*రణపాల_మొక్క_ఈ మొక్క కిడ్నీలోని రాళ్లను మరియు మోకాళ్ల నొప్పిని ఎలా వాడాలి ఆయుర్వేదం లో_ఉపయోగం_ఏమిటి_అవగాహనా_కోసం_నవీన్_నడిమింటి*
రణపాల శాస్త్రీయ నామం Bryophyllum pinnatum.. ఈ మొక్క ఆకులు కాస్త మందంగా ఉంటాయి. తింటే వగరు, పులుపుగా అనిపిస్తాయి. ఈ మొక్క ఆకు ద్వారానే ప్రత్యుత్పత్తిని కొనసాగిస్తుంది. అంటే ఈ మొక్క ఆకులను నాటితే చాలు మొక్క మొలుస్తుంది. దీంతో ఇంటి ఆవరణలో సులభంగా పెంచుకోవచ్చు.
1. రణపాయ ఆకులు కిడ్నీల సమస్యలు, కిడ్నీ స్టోన్లు ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తాయి. ఈ ఆకులను రోజూ ఉదయం, సాయంత్రం రెండు చొప్పున తినాలి. లేదా ఉదయం ఆకుల కషాయాన్ని 30 ఎంఎల్ మోతాదులో తాగవచ్చు. దీంతో కిడ్నీలు, బ్లాడర్‌లో ఉండే స్టోన్లు కరిగిపోతాయి.
2. రణపాల ఆకులను తింటే రక్తంలోని క్రియాటిన్ లెవల్స్ తగ్గుతాయి. ఇది డయాలసిస్ రోగులకు మేలు చేస్తుంది. మూత్రపిండాల పనితీరు మెరుగు పడుతుంది.
3. రోజూ ఉదయం, సాయంత్రం ఈ ఆకులను 2 చొప్పున తింటుంటే డయాబెటిస్ తగ్గుతుంది. షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.
4. రణపాల ఆకులను తినడం ద్వారా జీర్ణాశయంలోని అల్సర్లు తగ్గుతాయి. అజీర్ణం, మలబద్దకం సమస్యలను తగ్గించుకోవచ్చు వైద్య సలహాలు కోసం
https://fb.me/48xl77v8n
*5. జలుబు, దగ్గు,* విరేచనాలను నయం చేసే గుణాలు ఈ ఆకుల్లో ఉంటాయి. ఈ ఆకుల్లో యాంటీ పైరెటిక్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు వచ్చిన వారు తీసుకుంటే హితకరంగా ఉంటుంది.
6. రణపాల ఆకులను తినడం వల్ల హైబీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మూత్రంలో రక్తం, చీము వంటి సమస్యలు తగ్గుతాయి.
7. ఈ ఆకులను తింటే జుట్టు రాలడం తగ్గుతుందది. తెల్ల వెంట్రుకలు రావడం ఆగుతుంది.
8. రణపాల ఆకులను పేస్ట్‌లా చేసి కట్టు కడుతుంటే కొవ్వు గడ్డలు, వేడి కురుపులు తగ్గుతాయి. శరీరంలో వాపులు తగ్గుతాయి.
9. కామెర్లు ఉన్నవారు రోజూ ఉదయం, సాయంత్రం ఈ ఆకుల రసాన్ని 30 ఎంఎల్ మోతాదులో తీసుకోవాలి. దీంతో వ్యాధి నయం అవుతుంది.
10. రణపాల ఆకుల రసం ఒక్క చుక్కను చెవిలో వేస్తే చెవిపోటు తగ్గుతుంది.
11. రణపాల ఆకులను పేస్ట్‌లా చేసి నుదుటిపై పట్టీలా వేయాలి. తలనొప్పి తగ్గుతుంది.
👉 ఈ మొక్క ఆకు ద్వారానే తిరిగి ప్రత్యుత్పత్తి కొనసాగిస్తుంది. అనగా ఆకు నాటడం ద్వార తిరిగి మొక్క మొలుస్తుంది. ఈ రణపాల ఆకు తినడం ద్వార,కషాయం సేవించడం ద్వార,ఆకు రుబ్బి కట్టు కట్టడం ద్వార చాల ఉపయోగాలు ఉన్నాయి.
👉 ఈ రణపాల ఆకు ఉదయం రెండు రాత్రి రెండు ఆకులు తినడం ద్వారా కిడ్నీలో, బ్లాడర్ లో ఎర్పడ్డ కాల్షియం ఆగ్సాలెట్ రాళ్ళను బయటకు పంపుతుంది.
👉 రెండు నెలలు కిడ్నీ స్టోన్స్ మందులు వాడినా ఫలితం లేకపోవడం వల్ల ఈ ఆకును రెండు పూటలు నెలరోజులు తినడం ద్వారా వారం రోజులలో రెండు రాళ్ళు పడిపోయాయి.లేదు అంటే నవీన్ రోయ్ మీ ఆరోగ్య పై టెస్ట్ రిపోర్ట్ పెట్టండి
👉 ఈ ఆకు తినడం ద్వారా రక్తంలో క్రియాటిన్ ను తగ్గించడం వలన డయాలసిస్ రోగులకు మూత్రిపిండాల పనితీరు మొరుగుపడుతుంది.
మదుమేహం కూడ కాస్త అదుపులో ఉంటుంది ఆకు తినడం ద్వార.
👉 రణపాల ఆకు తినడం ద్వార కడుపులో అల్సర్లను తగ్గిస్తుంది. తద్వార అజీర్తి, మలబద్దకం నివారిస్తుంది.
ఈ ఆకు తినడం ద్వార జలుబు, దగ్గు, విరేచనాలను నయం చేస్తుంది. ఈ ఆకులో ఆంటీపైరేటిక్ గుణం ఉండటం వలన రక్తంలో మలేరియా టైఫాయిడ్ లను తగ్గిస్తుంది.
రక్తపోటు,గుండెసమస్యలకు కాస్త ఉపశమనం కలిగిస్తుంది ఈ ఆకు తినడం వలన.
ఈ ఆకు డియూరిటిక్ లక్షణం కలిగి ఉండటం వలన మూత్రంలో రక్తం,చీము వంటివి పోకుండా నయం చేయబడుతుంది.
👉 ఈ ఆకుతినడం వలన జుట్టురాలటం, తెల్లవెంట్రుకలు రావడం లాంటి సమస్యలను అరికడుతుంది.
👉 శరీరం పై ఏర్పడే కొవ్వుగడ్డలు, వేడికురుపులకు ఈ ఆకును పేస్ట్ లా చేసి గడ్డలు, కురుపులమీద కట్టుకట్టడం వలన అవి నయం చేయబడతాయి.
శరీరంలో వాపులు కలిగినచోటు ఈఆకు పేస్టును కట్టుకట్టడం ద్వార వాపు నయం కాబడుతుంది
కామెర్ల వ్యాదిగ్రస్తులు ఉదయం,సాయత్రం ఈ ఆకు రసం తీసుకోవడం వలన వ్యాధి నయం అవుతుంది.
చెవిపోటుకు ఈ ఆకు రసం ఒక్క చుక్క చెవిలో వేయడం ద్వార చెవిపోటు నయం అవుతుంది.
ఇంకా చాలా రోగాలకు ఈ రణపాల మొక్క నివారణకారిగా పనిచేస్తుంది.
రోగం ఏమిటో తెలియనప్పుడు ఈ ఆకు తినడం ద్వార కాస్త ఉపశమనం కలుగుతుంది అని కొన్ని పరిశోధకుల వెల్లడిస్తున్నారు....
ధన్యవాదములు 🙏
*మీ Naveen Nadiminti*
*ఫోన్ -9703706660*
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ వాట్సాప్ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో వైద్య నకోసం్ సలహాలు కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి: https://t.me/vaidayanilayamNaveen
No comments:
Post a Comment