Thursday, 11 January 2024

గజ్జి, దురద, తామర ఎలాంటి చర్మ వ్యాధికైనా రాయండీ ప్రైవేట్ పార్ట్ ఫంగుస్ తగ్గడానికి సూచనలు?

*గజ్జి, దురద, తామర ఎలాంటి చర్మ వ్యాధికైనా రాయండీ ప్రైవేట్ పార్ట్ ఫంగుస్ తగ్గడానికి సూచనలు?నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు*

ఒక గుప్పెడు వేపాకు వేసి ఒక రెండు లీటర్లు నీళ్లు మరిగించాలి.

ఒక టబ్లో.. అంటే కూర్చోడానికి వీలుగా ఉండే టబ్…

వేపాకు వేసి మరిగించిన నీళ్లు, ఒక చెంచా పసుపు, ఒక గుప్పెడు కల్లుప్పు…వేసి కలపాలి..

రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 15 నిమిషాల పాటు ఆ నీళ్లలో కూర్చోవాలి…

*గడపారాకు యొక్క పచ్చి ఆకును మెత్తగా నూరి కొద్దిగా ఆముదం కలిపి చర్మ వ్యాధులు ఉన్నచోట లేపనం చేస్తే గజ్జి, తామర,దురద లాంటి చర్మ వ్యాధులు తగ్గుతాయి.*

ఏవైనా క్రీములు, మందులు డాక్టర్ చేత సజెస్ట్ చేయించుకుని ఈ sitz bath తర్వాత నీట్ గా తుడుచుకుని అప్లై చేసుకోవాలి…

దురద, దుర్వాసన, దద్దుర్లు…. పైల్స్ కానీ, ఫిషర్స్ కానీ.. నొప్పి, మంట, బాధ…మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లు…

అన్నిటికీ ఈ sitz bath ఉపయోగపడుతుంది…

ఇన్నర్స్ కూడా శుభ్రంగా ఉతుక్కోవాలి.. ఎండలో ఆరవేయాలి…

ప్రైవేట్ పార్ట్స్ దగ్గర చర్మం చాలా సున్నితంగా ఉంటుంది…

గోరు పెట్టి గోకకూడదు…. తోలు ఊడి వచ్చేస్తుంది…

మచ్చలు పడతాయి..

సోప్స్ వాడడం కన్నా సున్నిపిండి వాడడం మంచిది..

Sitz బాత్ నా సజెషన్….
*తామర దురద గజ్జి ఇలాంటి చర్మవ్యాధులకు, మెడిసన్ వాడాలి. ఆయింట్మెంట్ వాడాలి. డెర్మటాలజిస్ట్ని కలిసి రక్త పరీక్ష చేసుకోవాలి. ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గాలంటే జాగ్రత్తలు పాటించాలి. వ్యక్తిగత శుభ్రత చాలా అవసరం. ఈ వ్యాధి ఉన్నవారు. ఇతరుల వస్తువులు దుస్తులు ధరించరాదు. మాంసాహారం తగ్గించాలి.Fluconazole టాబ్లెట్ 2 పూటలా తీసుకోవాలి.clotrimazol ointment 2 పూటలా స్నానం అయిన తర్వాత రాసుకోవాలి. వైద్యుని పర్యవేక్షణ లో చికిత్స తీసుకోవడం ఉత్తమం.*
ధన్యవాదములు 🙏
*నవీన్ నడిమింటి*
ఫోన్ -9703706660

This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group

https://m.facebook.com/story.php?story_fbid=pfbid02Cba7QTHSs7g7iPJ7YKtTq24WjXJmL8qS5pmhhAN6kQ2tZY7QvWKYPmaHWjUiCZ1ul&id=1536735689924644&mibextid=Nif5oz
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment