*మద్యపాన_వ్యసనం_మానడానికి_మెడిసిన్_ఉందా?నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు*.
*Is there any medicine to cure alcohol addiction?*
Note : మెడిసిన్ వాడే ముందు ఒకసారి మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకోండి.
ఈ మందు ను మంచినీళ్లలో కలిపి గాని ఏదైనా ఇష్టమైన ఆహారంలో కలిపి గాని ఇవ్వవచ్చు.
అమెజాన్లో దొరుకుతుంది.
చిన్నచిన్న ప్యాకెట్లలో వస్తుంది.
ఈ మందు కడుపులో ఉన్నప్పుడు ఎవరైనా మద్యపానం సేవించినట్లైతే వాంతులు అవుతాయి .
ఇది కడుపులో కొన్ని కెమికల్స్ ని రిలీజ్ చేస్తుంది, మద్యం ఎప్పుడైతే తాగుతారో రెండింటికి రియాక్షన్ జరిగి వాంతికి చేసుకుంటారు.
రోజుకు రెండుసార్లు , మధ్యాహ్నం సాయంత్రం ఇవ్వవచ్చు.
మెడిసిన్ ఇస్తున్నామని మందు తాగే వాళ్లకు చెప్పాలా వద్దా అనేది కుటుంబ సభ్యుల ఇష్టం.
ధర 660 రూపాయలు, ఇది చిన్న చిన్న ప్యాకెట్లలో వస్తుంది.
తెలిసిన ఒక పెద్దాయన ఎంతకు మద్యం మానేయలేక దీన్ని కుటుంబ సభ్యులకు ఇచ్చి రోజు వాటర్ లో కలుపుకుని తాగుతారు.
*Note : Before using the medicine take the opinion of your nearest doctor.*
This medicine can be mixed with fresh water or mixed with any favorite food.
Available on Amazon.
Comes in small packets.
If one consumes alcohol while this medicine is in the stomach, vomiting may occur.
It releases some chemicals in the stomach, and whenever alcohol is consumed, it reacts to both and causes vomiting.
It can be given twice a day, afternoon and evening.
It is up to the family members whether to tell the drug users that they are giving medicine or not.
Priced at Rs 660, it comes in small packets.
An old man who knows how much he can't give up alcohol, gives it to his family members and drinks it by mixing it in water.
ధన్యవాదములు 🙏
మీ Naveen Nadiminti,
ఫోన్ -9703706660
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
https://fb.me/1ARWmeEk1
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen
No comments:
Post a Comment