Thursday, 28 December 2023

Priapism awareness.29.12.2023**అంగస్తంభన అంటే ఏమిటి? దానిని ఎలా నిర్ధారిస్తారు

*👆Priapism awareness.29.12.2023*
*అంగస్తంభన అంటే ఏమిటి? దానిని ఎలా నిర్ధారిస్తారు?నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు*


  అంగస్తంభన సమస్య నుంచి బయటపడేందుకు వయాగ్రా వంటి ట్యాబ్లెట్స్ ఎక్కువగా వాడుతుంటారు. ఇవి కేవలం ఆ సమయానికి సంతృప్తినిస్తాయి. కానీ అవి శాశ్వత పరిష్కారం చూపించవు. పైగా వీటిని అతిగా వేసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే, వయాగ్రాను మించి పవర్‌ఫుల్ పదార్థాలు మనం ఇంట్లోనే ఉన్న విషయాన్ని చాలా మంది కూడా అస్సలు గ్రహించడం లేదు. వాటిని తినడం ద్వారా సహజంగానే మన
*లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. మరి ఆ పదార్థాలేంటో ఇప్పుడు మనం పూర్తిగా వాటి గురించి తెలుసుకుందాం.*

1.-కొబ్బరి నీరు మన శరీరానికి ఎనర్జీ ఇస్తుంది. రక్తప్రసరణని బాగా మెరుగుపరుస్తుంది.ఇది అంగస్తంభన సమస్యలను దూరం చేస్తుంది.ఇంకా అలాగే 2.-ఒక నెల రోజులపాటు వెల్లులి క్రమం తప్పకుండా తింటే.. శరీరంలో రక్త ప్రసరణ బాగా మెరుగుపడుతుంది. ముఖ్యంగా అంగస్తంభన సమస్యలు చాలా ఈజీగా తొలగిపోతాయి.ఇంకా
3.-అలాగే లైంగిక,సంతానోత్పత్తి సమస్యలకు బాదం చక్కటి పరిష్కారం. బాదంలో ఉండే జింక్, ఒమెగా-3 ఫ్యాట్ యాసిడ్స్ అంగస్తంభన సమస్యలను చాలా ఈజీగా తగ్గిస్తాయి.
4.-ఇంకా వెల్లులి లాగానే అల్లం కూడా రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది.ఇది అంగస్తంభన సమస్యను చాలా ఈజీగా తగ్గిస్తుంది.

5.-అలాగే మిర్చిలో ఉండే రసాయనాలు గుండె వేగంతో పాటు కోరికలనూ కూడా బాగా పెంచుతాయి.
6.-గుమ్మడి కాయ గింజలలో జింక్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి. విటమిన్ బి, ఇ, సి, డి, కె, కాల్షియం, పొటాషియం, నియాసిన్ ఇంకా పాస్ఫరస్ వంటి ఖనిజ లవణాలు ఇందులో ఉన్నాయి.
7.-మునగకాయలో ఉండే జింక్  పోషకాలు అంగస్తంభనకు ఉపయోగపడతాయి.
8.-పుచ్చకాయలో ఉండే సిట్రిక్లైన్ అమైనో ఆమ్లం మూడ్‌ను ఉత్తేజితం చేస్తుంది. ఇంకా సెక్స్‌కు ప్రేరేపిస్తుంది. అవోకాడోలో ఉండే ఫోలిక్ యాసిడ్, విటమిన్ బీ6, ఫ్యాటీ యాసిడ్స్, పొటాషియం, విటమిన్-ఇ.. పురుషుల్లో హార్మోన్ల ఉత్పత్తిని బాగా పెంచుతుంది.
8.-అరటి పండ్లలో సెక్స్ హార్మోన్లను పెంచే బ్రొమలెన్‌తో పాటు విటమిన్-బి ఉంటాయి. 9.-బ్లాక్ చాక్లెట్ అనేది మన హృదయనాళ వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది. అయితే, దీన్ని అతిగా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా కొత్త సమస్యలు వస్తాయి.
10.-దానిమ్మ పండ్ల జ్యూస్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని విషతుల్య పదార్థాలను ఈజీగా బయటకు పంపేస్తాయి.అలాగే అంగస్తంభనకు ఇది చక్కని ఔషదమని చాలా పరిశోధనల్లో వెల్లడైంది.
ధన్యవాదములు 🙏.
*మీ నవీన్ నడిమింటి*
ఫోన్ -9703706660
        This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
https://whatsapp.com/channel/0029Va7HJVpHbFUzatJAlz19
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment