Tuesday, 12 December 2023

Kidney. Stones Symptoms awareness.12.12.2023.**కిడ్నీ లో స్టోన్స్ రాకుండా ఉండాలి అంటే ఏమి చేయాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి?నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు

*Kidney. Stones Symptoms awareness.12.12.2023.*
*కిడ్నీ లో స్టోన్స్ రాకుండా ఉండాలి అంటే ఏమి చేయాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి?నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు*

రోజూ పరగడపున సూర్యోదయత్పూర్వమే ఒక గ్లాసు 300 మి.లి గోరు వెచ్చటి నీటిలో ఒక మంచి సైజు నిమ్మకాయ రసం +ఒక రెండు టీ స్పూన్ ల తినే సోడా (వంట సోడా) కలుపుకుని తాగండి సుగర్ బీ పీ లు లేకుంటే రుచికోసం చంచాడు చక్కెర +చిటికెడు ఉప్పు కలుపు కొండి

దినంలో రెండు లేదా మూడు సార్లు భోజనానికి రెండు గంటల ముందు ఇలా చేయండి

మూడు వారాల కోసారి యూటీ స్కాన్ చేయించుకని పలితాలు చూసుకొండి
తిప్పతీగ, పునర్నవ, కొండపిండి, పల్లేరు కషాయం..

పొద్దున ,సాయంత్రం తాగాలి….

గొక్షురాడి గుగ్గులు, పునర్నవ గుగ్గులు, గోక్షురాది కషాయం, పునన్నవారిష్ట ఈ మందులు భోజనం తర్వాత

2 పూటలా తీసుకోవాలి….

రోజుకి 1 లీటర్ బార్లీ నీళ్ళు తాగాలి

బార్లీ పిండి కాదు only గింజలు మాత్రమే కషాయం చేసుకొని తాగాలి

మటన్,చికెన్,పాలకూర ,టమాటా,గోంగూర,వంకాయ, క్యాబేజ్, కాలీఫ్లవర్,తినకూడదు…

స్టోన్ size 8 కన్న ఎక్కువ ఉంటే ఇవి వాడిన తర్వాత 40 రోజుల తర్వాత స్కాన్ తీయించుకోవాలి

అరటి దూట రసం పరగడుపున తాగాలి,వారానికి రెండు లేదా మూడు సార్లు పరగడుపున….

నీళ్ళు 2 లేదా 3 లీటర్ లు తాగాలి

లీటర్ బార్లీ నీళ్ళు తాగాలి

రణపాల ఆకు రసం కూడా పనిచేస్తుంది… వారంలో రెండు సార్లు తాగొచ్చు…వీటితో పాటు….

స్టోన్ మొత్తం కరిగిపోయిన తర్వాత punarnava చూర్ణ కషాయం కానీ punarnava rishta syrup కాని

డైలీ ఒకసారి తాగాలి…మళ్ళీ stones రాకుండా ఉంటాయి

వందశాతం నాకైతే సత్ఫలితాలు వచ్చాయి ఆపరేషన్ అవసరం రాదు పైసా ఖర్చుండదు..
ధన్యవాదములు 🙏
*మీ నవీన్ నడిమింటి*
*ఫోన్ -9703706660*
   This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
https://m.facebook.com/story.php?story_fbid=pfbid0TUDcRjABQuvz6J66hx8oRtP35kTbg3TvNwo51RmSyvhho91PGdXC9GcGmFh4nTEzl&id=1536735689924644&mibextid=Nif5oz
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment