Tuesday 2 January 2024

శృంగార సమస్యలు

శృంగార సమస్యలు జీవితాన్ని నిస్తేజం చేస్తాయి. నిర్లక్ష్యం చేస్తే డిప్రెషన్లో కూరుకుపోయి చికిత్స అందించినా ఫలితం ఉండని స్థితికి చేరుకుంటారు. పురుషుల్లో కనిపించే ప్రధాన సమస్య అంగస్తంభనలు తగ్గిపోవడం. ఈ సమస్య తలెత్తడానికి చాలా కారణాలున్నా ఆయుర్వేదంలో వాజీకరణ ఔషధాలు అంగస్తంభనలకు చక్కగా ఉపయోగపడతాయని అంటున్నారు ఆయుర్వేద వైద్యులు ,

శృంగార సమస్యలకు సులువైన పరిష్కారం

పురుషుల్లో కనిపించే శృంగార సమస్యలలో ప్రధానమైనది అంగస్తంభనలు తగ్గిపోవడం. మరికొందరిలో ఈ సవయ్యతోపాటు శ్రీఘ్రస్కలనం, కోరికలు తగ్గిపోవడం వంటివి కూడా కనిపిస్తాయి. అయితే ఎక్కువ మంది ఎదుర్కొనేది అంగస్తంభన సమస్య దీనిని ఆయుర్వేదంలో నపుంసకత లేదా వైద్యంగా పేర్కొంటారు. శృంగారంలో పాల్గొన్నప్పుడు లేదా హస్తప్రయోగం చేస్తున్నప్పుడు అంగం తగినంత స్తంభించకపోవడం, ఒకవేళ స్తంభించినా చివరి వరకు తగినంత స్తంభించి ఉండకపోవడాన్ని ఆంగస్తంభన సమస్పగా చెప్పవచ్చు. ఈ సమస్యతో బాధపడే వారిలో అధిక బరువు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారిలో కూడా ఈ సమస్య రావచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తనాళాలు వికృతి చెందడం వల్ల అంగస్తంభన తక్కువవుతుంది. మిగతా వారితో పోల్చితే డయాబెటిస్తో బాధపడేవారిలో ఈ సమస్య ఎక్కువ. నాడీసంబంధ వ్యాధులు, సఖ వ్యాధులు, కిడ్నీ సంబంధిత వ్యాధుల వల్ల అంగస్తంభనలో లోపం ఏర్పడవచ్చు. అధిక రక్తపోటు, గుండె జబ్బులు, డిప్రెషన్, అల్సర్, క్యాన్సర్ సంబంధ వ్యాధులకు చికిత్స తీసుకున్నప్పుడు, నొప్పి, వాపు తగ్గించే మందులు వాడినపుడు అంగస్తంభన సమస్యకు దారితీయవచ్చు.

వ్యాధి నిర్ధారణ

హార్మోన్ల పరీక్ష, పినైల్ డాప్లర్ వంటి పరీక్షలు చేయించడం ద్వారా వ్యాధి నిర్ధారణ చేసుకోవచ్చు.

కోరికలు మామూలుగానే ఉంటాయి. కానీ శృంగారంలో పాల్గొనాలనుకున్నప్పుడు అన్గం తగినంతగా స్తంభించదు.

పురుషుల్లో 30 శాతం మంది అంగస్తంభన. సమస్యతో బాధపడుతున్నారు. 40 ఏళ్లు దాటిన వారిలో 35 శాతం మందిలో 50 ఏళ్లు దాటిన వారిలో 50 శాతం మంది ఈ సమస్యతో బాదపడుతున్నట్లు సర్వేలో వెల్లడయింది. మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. అంగస్తంభన సమస్యతో బాధపడేవారు మానసిక ఒత్తిడికి లోనుకావడం, ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం, డిప్రెషన్లలో కూరుకుపోవడం జరుగుతుంది.

కారణాలు

అంగస్తంభన సమస్య ఏర్పడటానికి ప్రధాన కారణం ఆంగంలోనికి రక్తప్రసరణ సరిగా జరగకపోవడమే కొందరిలో ఇతర శారీరక కారణాలు, మానసిక కారణాల వల్ల కూడా అంగస్తంభనలో సమస్య ఏర్పడుతుంది. మానసిక ఆందోళన, ఒత్తిడి, భయం, డిప్రెషన్, యాంగ్జెటి వంటి మానసిక కారణాల వల్ల అంగస్తంభన సమస్య ఏర్పదుతుంది. డిప్రెషన్, పర్ఫామెన్స్ యాంగ్జెటీతో బాధపడుతున్నవారికి వారి సెక్స్ సామర్థ్యంపైన సమ్మకం లేనందున అంగస్తంభన సమస్యలు ఏర్పడతాయి. ఆల్కహాల్ తీసుకోవడం, సాగతాగడం, గుట్కాలు నమలడం కూడా కారణమే హార్మోన్ లోపాలు ముఖ్యంగా టెస్టోస్టిరాన్ హార్మోన్

వాజీకరణ చికిత్స

ఆంగస్తంభన సమస్యకు ఆయుర్వేదంలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా శాశ్వత పరిష్కారాన్ని చూపుతాయి. ఆయుర్వేదంలో కొన్నివేల సంవత్సరాల కిత్రమే శృంగార సమస్యలు. సంతానలేమి సమస్యల కోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్నే కేటాయించారు. ఈ విభాగాన్ని వాజీకరణ చికిత్సగా పేర్కొనడం జరిగింది. వాజీకరణ ఔషదాలు వాడినట్లయితే పురుషులలో శృంగార సమస్యలతో పాటు సంతానలేమి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అంగస్తంభన సమస్య రాకుండా ఉండాలంటే మానసిక ఆందోళనను, ఒత్తిడిని తగ్గించుకోవాలి. యోగ, వ్యాయామం, వాకింగ్ క్రమం తప్పకుండా చేయాలి. మధ్యపానం, పొగతాగడం నూసేయాలి. పండ్లు, , కాల్షియం,vit D ,ప్రాటీన్స్ ఎక్కువగా లభించే ఆహారపదార్థాలు తీసుకోవాలి." అంగస్తంభన సమస్య మొదలయినపుడు ఆయుర్వేద వాజీకరణ ఔషధాలను 4 నెలల నుంచి 6 నెలల పాటు అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యనిపుణుల పర్యవేక్షణలో వాడినట్లయితే మంచి ఫలితం ఉంటుంది.
సలహాకు
K. Hanmanth Rao panthulu
Cell.9949363499

No comments:

Post a Comment