Saturday, 30 December 2023

Penil Fracture Awareness.30.12.2023.**పురుషాంగం వంకరగా ఉంటే.. ఆ ముప్పు ఎక్కువ నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు

*Penil Fracture Awareness.30.12.2023.*
*పురుషాంగం వంకరగా ఉంటే.. ఆ ముప్పు ఎక్కువ నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు!*
         
   
పురుషాంగం వంగినట్లు ఉండే మగాళ్లకు కేన్సర్ల ముప్పు ఎక్కువని ఓ అధ్యయనం వెల్లడించింది. ఓ వైపు వంగిన పురుషాంగం ఉండినట్లు కారణమయ్యే జన్యువులకు కేన్సర్‌తో సంబంధం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితి 40 ఏళ్లు దాటిన వారిలో తలెత్తుతుంది. దీన్ని పీరొనీస్ డిసీజ్ అంటారు. ఇలాంటి సమస్యతో బాధపడుతున్న 40 వేల మందిని, అంగ స్తంభన సమస్యలతో సతమతం అవుతున్న పది లక్షల మందిపై టెక్సాస్‌కు చెందిన పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు


అంగం వంగిపోయినట్లు ఉన్నవారిలో కేన్సర్ కణితులు వచ్చే ముప్పు పది శాతం ఎక్కువని పరిశోధకులు తేల్చారు. 42 శాతం మందికి ఉదర సంబంధ కేన్సర్ సోకుతున్నట్లు, 20 శాతం మందికి చర్మ కేన్సర్ ముప్పు ఉందని గుర్తించారు. 39 శాతం మందికి వృషణాలకు సంబంధించిన కేన్సర్ సోకే అవకాశం ఉందని చెప్పారు.

ఇలా ఎందుకు జరుగుతుందనే విషయంలో మాత్రం వారు స్పష్టతకు రాలేకపోయారు. పీరోనీస్ డిసీజ్ గురించి లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660

https://chat.whatsapp.com/KKANXNrFlo37hx9xLJlqb4

No comments:

Post a Comment