై తెలుపు, పసుపు రంగుల్లో వస్తాయి. వీటి గురించి ఎక్కువగా టెన్షన్ వద్దు.వైద్య సలహాలు కోసం
https://fb.me/1e8YuEFlM
*క్రీమ్స్_వాడితే_తగ్గుతుందా..*
నిజానికీ ఈ సమస్య తగ్గేందుకు ఎలాంటి క్రీమ్స్ లేవు. ఒకవేళ ఉన్నా పూర్తిగా దీనిని దూరం చేయలేదు..
దీనిని చిన్ని చిన్న స్క్వీజర్స్‌తో తీసేయొచ్చు. కానీ, ఆ తర్వాత కాస్తా నొప్పి ఇబ్బంది ఉంటుంది. అదే విదంగా, మచ్చలు గుంతలు పడే అవకాశం ఉంటుంది.
మిలియా అస్సలు ప్రమాదం కాదు. కానీ, కొన్ని సార్లు జాగ్రత్తగా ఉండాలి.
1.మొటిమల మీద ఐస్ ముక్కతో 5 నిమిషాలు నెమ్మదిగా రుద్ది, పల్చటి కాటన్ టవల్ తో తుడవండి. రోజూ ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయి.
2. లేదా మొటిమలపైన గంధం, rosewater కలిపిన లెహ్యం, పూతగా వేస్కొని అరగంట ఆగి చల్లటి నీటితో కడగాలి.
ఇలా చేస్తే మొటిమలు తగ్గడమే కాదు మచ్చలు కూడా తగ్గుతాయి.
3. తలలో చుండ్రు లెకండా చూస్కోండి అప్పుడు మొటిమలు రావు.
4.కలబంద గుజ్జు మొటిమల పైన రాస్కొన్న కాసేపటికి ఎండిపోతుంది. గంట తరువాత చల్లటి నీటితో కడిగేస్కుంటే మొటిమలు తగ్గుతాయి.
5. బాగా మంచినీళ్లు తాగుతూ ఉండాలి…చాకోలెట్స్, నూనె పదార్థాలు, fast food, జంక్ ఫుడ్ తక్కువ తినాలి.
6. బాగా చెమట పట్టినా మొటిమలు వస్తాయి కనక రోజుకి రెండు సార్లు స్నానం చేయడం మంచిది.
7. ఇన్ని చేసినా తగ్గకపోతే డెర్మటాలాజిస్ట్ ని కలవడం శ్రేయస్కరం.
*ఈ_జాగ్రత్తలు_తప్పనిసరి..*
1.-ముఖాన్ని గోరువెచ్చని నీటితో సున్నితంగా కడగాలి.
కడిగాక మొత్తం చర్మం ఆరిపోయేలా చూసుకోండి.
ఏవేవో క్రీమ్స్ వాడకపోవడమే మంచిది.
*ఇవి_వద్దు..*
ఈ మిలియాని దూరం చేయాలని ఎలా అయినా వాటిని నొక్కడం, గిల్లడం చేయొద్దు. పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటే డాక్టర్స్‌ని కలిసి వారి సలహాలు తీసుకోవచ్చు.
గమనిక: నవీన్ రోయ్ నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
*ధన్యవాదములు 🙏*
*మీ Naveen Nadiminti,*
ఫోన్ -9703706660,
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen
No comments:
Post a Comment